Open letters won't save you from the consequences of 10 years of loot. Revanth Reddy is on a mission to purge the system. This isn't just a change of power; it's a cleanup act
I see a lot of shivering in the BRS camp. Is it because the corruption 'Butcher' is getting too close to the truth? The public gave the mandate, and Revanth is delivering the justice. Stay tuned, more is coming.
పెద్దాయన మాట - ప్రజా తీర్పు!
"పెద్దాయన నమస్తే.. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన?" అని అడిగితే ఆ పెద్దాయన చెప్పిన మనసులో మాట:
"బ్రహ్మాండంగా ఉంది నాయనా! చెప్పినవన్నీ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ పాలన అంతా మోసం.. కేవలం తన కొడుకుని వెనకేసుకురావడమే సరిపోయింది. బీఆర్ఎస్ చేసిన లక్షల కోట్ల అప్పును రేవంత్ రెడ్డి గారు కష్టపడి కడుతున్నారు.
బీఆర్ఎస్ పని అయిపోయింది.. ఎండిపోయిన చెరువులా తయారైంది!"
అనుభవం చెప్పిన సత్యం!
#Telangana #RevanthReddy #PeopleWithRevanth #CMRevanthReddy
@SatishManneINC@RamMohanINC
అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్ అంటే ఇదేనేమో!
రైతు కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం 'App' తెస్తుంటే.. మొన్నేమో వద్దు అని గగ్గోలు పెట్టారు. ఇప్పుడేమో క్యూ లైన్లు అంటూ డ్రామాలు ఆడుతున్నారు.
ఇనా మీరు భలేవారు.. మీకు అసలు ఏం కావాలో మీకైనా తెలుసా?
✅ ఇప్పటికే 'Fertilizer Booking App' ట్రయల్ రన్ సక్సెస్ అయింది.
✅ కేవలం రెండు రోజుల్లోనే 1,00,000 మందికి పైగా రైతులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.
✅ ఇప్పటికే 20,000 మంది రైతులు 60,000 బస్తాలకు పైగా యూరియాను సక్సెస్‌ఫుల్‌గా బుక్ చేసుకున్నారు.
✅ ఇకపై రైతన్నలు చలిలో గంటల తరబడి క్యూలో ఉండక్కర్లేదు, ఇంటి నుండే బుక్ చేసుకోవచ్చు.
ట్రయల్ రన్ సక్సెస్ అయింది, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటి నుండే అంతా చేసుకోవచ్చు. మీ పాతకాలపు చిల్లర రాజకీయాలు ఇక సాగవు!
#UreaApp #Telangana
@TummalaOfficial@Bmaheshgoud6666@SatishManneINC
ఏందన్నా హరీష్ రావు.. ఇదా నీ పరిస్థితి? 🤦♂️
అక్కడేమో ఎవరెవరో దర్జాగా కుర్చీలల్ల సెటిల్ అయి ఉంటే, నువ్వేంది గట్ల గోడ పక్కన నిలబడి టెన్షన్ పడుతున్నవ్? మనకెందుకీ కర్మ అన్నా!
రిస్పెక్ట్ గిస్పెక్ట్ అంటావా.. కామెడీ చేయకు! అక్కడ కూర్చున్నోళ్లకి లేనిది నీకేంది? మొన్న ప్రెస్ మీట్ లో అట్లనే పరేషాన్ అయితివి, ఇప్పుడు ఇట్లనే. జర చూస్కో అన్నా.. లేకపోతే ఆ ఉన్న కుర్చీ కూడా ఎగిరిపోయేటట్టు ఉంది!
#HarishRao #TelanganaPolitics #KurchiMadathapetti
@Bmaheshgoud6666@kiran_chamala
ఎంత క్లియర్‌గా… ఎంత పర్ఫెక్ట్గా…
డుర్గం చెరువు వద్ద అక్రమ ఆక్రమణలను పూర్తిగా తొలగించి 5 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది HYDRAA.
సాటిలైట్ ఇమేజెస్ చూస్తేనే అర్థమవుతోంది — 160 ఎకరాల నుంచి 116 ఎకరాలకు కుదించిన చెరువును మళ్లీ బతికించే దిశగా ఇది బలమైన అడుగు.
వీడియో చూస్తే తెలుస్తుంది… ఇది మాటల పాలసీ కాదు, ఫీల్డ్‌లో జరిగే యాక్షన్.
#HYDRAA #DurgamCheruvu #LakeProtection
@SatishManneINC@RamMohanINC
ముఖ్యమంత్రి @revanth_anumula గారి నాయకత్వంలో 'ప్రజావాణి' ఒక విప్లవం!
