అయ్యా @KTRTRS@trsharish@PRRTRS మునుగోడు ఎన్నికల పూర్తి బాధ్యత తీసుకొని మీ ఆధ్వర్యంలో ఈ రోజు విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు🙏💐 మీరు భాద్యత తీసుకొని మీరు ఇచ్చిన మాట మీద VRAలు సమ్మె విరమణ చేసారు దయచేసి ముఖ్యమంత్రిగారి హామీలు నెరవేర్చి మా జీవితాల్లో వెలుగులు నింపండి సార్
పండుగ పూట VRA లను పస్తులు ఉంచిన గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి ధన్యవాదాలు😥😞
71వ రోజులుగా సమ్మె చేస్తున్న నిరుపేద,బడుగు బలహీనర్గాలకు చెందిన 22వేల vra కుటుంబాల తరుపున మీకు #బతుకమ్మ మరియు #దసరా శభాకాంక్షలు.
#PayScaleforVRAs@KTRTRS@PRRTRS@TelanganaCMO@trsharish @trsinnews
మా పోరాటంలో మీ హామీలో న్యాయం ఉంటేనే చేయండి లేకపోతే కాదు అని చెప్పండి సార్@KTRTRS@PRRTRS@TSwithKCR@trsharish ఆ రోజు తెలంగాణ కోసం సకల జనుల సమ్మె 42 రోజులు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బ్రతకడం కోసం VRAల సమ్మె 70 రోజులు, సమ్మె విరమించేది లేదు, ఇగ ఒక్క VRA చనిపోయిన ఊకునేది లేదు
మంచిపని ఎవరుచేసినా ఒప్పుకోవాల్సిందే,
6,500/- ఉన్న మా జీతం 10,500/- చేసింది ముమ్మాటికీ గౌరవ సిఎం గారే.
అసెంబ్లీలో మాకు
#పేస్కేల్#వారసులకు_ఉద్యోగాలు#ప్రమోషన్లు
ఇస్తాను అని చెప్పింది కూడా గౌరవ సిఎం గారే, తప్పకుండ చేస్తాడు, కానీ 2Yrs అయింది సార్ చెప్పి, తొందర చేయండి సార్ @KTRTRS 🙏