#JusticeForVROs
sir @TelanganaCMO@KTRBRS@BRSHarish VRA లను ఇతర డిపార్ట్మెంట్స్ లోకి పంపిణీ చేసిన విధానం చాలా బాగుంది.
VRO లకు కూడా ఇదే రీతిలో uniform system అవలంబించి న్యాయం చేయండి.
Please do equal justice 🙏🙏🙏
@TelanganaCMO@KTRBRS@BRSHarish@SmitaSabharwal
మా సహోదరీ-సహోదరులైన VRA లకు చేసిన న్యాయానికి ధన్యవాదాలు. అలాగే అన్ని అర్హతలు ఉన్న VRO లకు కూడా న్యాయం చేయండి సర్. ముఖ్యంగా డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన వారికి విద్యార్హతల ప్రకారం న్యాయం చేయాలని కోరుతున్నాం సర్.
@Thansikrishna@V6News నిజంగా VRO లు ఒకని భూములు ఇంకోనికి రాస్తే ధరణి ఎట్లా పనిచేస్తుంది? ఈరోజు ధరణిలో నిక్షిప్తమై ఉన్న డేటా అంత VRO లు క్రోడీకరించిందే. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు లేని పోనీ మాటలు చెప్తూ విషం కక్కుతున్నారు.
* ధరణి దందాలో బాగువడ్డది ప్రభుత్వం మాత్రమే....
* అన్ని మాడ్యుల్స్ కి పైసల్ గుంజ్జుడే నా తరికా అంటున్న దొంగ ధరణి...🤦
* దిక్కుమాలిన సబ్ కమిటీ రికమండేషన్స్ ఎడవాయోనో...?
* పాత Webland నీ చూసి కొంచెం నేర్చుకోండిరాబాబు...
#abolishdharani
రసీదు లేదు,మసీదు లేదు,దరఖాస్తు లేదు,దప్తార్ లేదు..అని ఎంతో ఆర్భాటంగా అసెంబ్లీలో చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన #ధరణి ఈనాడు రైతుల ప్రాణాలను బలిగొంటున్నది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు నిజంగా సమగ్ర భూ సర్వే జరిగితే నేడు ఈ దుస్థితి ఉండేదా? @TelanganaCMO@RSPraveenSwaero
@RSPraveenSwaero@TelanganaCMO అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న @TSPSCofficial పై ఏ దర్యాప్తు సంస్థ కాని ఏసీబీ గాని దాడులు చేయలేవు. ప్రభుత్వం విద్యావ్యవస్థను, విద్యార్థులును, నిరుద్యోగులను ఘోరంగా మోసం చేస్తున్నది.
@Thansikrishna@TelanganaCMO@PamelaSatpathy ఈ అవినీతి ఒక్క యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీసులోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రమంతటా ఉంది. FTSలు అయితే ప్రతి మ్యుటేషన్ కు వేలల్లో అక్రమంగా తీసుకుంటుండగా దాంట్లో తహసీల్దార్లకు వాటా ఇవ్వడం సర్వసాధారణం. కొంతమంది తహసీల్దార్లు ప్రత్యేకంగా తమ డ్రైవర్లను,VRA లను లంచాల కోసం పెట్టుకున్నారు.
నమస్తే @KTRBRS గారు,@TSPSCofficial పూర్తిగా విఫలమైందని మీరు భావించడం లేదా?ప్రక్షాళన చేయకపోవడానికి కారణం ఏమిటి? సిట్ ఛార్జీషీట్ ప్రకారం గ్రూప్-1 నిందితులు 4గురు మాత్రమే అయినప్పుడు ప్రిలిమ్స్ రద్దు చేయడం ఎందుకు? మరలా పెట్టడం ఎందుకు? ఇక్కడ #TSPSC ది తప్పా?SIT ది తప్పా?ప్రభుత్వానిదా?
అధికార పార్టీ నేతలు,వారి బంధువులు ఈ కేసుతో సంబంధాలు కలిగి ఉన్నారేమో అందుకే వారి గుట్టు బయటికి రాకుండా హడావుడిగా గ్రూప్-1 పరీక్ష పెడుతున్నారు. పోస్టులు అన్ని అమ్ముకున్నారు..
@TSPSCofficial@RSPraveenSwaero@VenkatBalmoor
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) లో పేపర్ల లీకేజి కుంభకోణంపై SIT & ED ల విచారణ జరుగుతూ అరెస్టుల పరంపర కొనసాగుతూ, విచారణ పూర్తి కాకుండానే, అభ్యర్థుల మనోస్థైర్యం సన్నగిల్లిన ఈ పరిస్థితుల్లో, మళ్లీ జూన్ 11 న తలపెట్టిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాల్సిన అవసరం ఉందా, లేదా?
Your Vote Will Decide The Fate of 30 lakh unemployed youth in Telangana.🙏
మరొక్కసారి తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసే కుట్ర ఇది.వందల సంఖ్యలో దొంగలు,కోట్లల్లో కుంభకోణాలు బయటికొస్తుంటే @TSPSCofficial ఏమాత్రం బాధ్యత లేకుండా మళ్ళీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించడం సిగ్గుచేటు. ఖచ్చితంగా పోస్టులు అన్ని అమ్ముకున్నారు. #నాంకేవాస్తేపరీక్షలు@TelanganaCMO@KTRBRS
నిరుద్యోగులను నిండా ముంచడంలో దేశంలో తెలంగాణ No.1 గా మారడం మన దౌర్భాగ్యం. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే పూర్తిగా బాధ్యత వహించాలి. వరుస లీకుల కథనాలతో నిరుద్యోగుల ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతిన్నది. అందుకే కమీషన్ను సమూలంగా ప్రక్షాళన చేసిన తరువాతనే మళ్లీ పరీక్షలు నిర్వహించాలి.