గత రెండేళ్లలో 1,07,829 దరఖాస్తులు, అందులో 74% పరిష్కార రేటుతో (64,623 కేసులు) ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతున్న ప్రజా ప్రభుత్వం. పారదర్శకత, జవాబుదారీతనానికి ఇది నిలువెత్తు సాక్ష్యం.
#Prajavani #PeopleWithRevanth
@Congress4TS@Bmaheshgoud6666@Bmaheshgoud6666
"గత రెండేళ్లుగా రేవంత్ రెడ్డి గారే బెస్ట్! ఈ దేశంలోనే అత్యంత చురుకైన సీఎం!" – ప్రశంసిస్తున్న ఓ పౌరుడు.
"గత రెండు సంవత్సరాల నుండి ఆయనే బెస్ట్. చాలా యాక్టివ్ పర్సన్. మెస్సీ (Messi) తో బాగా ఆడారు. దేశంలోనే బెస్ట్ ఫిట్ సీఎం (Best Fit CM) ఆయనే.
కాంగ్రెస్ అందరి పార్టీ. మరోసారి కాంగ్రెస్ పార్టీనే వస్తుంది".
యువతకు స్ఫూర్తినిచ్చే నాయకుడు రేవంత్ రెడ్డి గారు.
#RevanthReddy #BestCM #ActiveLeader #TelanganaCM #CongressAgain
@revanth_anumula@INCTelangana
భారతదేశ ఎగుమతి వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానం!
డబుల్ ఇంజిన్ వృద్ధి: ఆర్థిక పురోగతి + జాతీయ గుర్తింపు!
తెలంగాణ రాష్ట్రం తన ఆర్థిక శక్తిని, పారిశ్రామిక వృద్ధిని చాటుకుంది. దేశంలోనే అత్యధిక వృద్ధి నమోదు చేస్తూ, అనేక కీలక రంగాలలో అగ్రగామిగా నిలిచింది:
ఎగుమతి వృద్ధిలో నంబర్ 1!
• 2023–24 Vs 2024–25 మధ్య 36.3% భారీ వృద్ధితో వస్తువుల ఎగుమతి (Merchandise Export Growth)లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం సాధించింది.
• ఈ వృద్ధికి ప్రధానంగా ఏరోస్పేస్ పరిశ్రమ (ఇంజినీరింగ్ గూడ్స్) ప్రధాన చోదక శక్తిగా ఉంది.
• ఎగుమతి విలువ: 2024-25లో $19.12 బిలియన్లు.
తలసరి GSDPలో అగ్రస్థానం!
దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తలసరి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (Per Capita GSDP)లో తెలంగాణ టాప్ ర్యాంక్‌లో ఉంది (రూ. 3.87 లక్షలు).
3. జాతీయ ఇంధన అవార్డు!
• ఇంధన పరిరక్షణ, సామర్థ్య కార్యక్రమాలలో TGREDCOకు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులు (NECA) 2025లో రాష్ట్రాల విభాగంలో ద్వితీయ బహుమతి దక్కింది.
తెలంగాణ దూకుడు.. దేశానికి ఉదాహరణ!
#Telangana #TelanganaLeads #EnergyConservation #PerCapitaGSDP #ExportGrowth #TGREDCO
@revanth_anumula@Bhatti_Mallu@RBI
అభివృద్ధిలో అగ్రగామి: తలసరి GSDPలో టాప్ ర్యాంక్, ఇంధన పొదుపులో జాతీయ గుర్తింపు – దూసుకుపోతున్న తెలంగాణ!
తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఆర్థిక, ఇంధన, విద్యుత్ రంగాలలో మెరుగైన స్థానాన్ని కలిగి ఉంది.
1. ఆర్థిక పురోగతి (Economic Progress)
• తలసరి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (Per Capita GSDP): తెలంగాణ తలసరి GSDPలో దేశంలోనే తొలి ర్యాంకులలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ. 3.87 లక్షలు అంచనా వేయబడింది.
• దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తలసరి GSDPలో అగ్రస్థానంలో ఉంది.
• తరువాత స్థానాల్లో కర్ణాటక (రూ. 3.80 లక్షలు), తమిళనాడు (రూ. 3.61 లక్షలు), మహారాష్ట్ర (రూ. 3.09 లక్షలు) ఉన్నాయి.
• స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP): ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర GSDPలో, దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ టాప్ ర్యాంకుల్లో ఉంది.
2. ఇంధన మరియు విద్యుత్ రంగం (Energy and Power Sector)
• జాతీయ అవార్డు (National Energy Conservation Award): ఇంధన పరిరక్షణ, సామర్థ్య కార్యక్రమాలలో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు TGREDCO సంస్థకు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులు (NECA) 2025 లో రాష్ట్రాల విభాగంలో ద్వితీయ బహుమతి (2nd Prize) దక్కింది.
