ఏమయ్యా బోప్పరాజు, ఇది 2026 March లో CAG ఇచ్చిన Report, నువ్వే చూడు, ఇందులో State Tax Revenue (Union Taxes మినహాయించి) రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ: ₹1.03 లక్షల కోట్లు, ఇందులో Salaries + Pensions : ₹95,471 కోట్లు, అంటే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో దాదాపు 93% జీతాలు, పెన్షన్లకే సరిపోతుంది.
మరి 37% ఎలా వచ్చిందో...
బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కాస్త క్లారిటీ ఇవ్వాలి..🤔
నా కల నెరవేరడం ఎలా అనే ఆలోచన కలిగినప్పుడు.. లోకేష్ అన్న తప్ప మరొక పేరు గుర్తురాలేదు..
‘తల్లీ నీకేం కావాలో అది చేయి.. మేం నీ వెనుక ఉన్నాం.. నీకేం కావాలో అది అందిస్తాం’ అన్నారు.!
ఆ మాటలు నాకు చెప్పలేనంత ధైర్యాన్నిచ్చాయి..
నా కలను నెరవేర్చుకోవడం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ గర్వించేలా కష్టపడతాం..
#PVSindhu
#NaraLokesh
#AndhraPradesh
ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతం – పోలవరం స్పిల్‌వే !
నీటిని ఒడిసి పట్టుకోవడంలో భారతదేశపు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్... ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది !!
ఇప్పటికే 3 గోర్జేస్ డ్యాం పేరిట ఉన్న గిన్నిస్ రికార్డులను మన రాష్ట్రం బద్దలుకొట్టింది !!
🔹 ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్‌వే డిజైన్: * 🇨🇳 చైనాలోని 'త్రీ గోర్జెస్ డ్యామ్' (41 లక్షల క్యూసెక్కులు)
🇧🇷 బ్రెజిల్‌లోని 'ఇటైపు డ్యామ్' (22 లక్షల క్యూసెక్కులు)
🇮🇳 పోలవరం స్పిల్‌వే డిజైన్ సామర్థ్యం: ఏకంగా 50 లక్షల క్యూసెక్కులు!
గోదావరి నది నుండి దాదాపు 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలౌతోంది !
భూగర్భ సంక్లిష్టతలను అధిగమిస్తూ 960 మెగావాట్ల స్వచ్ఛమైన జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సాగుతోంది !!
భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం మన పోలవరం !
#PolavaramProject #EngineeringMarvel #GodavariDistrict #makeinindia #InfraNews #AndhraPradesh
ఈ రెండేళ్లలో.. ఉత్తరాంధ్రను ఐటీ అండ్ టూరిస్ట్ హబ్ గా చేసి ఏపీ దశ దిశ మారుస్తున్నాం..
ఎర్రబస్సులేని చోట ఎయిర్ బస్ అన్న హేళనల్ని తిప్పకొట్టి భోగాపురం విమానాశ్రయం సాకారం చేశాం. ।
విశాఖ ఉక్కును లాభాల బాటలోకి తెస్తూనే, ప్రెవేటు పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్ర చేస్తున్నాం..
అనేక ఐటీ కంపెనీలు, డేటాసెంటర్లను తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్రను ఏపీ టార్చ్ బేరర్ గా మారుస్తున్నాం..
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రం రావణకాష్టంగా మారింది..
దారి తప్పిన పాలనను దారిలో పెట్టేందుకు ప్రజలు కూటమికి పట్టం కట్టారు..
మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి, అమరావతి రాజధానిగా అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నాం..
సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రానికి భద్రత భరోసా కల్పిస్తున్నాం..!
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ఈ రెండేళ్లలో రాయలసీమను గ్రోత్ ఇంజిన్ గా మారుస్తున్నాం..
రాయలసీమలో సాగునీటి విప్లవం కోసం రెండేళ్లలో 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం..
రాయలసీమను హార్టికల్చర్ గా హబ్ గా మారుస్తూ లక్షకోట్లతో ప్రత్యేక మిషన్ చేపట్టాం..
రాయలసీమలో 4.63 లక్షల కోట్ల పెట్టుబడులతో పారశ్రామిక అద్భుతాలు సృష్టిస్తున్నాం..
#IntintikiTeluguDesam
#RayalaseemaRising
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
కొడుకు వీధి రౌడీలా చెలరేగుతూ ప్రజల మీద పడి దాడులకు దిగుతుంటాడు..
