@PawanKalyan@ncbn@AndhraPradeshCM@naralokesh@PNRTDP
మా గ్రామం గర్లమిట్టపల్లి (యు.వెంకటపురం పంచాయతీ, వీరపునాయునిపల్లె మండల���, కమలాపురం, కడప జిల్లా) రహదారి పనులు మొదలై 5 నెలలు దాటినా పూర్తికాలేదు. తారు వేయడానికి అన్నీ సిద్ధం చేసి అకస్మాత్తుగా ఆపేశారు. 🙏
ఏళ్లుగా కేవలం 1 కి.మీ మంచి రోడ్డు కోసం ఎదురుచూస్తున్నాం. "ఊరికి బాట బాగుంటే ఊరు బాగుంటుంది." అధికారులు వెంటనే రోడ్డు పూర్తి చేసి, వంకపై వంతెన నిర్��ించాలని కోరుతున్నాం.
రోడ్డు మధ్యలో ఉన్న వంకలో వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగి నీరు రోడ్డుపైకి చేరుతోంది. రాకపోకలు ఆగిపోతున్నాయి. వంతెన కోసం పంచాయతీ కార్యదర్శిని పలుమార్లు కోరినా చర్యలు లేవు.
ఓటు వేయడానికి వెళ్లాలన్నా, నెలనెలా రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా, పిల్లలు బడికి వెళ్లాలన్నా, కూలి పనులకు వెళ్లాలన్నా మాకు ఇదే ఒక్క దారి. ఏళ్ల తరబడి ఇదే రోడ్డుపై ప్రయాణిస్తున్నాం.
రోడ్డంతా రాళ్లు, గుంతలతో నిండిపోయింది. వాహనాలు దెబ్బతింటున్నాయి. ఇటీవల ఒక మహిళను ప్రసవం కోసం ఈ రోడ్డు మీదుగానే తీసుకెళ్లాల్సి వచ్చి���ది. కారు పంక్చర్ అయి ఉంటే పరిస్థితి ఏమిటి? 😢
Hi @LinkedInHelp@LinkedInNews , my account has been restricted since August, possibly due to an automated error. Cases 260811-000720 & 260908-001417 are still unresolved.
This is affecting my job search and Germany relocation plans. Please review my account manually. 🙏