♥️జై బాలయ్య♥️ మాటలోనే వైబ్రేషన్
పేరులోనే వైబ్రేషన్ ♥️♥️♥️
అభిమానం అంటే ఒక సామాన్యుడికి ఒక వ్యక్తిని చూడంగానే కలిగే భావన 🙏🙏
కానీ కొంతమంది ఉంటారు ఇంటికి డిన్నర్ కి పిలిచి గిఫ్టులిచ్చి కులం వాళ్లని పెట్టుకుని డప్పు కొట్టించుకుంటారు కానీ మా బాల అలా చెయ్యడు
ఎంపీ మిథున్ రెడ్డికి స్థానిక ఎన్నికలతో పనేంటి..? ఎంపీలు వీధి గూండాల్లా అధికారులు, ఇతర పార్టీల వారిపై దౌర్జన్యాలు చేయడమేమిటి..? రాష్ట్రంలో ఎక్కడా లేని దౌర్జన్యాలు నాలుగు చోట్లే ఎందుకు జరుగుతున్నాయి. వాటిని చూపించి రాష్ట్రం మొత్తం ఏదో జరిగినట్లు మొసలి కన్నీరు కారాస్తున్నారు గొడ్డలి పార్టీ నేతలు.
#YCPMarkViolence
#YCPViolenceInPunganur
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
దర్శి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి చొరవతో 97 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన రూ. 47,85,484/- విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక భరోసా కల్పిండమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డాక్టర్ లక్ష్మి తెలిపారు.
తమకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
#Darsi #DrGottipatiLakshmi #CMRF #NaraChandrababuNaidu #CMReliefFund
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు తిరుపతి నుంచి కాశీ వరకు బైక్ యాత్రను చేపట్టారు. సేవ, సుపరిపాలన (సుశాసన్)కు ప్రాధాన్యతనిస్తూ ఈ యాత్రను నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీకి తీసుకువెళ్లడం లాంటివి హృదయానుభూతిని కలిగించింది.
అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ఈ యాత్రను నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
@JaiTDP@ncbn@naralokesh
‘జల్ జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార’ పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు @ప్రొద్దుటూరు https://t.co/XJaFY3MSR6
Chandrababu Naidu garu understands that technology must improve farmers income. That mission is at the heart of Indian School of Agriculture- #AnanthAmbani
నిండు చంద్రుని ప్రకాశవంతమైన జీవితంలో ఒక ⚫️⚫️ రోజు,నిజాయితీని అన్యాయంగా బంధించిన ఒక ⚫️ ⚫️రోజు, నిఖార్సయిన ప్రతి పసుపు సైనికుడి నరనరాన రక్తం మరిగిన రోజు,ఎవరు మరిచినా మరువకున్నా ప్రతి పసుపు సైనికుడు కడవరకు మర్చిపోలేని రోజు🔥🔥....
#NCBN#NaraLokesh
3000 బైక్స్ తో నిజామాబాద్ లో తెలంగాణ వాళ్ళు ర్యాలీ చేశారు ..
ఇక్కడ ఉన్న కుక్కల పార్టీ మీరు అప్పుడు మీ ఇంట్లో అప్పడాలు తింటూ టీవీ చూస్తున్నారు రా ..
TDP Cadre 🔥🥵
@ncbn
ఎవరు ఎడిట్ చేశారో గాని సూపర్ సాంగ్ పెట్టారు,
ఈ పాటకు చంద్రబాబు ఆహార్యంకీ..ఆ పోలవరం ఎడుమ కాలువలో పారుతున్న నీటి విజువల్స్ సరిగ్గా మ్యాచ్ అయ్యాయి.
ఎవరైన గొప్పగా పాలిస్తే రామరాజ్యం అని అంటారు..భవిష్యత్తులో ఎవరైన బాగా అభివృద్ధి చేస్తూ పరిపాలన చేస్తే చంద్రన్న రాజ్యం అంటారు..
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా దర్శిలో నిర్వహించిన కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రకాశం జిల్లా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి భద్రత, ప్రాంతీయ అభివృద్ధికి నాంది పలికే ఈ చారిత్రక ఘట్టం దర్శి భవిష్యత్తుకు కొత్త ఆశలను నింపింది.
#వెలిగొండజలసిరులుఅభివృద్ధికిరెక్కలు
#Veligonda30YearsJourney
#DroughtToProsperity
#ChandrababuNaidu
#AndhraPradesh