• తలసరి విద్యుత్ వినియోగం (Per Capita Electricity Consumption): వార్షిక తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ (2,306 యూనిట్లు) దేశంలోనే తొలి 3 ర్యాంకులలో (పంజాబ్, ఒడిశాల తరువాత) ఉంది.
• జాతీయ సగటు (1,208 యూనిట్లు)తో పోలిస్తే తెలంగాణ వినియోగం గణనీయంగా ఎక్కువగా ఉంది.
3. వ్యవసాయ రంగం (Agriculture Sector)
• నీటిపారుదల విస్తీర్ణం (Irrigation Area): రాష్ట్రంలో నికర నీటిపారుదల విస్తీర్ణం 48.09 లక్షల హెక్టార్లతో దేశంలోనే తొలి 3 ర్యాంకులలో (ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తరువాత) ఉంది.
4. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (Sustainable Development Goals - (SDG))
• SDG సాధన: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2023లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సమానంగా 74 మార్కులతో 10వ ర్యాంకులో నిలిచింది.
5. అప్పుల నిర్వహణ (Debt Management)
• ద్రవ్యలోటు (Fiscal Deficit):
• గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ద్రవ్యలోటు రూ. 49,255 కోట్లుగా ఉంది, ఇది RBI స్పష్టం చేసింది.
• అయితే, **ద్రవ్యలోటు GSDP నిష్పత్తి (Fiscal Deficit to GSDP Ratio)**లో దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణ 9వ ర్యాంకులో ఉంది. మహారాష్ట్ర (రూ. 1.10 లక్షల కోట్లు), తమిళనాడు (రూ. 1.08 లక్షల కోట్లు) వంటి రాష్ట్రాలు అధిక ద్రవ్యలోటును కలిగి ఉన్నాయి.
ఈ వివరాలు తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ, ఇంధన వినియోగం మరియు వ్యవసాయం వంటి కీలక రంగాలలో మంచి స్థానంలో ఉందని స్పష్టం చేస్తున్నాయి.
For more info: RBI: సంపద... వెలుగులు | rbi-stated-that-telangana-is-ahead-in-several-sectors https://t.co/E2bGY28gJw
#Telangana #TGREDCO #EnergyConservation #NECA2025 #PerCapitaGSDP #EconomicGrowth #EnergyEfficiency #TelanganaLeads
@revanth_anumula@Bhatti_Mallu
రేవంత్ రెడ్డి నాయకత్వం—గ్రామాల పూర్తి మద్దతు.
కాంగ్రెస్ దూకుడు: 2,872 సర్పంచ్ స్థానాలు (67.94%).
గ్రామీణ తెలంగాణ స్పష్టంగా చెప్పింది: పాలన అంటే కాంగ్రెస్.
బీఆర్ఎస్ 27.44%, బీజేపీ 4.61% మాత్రమే.
తిరుగులేదు… ఇది ప్రజల స్పష్టమైన తీర్పు!
@revanth_anumula#Congress #TelanganaElections #Sarpanch #RevanthReddy #PeopleChoice #GramPanchayatResults
రేవంత్ రెడ్డి సత్తా అంటే ఇదే! ప్రజల పాలనకు గ్రామీణ తెలంగాణ ఇచ్చిన verdict ఇది!
సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సునామీ!
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాతీర్పు కాంగ్రెస్ వైపే ఉంది. మొత్తం 4,227 స్థానాలకు గాను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) పార్టీ ఘన విజయం సాధించి 2,872 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది.
ఇది 67.94% భారీ విజయం!
ప్రజల పక్షాన నిలబడి, గ్రామ గ్రామాన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలనపై ప్రజలకు ఉన్న అపారమైన విశ్వాసాన్ని, ప్రేమని ఈ ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రజా ప్రభుత్వానికి గ్రామస్థులు అందించిన గొప్ప ఆశీర్వాదం ఇది.
మొత్తం ఫలితాల్లో ఇతర పార్టీల శాతం:
• భారత్ రాష్ట్ర సమితి (BRS): 27.44%
• భారతీయ జనతా పార్టీ (BJP): 4.61%
ఈ విజయం మరింత బాధ్యతను పెంచింది. గ్రామ స్వరాజ్యం కోసం, గ్రామీణుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది.
తిరుగులేదు! జై కాంగ్రెస్! జై తెలంగాణ!
@revanth_anumula@INCIndia@INCTelangana #Telangana #Congress #RevanthReddy #SarpanchElections #TelanganaResults
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అద్భుతమైన ముగింపు!
RR9 వర్సెస్ M10 - ఈ కిక్ఆఫ్తో, పాషన్, స్ఫూర్తి మరియు తెలంగాణ స్ఫూర్తి ప్రపంచ వేదికపై ఏకమవుతాయి.