నా కొడుకు సుద్దపూస, అమాయకుడని అని తల్లి సర్టిఫికెటు ఇస్తుంటుంది..
సిదిరి అప్పలరాజు నుంచి విరూపాక్ష దాకా గొడ్డలి పార్టీ బుద్ధి మాత్రం ఒక్కటే..
చెలరేగిపోయి నేరాలు చేయడం.. ఆ తర్వాత నంగనాచి కబుర్లు చెప్పడం..!!
#AndhraPradesh
🚨 breaking news🚨
వారసత్వ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు.
వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్ విధానం అమలు.
రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేర్లు.
మ్యుటేషన్ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలకు చెక్.
రూ.10 లక్షల లోపు విలువైన భూమికి స్టాంప్ డ్యూటీ కేవలం రూ.100.
వీలునామా లేకపోతే రిజిస్ట్రేషన్ సమయంలో ఎఫ్ఎంసీ తప్పనిసరి.
- జోగి రమేష్ కోడలు మేఘన
జోగి రమేష్ కొడుకు రాజీవ్ సంసారానికి పనికి రాడు.
ఇతను సాధారణ భర్త లాగా ప్రవర్తించలేదు. నన్ను పట్టించుకోకుండా అర్ధరాత్రి ఫోన్ లో ఆడుకొంటున్నాడు .
అన్నీ తెలిసి కూడా దాచి పెట్టి పెళ్లి చేశారు.
ఇదే నిజం అయితే సంసారానికి పనికి రాని చెక్కాగాడికి పెళ్లి చేసి ఒక ఆడపిల్ల గొంతు కొయ్యటం దారుణం..
🚨 breaking news🚨
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు గారితో భేటీ అయిన యూఏఈ ఆర్ధిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ..
ఈ ఏడాది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న మరో ఒప్పందం సాకారం
•ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
•ఆంధ్రప్రదేశ్‌లో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో యుఏఈ ప్రతినిధుల బృందం చర్చలు
•ఈ ఏడాది సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసిన యూఏఈ
•ఆహార శుద్ధి రంగంలో ఏపీలో వ్యాల్యూచైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన యూఏఈ
•ఈమేరకు ఏపీ ప్రభుత్వం-
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యం ఏర్పాటు
•మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ ఏర్పాటుకు నిర్ణయం
•భేటీలో పాల్గొన్న యూఏఈ దేశ ప్రతినిధుల బృందం, మంత్రి టీజీ భరత్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, ఈడీబీ ఉన్నతాధికారులు
ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా విశాఖలో ఓపీఎస్ ఉద్యోగుల సభ ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ "థ్యాంక్ యూ సీఎం సార్" అంటూ ఉద్యోగులు నినదించారు.
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh
🚨 breaking news🚨
రేపు పార్లమెంట్ ముందుకు రెండు కీలక బిల్లులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం
- సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచుతూ బిల్లు
- వందేమాతరం గేయానికి జాతీయ గీతం హోదా కల్పిస్తూ బిల్లు - రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- జాతీయ గేయానికి అవమాన నిరోధక చట్టం (సవరణ) బిల్లు పెట్టనున్న కేంద్రం
నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు... ప్రజల నమ్మకాన్ని గుండెల్లో మోస్తూ, వారితో కలిసి నడిచే అడుగు. మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం నేను మీ వెన్నంటే ఉంటాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబం. ఇక్కడ వర్గాలుండవు. కార్యకర్తలంతా ఒక్కటే గుర్తు పెట్టుకోండి. పార్టీ కోసం కష్టపడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది.
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
I am deeply disturbed by the incident reported from Guntur. The humiliation of any woman is completely unacceptable and has no place in our society.
I have ordered immediate and stringent action. A criminal case has been registered, the accused has been arrested, and the party functionary involved is being suspended.
My government’s commitment is unequivocal: the law will be enforced fairly and firmly, without fear or favour. No individual will receive protection on account of political affiliation. Every woman in Andhra Pradesh must have the confidence that her dignity and safety will always be protected.
రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన జగన్నాథ స్వామి రథ యాత్రలో పాల్గొన్నాను. జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవి ఆశీనులైన రథాన్ని లాగే పవిత్ర క్రతువులో భాగస్వామిని అయ్యాను. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మధు పండిట్ దాసా గారికి, హరే కృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు శ్రీ వంశీధర దాస గారికి నా ధన్యవాదాలు.