“యువగళం” పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ, దిల్ సుఖ్ నగర్ సాయి బాబా మందిరం లో సాయి బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి , లోకేష్ గారి యాత్రకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని ప్రార్థించడం జరిగింది!
#YuvaGalam#NaraLokesh#L.B nagar constuency
బడుగుబలహీనవర్గాల నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి, టిడిపి మాజీ పొలిట్ బ్యూరో మెంబర్ .తూళ్ళ దేవేందర్ గౌడ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు @DevenderGoudMP
ఈరోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాబు గారిని కలిసి నేను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించేవాడిని అనువారిన సంఘటనల వల్ల అధ్యక్షుడిని ఇతరులకు ప్రకటించారు.కావూన నాకు మంచి స్థానం కల్పించాలని వారిని కోరడం జరిగింది ఐతే లోకేశ్ అన్న నాకు తపక న్యాయం చేస్తా అని
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మరణం చాల బాదకరం వారి పవిత్ర. ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము https://t.co/13piwrc448
తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు అయిన దళిత బిడ్డ శ్రీ బక్కని నరసింహులు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది 💐 https://t.co/7DIOyfQ5Po
తెలంగాణా తెలుగుదేశం పార్టీ నూతన సారధిగా బాధ్యతలు మాజీ శాసనసభ్యులు, శ్రీ బక్కని నరసింహులు గారికి హార్ధిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. https://t.co/EmanINFQIx
ఫలించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ కృషి! దిగి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం!జులై 1 నుంచి ఆన్లైన్లోనే పాఠశాల తరగతులు!తెలంగాణ అయినా, ఆంధ్రా అయినా, తెలుగు విద్యార్థికి కష్టం వస్తే ముందుండేది తెలుగుదేశం పార్టీ మాత్రమే #TDPTwitter#ThankYouLokeshAnna@naralokesh@ncbn@TDPTelangana
విశ్వ విఖ్యాత ,నట సౌర్యభౌమ, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ.నందమూరి తారకరామారావు గారి 98 వ జయంతి సందర్భంగా మీ స్మృతులు స్మరిస్తూ...మీకు ఘన నివాళి అర్పిస్తూ... https://t.co/dyC3Ei9F63