చరిత్ర సృష్టించబోయే ఈ మ్యాచును చూడటానికి సిద్ధంగా ఉండండి!
డిసెంబర్ 13 🗓️
@revanth_anumula#TelanganaRisingGlobalSummit #TelanganaRising2047 #RR9vsM10 #SaveTheDate
@TeamMessi
10 ఏళ్లలో ‘ఐటీ’ మాటకే పరిమితం!
హైదరాబాద్ స్టార్టప్‌ల రాజధానిగా ఎదగాలి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 'Google for Startups Hub' ప్రారంభోత్సవ ప్రసంగం ఆచరణ దిశగా అడుగు.
• 100 యూనికాన్ల లక్ష్యం అద్భుతం. దీనికి తోడుగా రూ.1000 కోట్లు స్టార్టప్ ఫండ్ కేటాయింపు నిజమైన ప్రోత్సాహం.
• కానీ... గత పదేళ్లలో కేవలం 'ఐటీ, ఐటీ' అని నిరంతరం చెప్పుకున్న కేటీఆర్ ప్రభుత్వం, స్టార్టప్‌ల కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎందుకు కేటాయించలేదు?
• నిధులు లేకుండా 'రియల్ ఎంకరేజ్మెంట్' ఎలా సాధ్యం? కేవలం మాటలు, భవనాలు తప్ప, నిధుల మద్దతు లేని 'ఐటీ' ప్రచారం ఉత్తిదే అని నిరూపితమైంది.
నిజమైన 'ఐటీ వృద్ధి' అంటే కట్టడాలు కాదు, నిధులు!
#Telangana #Hyderabad #Startups #InnovationHub #KTRFail #RevanthForStartups
@revanth_anumula@INCTelangana
.@thesushmitasen As an afterthought, I felt it's appropriate to draw your attention to this interesting initiative of sri @revanth_anumula, the @TelanganaCMO who ensured recruitment of transgender persons as Traffic Assistants in Hyderabad. The Government of Telangana has hired some of them as security guards in @HMRLHydmetro Hyderabad Metro Rail stations also. You have done a fantastic work as Gauri Sawant in the 2023 movie #Taali Please watch the movie clip attached here. @meranamravi@CVAnandIPS .
The Telangana Rising Global Summit has opened a new horizon of possibilities for industries. This is a platform where a bold manifesto for the future has been unveiled. The Vision Document truly astonished me with its people - centric and ambitious approach - one of the most inspiring frameworks I’ve seen, not just in India but globally
- Anand Mahindra , Chairman, Mahindra Group
#TelanganaRising2047
#TelanganaRisingGlobalSummit
Major Update🚨 The Revanth Reddy administration has announced plans to designate the road adjacent to the US Consulate General as 'Donald Trump Avenue'.
The state government intends to notify the Ministry of External Affairs and @USAmbIndia.
This initiative is part of @revanth_anumula's government's strategy to name and rename various roads across the state after prominent personalities.
@realDonaldTrump
వరల్డ్ టాప్ 100 సిటీస్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ 82వ స్థానం!
న్యూయార్క్‌కు చెందిన రెసొనెన్స్ కన్సల్టెన్సీ (Resonance Consultancy) నివేదికలో ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో 82వ స్థానం దక్కించుకున్న మన గ్రేటర్ హైదరాబాద్.
ముఖ్య అంశాలు:
• లవబిలిటీలో మెరుగైన ప్రదర్శనతో 43వ ర్యాంక్ సాధించింది.
• ఇన్నోవేషన్ హబ్‌గా గుర్తింపు: T-Hub 2.0 (800+ స్టార్టప్‌లు), జీనోమ్ వ్యాలీ (200 బయోటెక్ ఫర్మ్స్), HITEC సిటీలలో గ్లోబల్ టెక్ దిగ్గజాల విస్తరణ ప్రస్తావన.
• చారిత్రక వారసత్వం: చార్మినార్, గోల్కొండ కోట, లాడ్ బజార్ వంటి సాంస్కృతిక కేంద్రాలు హైదరాబాద్ ప్రతిష్టను పెంచాయి.
ఇది తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, ఆవిష్కరణలపై పెట్టిన దృష్టికి నిదర్శనం!
#TelanganaRising #InnovationHub #Hyderabad #GlobalCity
@revanth_anumula@Bhatti_Mallu@INCTelangana@jayesh_ranjan
ఈ నెల 13 న మెస్సీ టీమ్ తో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ కోసం ఎంసి హెచ్ ఆర్ డి గ్రౌండ్ లో ప్రాక్టీసు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
@revanth_anumula@TeamMessi