కేంద్ర హోం శాఖ లో ఒక్క క్షణం కూర్చోవడానికి అర్హత లేని వ్యక్తి బండి సంజయ్. ఈ రోజు @BRSparty కరీంనగర్ కార్యాలయం పై దాడికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి-బండి సంజయ్ లే వహించాలి.
మీ ఇద్దరికీ ధమ్ముంటే పట్టపగలే జరుగుతున్న దోపిడీలను ఆపండి. చేతకాకపోతే రాజీనామా చేయండి. అంతేకానీ గూండాయిజం కాదు.
ఇంత మంది పోలీసులున్నా ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడిని ఆపలేకపోయారు.
బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి.
Hon’ble Supreme Court completely got this Dalit Christian issue wrong. Today’s judgment is a direct violation of Article 15 and 25 of Indian Constitution.
Govt of India MUST file an appeal in Supreme Court requesting the bench to rescind this decision.
Practising a religion is a matter of personal choice of a citizen and it must NOT be linked to the rights accrue by virtue of being born in particular caste.
In spite of converting to Christianity or Islam or Buddhism,
Scheduled castes continued to be the victims of oppression. The famous Karamchedu and Tsundur of massacre victims (Andhra Pradesh) were all following Christian faith. This is the stark reality in India even today.
This judgment puts lives of lakhs of oppressed citizens who follow Christianity or Islam in peril. They cannot be protected by SC/ST Atrocities Act hereafter.
BJP is deliberately delaying Justice KG Balakrishnan’s Committee’s Report whose mandate was to look into this long pending issue.
దళిత క్రైస్తవుల అంశం పై నేటి సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.
ఈ తీర్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 25లను నేరుగా ఉల్లంఘిస్తున్నది.
భారత ప్రభుత్వం తప్పనిసరిగా సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేసి, ఈ తీర్పును రద్దు చేయాలని బెంచ్‌ను కోరాలని డిమాండ్ చేస్తున్న.
ఏ మతాన్ని అనుసరించాలనేది ప్రతి పౌరుని వ్యక్తిగత ఇష్టం. దీనిని ఒక నిర్దిష్ట కులంలో జన్మించడం వల్ల వచ్చే హక్కులతో ఎంతమాత్రం ముడిపెట్టకూడదు.
క్రైస్తవం, ఇస్లాం లేదా బౌద్ధం వంటి మతాలకు మారినప్పటికీ, షెడ్యూల్డ్ కులాల వారు ఇప్పటికీ అణచివేతకు గురవుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ కారంచేడు మరియు చుండూరు హత్యాకాండలలో బాధితులంతా చాలా వరకు క్రైస్తవ మతాన్ని అనుసరించిన వారే. ఇది భారతదేశంలో ఈనాటికీ కనిపించే కఠోర వాస్తవం.
ఈ తీర్పు క్రైస్తవం లేదా ఇస్లాం మతాలను అనుసరించే లక్షలాది అణచివేతకు గురైన పౌరుల జీవితాలను ప్రమాదంలోపడేసే అవకాశం ఉన్నది.
ఇకపై వారు ఎస్సి/ఎస్టి అట్రాసిటీస్ చట్టం కింద రక్షణ పొందడం కష్టం.
ఈ సుదీర్ఘకాలిక సమస్యను పరిశీలించడానికి నియమితమైన జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిటీ రిపోర్టును బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోంది. ఇది ఒక భారీ కుట్ర.
@ANI@PTIofficial@uniindianews@BRSparty
Hii @TheOfficialSBI , हमारा बँक अकौंट होल्ड हो चुका है इसका समाधान् कैसे किया जायेगा ?
Dear SBI our bank account has been in hold since last 38 hours. Kindly solve this problem.
@RSPraveenSwaero@TelanganaCMO CM Revanth Reddy making lies infront of Worlds Prominent dignities that TG is raising and conducting Global summits.. What a shame!
this is the result when Education Ministry is in the hands of looters.
Jaago Telangana Yuvatha.
This is heartbreaking 💔
Almost 115 kids lost their precious lives in government run residential schools😭 in Telangana!
When will this silent carnage of young India stop?
@TelanganaCMO
@RSPraveenSwaero@ysjagan MP RaghuRamaKrishna Raju గారికి మొదటి నుండి నిరుపేద విద్యార్థులు చదువుకోవాలని లేదు. సాక్ష్యాత్తు పార్లమెంట్ సాక్షిగా అసత్య ఆరోపణలు చేసి పేద విద్యార్థుల పొట్ట ప్రశ్నార్థకం చేసిన దుర్మార్ధుడు ఈ రఘురామ కృష్ణ గాడు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ #BRS అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత నేడు మొదటిసారి కొల్లాపూర్ కు వచ్చిన సందర్భంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి,ఘన స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
#BRS సీనియర్ నాయకులు,మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో యస్.ఎమ్.గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కొల్లాపూర్ నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నాను.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా #BRS ను గెలిపిస్తేనే తెలంగాణ సుభిక్షంగా,సస్యశ్యామలం అవుతుంది.
@BRSparty
#KollapurConstituency
ఎప్పటికైన తెలంగాణ తెలంగాణ నే భై!
గుజరాత్ గులాములది తెలంగాణ అసలే కాదు. పాలమూరు బిడ్డ జిందాబాద్ ✊
@Nallabalu1@2Captainparody @ramavath_swaero @ARPITHABRS
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన ప్రతినిధి బృందం తో కలసి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న ఇరువురి సమావేశం.
@ELdorado_09444@SrGoud29