Top Tweets for #WorkingFailureKTR
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచే బీఆర్ఎస్ గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. ఇప్పుడు కేసీఆర్‌ను మళ్లీ రంగంలోకి తెస్తున్నారంటే, కేటీఆర్ తన ఫెయిల్యూర్‌ను అంగీకరించినట్టే!
https://t.co/GbuhRwPExz
@Revanth_Sainyam @INCTelangana @SpiritOfCongres
#WorkingFailureKTR
గజ్వేల్ ప్రజలే కాంగ్రెస్ వైపు నిలబడ్డారు అంటే కేసీఆర్ రాజకీయ రిటైర్మెంట్ ఖాయమైనట్టే! కేటీఆర్ వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదని గులాబీ కేడర్ కే అర్థమైపోయింది.
@AnveshReddy_TG @SpiritOfCongres @kiran_chamala
#WorkingFailureKTR
https://t.co/qswCh4v2bF
పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు, కానీ కేటీఆర్ మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డిజాస్టర్ అయ్యారు. ఓటమిని అంగీకరించలేని అహంకారం కేటీఆర్ సొంతం!
@seethakkaMLA @Revanth_Sainyam @Telangana365
#WorkingFailureKTR
https://t.co/Uc896x2BNA
గజ్వేల్ ప్రజలే కాంగ్రెస్ వైపు నిలబడ్డారు అంటే కేసీఆర్ రాజకీయ రిటైర్మెంట్ ఖాయమైనట్టే! కేటీఆర్ వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదని గులాబీ కేడర్ కే అర్థమైపోయింది.
@AnveshReddy_TG @SpiritOfCongres @kiran_chamala
#WorkingFailureKTR
https://t.co/9i0OKQ9c3c
రెండేళ్లుగా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్,ఇప్పుడు కేటీఆర్ అసమర్థత వల్లే బయటకు వస్తున్నారు.కానీ పదేళ్ల వైఫల్యాలు,అహంకారపూరిత మాటలను జనం మర్చిపోతారా?నాయకత్వం మార్చినా గులాబీ దళానికి ఓటమి తప్పదు
https://t.co/Kb37KnTXia
@JacobBhoompag @seethakkaMLA @kiran_chamala
#WorkingFailureKTR
వాట్ నెక్స్ట్ కేసీఆర్ & కేటీఆర్? రేవంత్ రెడ్డి గారి స్వర్ణయుగంలో మీ మాయమాటలు సాగవు. కేటీఆర్ ఫెయిల్యూర్ తో బీఆర్ఎస్ దుకాణం బంద్ అవ్వడం గ్యారెంటీ!
@INCTelangana @SpiritOfCongres @AapannaHastham
#WorkingFailureKTR
https://t.co/vsBS002Wke
రేవంత్ రెడ్డి గారి పాలన చూసి జనం ఫిదా అయ్యారు. 87 స్థానాల్లో కాంగ్రెస్ సర్పంచుల గెలుపు దేనికి నిదర్శనం? కేటీఆర్ ట్వీట్లు వేయడం మానేసి, ప్రజల్లో ఉండటం నేర్చుకోవాలి 👌🙌
@revanth_anumula @IYCTelangana @KakaVamsiGaddam
#WorkingFailureKTR
https://t.co/VQYVRHpHXT
KTR's struggle to maintain the party's grip after back-to-back electoral losses. KTR can't compete with @revanth_anumula !
https://t.co/eQ7Mhzw6FX
@Telangana365 @kiran_chamala @SatishManneINC
#WorkingFailureKTR
#Telangana #Politics #BRS #KCR
పదేళ్లు అధికారం అనుభవించి, ఇప్పుడు జనం తిరస్కరిస్తే ఫామ్ హౌస్‌లో దాక్కున్న కేసీఆర్ గారు.. ఇప్పుడు కేటీఆర్ చేతగానితనం చూసి మళ్ళీ వస్తున్నారంట. జనం మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు!
