బీఆర్ఎస్ 3.0లో దయాదాక్షిణ్యాలు ఉండవు 🔥🔥
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాల మేరకు ప్రజలను వేధించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము.
- @RSPraveenSwaero గారు 🔥
పెద్ది సుదర్శన్ రెడ్డి...
కేవలం ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా, నర్సంపేట ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న అపారమైన అభిమానం ఏ స్థాయిలో ఉందో ఈ జనసంద్రాన్ని చూస్తేనే అర్థమవుతోంది.
సాక్షి tv....బిగ్ క్వశ్చన్ డిబేట్ లో
మొదటి క్వశ్చన్ అడిగాడోలేదో
హరీష్ అన్న అటాకింగ్ మొదలుపెట్టేసాడు 🔥
ఇక చివరి క్వశ్చన్ అడుగుతుంటే
నాటకాల్లో బుడ్డర్ ఖాన్ డైలాగ్స్ లా వింట��
ముసిముసి నవ్వడం డిబేట్ కే హైలెట్ అయ్యేలా ఉంది 😂
ఈరోజు రాత్రి 7 గంటల వరకు వెయిట్ చెయ్యాల్సిందే 👍
ఇది చిన్న ఇన్సిడెంటా ❓
మీ కొడుకుకి ఇలా జరిగితే కూడా చిన్న ఇన్సిడెంట్ అంటారా ❓
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మేడారం పూజారి కుమారుడి కాలు తొలగిస్తే కనీసం ఆ కుటుంబాన్ని పలకరించని జిల్లా ఇ���చార్జీ మంత్రి పొంగులేటి
ఆలయ పునర్నిర్మాణ పనులు తన భుజస్కంధాల మీదే మోస్తున్నంత గొప్పలకు పోయిన పొంగులేటి
ఆలయ నిర్మాణ బాధ్యతలు నేనే నిర్వహించానని గొప్పలకు పోయిన పొంగులేటి.. బాలుడి ప్రమాదాన్ని చిన్న ఘటన జరిగిందని చెప్పే ప్రయత్నం.
రేవంత్ రెడ్డి 50 మీటర్ల వరకే నోటీసులు ఇస్తామని మీడియా ముందు చెప్తున్నాడు.
నిజానికి ఈసీ వాగు నుండి 500 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.
- పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బినామీ కంపెనీ కోసం రేవంత్ పాట్లు
కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ను కాపాడుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులను బలి చేసిన రేవంత్
హై కోర్టు కేసులో కేఎల్ఎస్ఆర్ వ్యతిరేక సాక్ష్యాలను మాయం చేసిన రేవంత్ ర��డ్డి ప్రభుత్వం
కేఎల్ఎస్ఆర్ రేవంత్ బినామీ కంపెనీ అని సాక్ష్యాలతో నిరూపించిన మాజీ మంత్రి కేటీఆర్
ఈ కేసులో రేవంత్ రెడ్డి బెదిరింపులపై వ్యాపారవేత్త సౌరభ్ అగర్వాల్ సంచలన ఆరోపణలు
తన 75 ఏళ్ళ తల్లిని అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి మా కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదు
ఇదే కేసులో చెన్నైకి చెందిన ఒక న్యాయమూర్తిని బెదిరించిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్
ఈ కేసులో సీజ్ చేసిన 14 డాక్యుమెంట్లు మిస్ అయ్యాయన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది
సాక్ష్యాధారాలు ఎలా మాయం అయ్యాయని అసహనం వ్యక్త�� చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్
ప్రభుత్వ అధికారి తప్పిదం అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన ప్రభుత్వ న్యాయవాది
అధికారిపై కేసు నమోదు చేశారా ? అని అడిగితే పొంతన లేని సమాధానాలు ఇచ్చిన వైనం
గౌరవ హైద్రాబాద్ @SajjanarVC_IPS సార్ గారికి నమస్కారం..
ఈరోజు ఈ వీడియో లో ఉన్న బైకర్స్ సన్ సిటీ నుంచి మెహిదీ పట్నం వరకు RTC Bus కి సైడ్ ఇవ్వకుండా, డ్రైవర్ ను సతహిస్తూ , బస్సు ను ముందుకు పోనివ్వకుండా ఇబ్బంది గురి చేశారు, మీరు వారిపై చర్య తీసుకోవాలని మనవి సార్
పరిగి BRS కౌన్సిలర్ల ��్యాంప్ లోకి అర్దరాత్రి 2 గంటలకు మఫ్టీలో వచ్చిన దొంగతనంగా వచ్చిన పోలీసులు
క్యాంపు లో ఎవరెవరు ఉన్నారని సీసీటీవీ కెమెరా రూంలోకి వెళ్లి అర్దరాత్రి చెక్ చేస్తూ ఎవరు నువ్వని అడగగా నాది వేటపాలెం అంటూ పొంతనలేని సమాధానాలు ఇస్తూ పారిపోయే యత్నం చేసిన మఫ్టీలో ఉన్న పోలీస్
@KTRBRS అన్న గ్రౌండ్ లో చాలా బాగుంది....
కొంచెం మీ వాయిస్ ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడాలి అన్న..... చాలా మార్పులు వస్తున్నాయి.... ఒకసారి ఉద్యోగుల అంశం పై మీరు గట్టిగా మాట్లాడండి అన్న..... మనకు బాగుంటది