@Telangana365 @RamMohanINC @AapannaHastham
#WorkingFailureKTR
https://t.co/AfGAUtTvpG
సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక, చెల్లెలు కవితను వదిలేసి, ఇప్పుడు హరీష్ రావు చేతికి పార్టీ వెళ్ళిపోతుందనే భయంతో కేటీఆర్ వణికిపోతున్నారు. బీఆర్ఎస్లో ముసలం మొదలైంది!
@seethakkaMLA @AnveshReddy_TG @DrCRohinReddy
#WorkingFailureKTR
https://t.co/0vK58H25T3
రేవంత్ రెడ్డి గారితో ప్రజలు ఫుట్‌బాల్ ఆడుకుంటారు అని కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. కానీ వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీనే ఫుట్‌బాల్ ఆడి ఊరి బయట పడేశారు. అహంకారానికి, అజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్ కేటీఆర్
@IYCTelangana @Bhatti_Mallu @HydREGuide
#WorkingFailureKTR #BRSfailed #BRSparty
"కేసీఆర్ గారు మళ్ళీ వస్తున్నారు" - ఇది కేటీఆర్ మాట కాదు, తన అసమర్థతకు తనే ఇచ్చుకున్న సర్టిఫికేట్! కొడుకు వల్ల కాదని తండ్రి మళ్ళీ కర్ర పట్టుకోవాల్సి వస్తోంది.
@Congress4TS @SpiritOfCongres @Bmaheshgoud6666
#WorkingFailureKTR
https://t.co/yBivGVFFNv
గజ్వేల్‌లో కూడా జనం కాంగ్రెస్‌కు జై కొట్టారు అంటే.. కేసీఆర్ ఫామ్ హౌస్ రాజకీయాలకు కాలం చెల్లిందని అర్థం. నాయకత్వం మార్చినంత మాత్రాన ఓటమిని మార్చలేరు. కేటీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్కు పతనం తప్పదు
@Revanth_Sainyam @kattarcongresii @Telangana365
#WorkingFailureKTR #KCRformhouse
హరీష్ రావుని అణగదొక్కాలని చూసినా, జనం ఆదరణ మాత్రం ఆయనకే ఉంది. కేటీఆర్ అహంకారమే బీఆర్ఎస్ పతనానికి మెయిన్ రీజన్. ఇప్పుడు కేసీఆర్ వచ్చినా ఆ పతనాన్ని ఆపలేరు!
@IYCTelangana @SatishManneINC @Bhatti_Mallu
#WorkingFailureKTR
https://t.co/NXt52YuNyf
మోదీ కాళ్ల దగ్గర మోకరిల్లిన కేసీఆర్ గారిని జనం నమ్మడం మానేశారు. కొడుకుకు చాణక్యం తెలియదు, తండ్రికి జనం దగ్గరకు వచ్చే ధైర్యం లేదు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ముందు బీఆర్ఎస్ కనుమరుగవుతోంది
@AapannaHastham @kiran_chamala @SpiritOfCongres
#WorkingFailureKTR
రేవంత్ రెడ్డి గారి దెబ్బకు బీఆర్ఎస్ గూడు చెదిరింది! వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ అట్టర్ ఫ్లాప్ అని స్వయంగా వాళ్ళ నాన్నే డిసైడ్ అయ్యారు. అందుకే మళ్ళీ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు.
@Revanth_Sainyam @KakaVamsiGaddam @AapannaHastham
#WorkingFailureKTR
https://t.co/H47MJsFoyd
Last Seen Hashtags on Sotwe
g20meetinglive
Seen from United States
WhosComingWithMe
Seen from United States
BAYRAKTARTB3
Seen from United States
BigManFam
Seen from United States
monkeyappwins
Seen from Germany
straigt_forward
Seen from United States
裸舞
Seen from Vietnam
이_어둠도_내_선택이었다
Seen from United States
KAZZAWARDS2023xjamfilm
Seen from United States
türkliseli
Seen from Turkey
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers















