@jayesh_ranjan We express our sincere gratitude for your kind consideration and necessary action in freeing up the burden of AMC from Meeseva Franchisees all over the Telangana State, Sir.
@TelanganaCMO తెలంగాణ లో పౌర సేవలు పారదర్శకం గా అందిస్తూ దేశంలోనే తెలంగాణ ని అగ్రస్థానం లో నిలపడానికి సహాయ సహకారాలు అందిస్తున్న @KTRTRS గారికి మరియు అధికారులకు, మీసేవ నిర్వాహకులకు 11సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీసేవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. @jayesh_ranjan
हमारे अभिभावक गुरू पिता तुल्य CSC के MD Dr Dinesh Tyagi Sir सुनने में आया है छोड़ रहे हैं सर आप CSC परिवार छोड़ कर नहीं जा सकते हम VLEs अनाथ हो जाएंगे
माननीय मंत्री एवं प्रधानमंत्री @PMOindia जी से आग्रह है कि हमारे अभिवावक @dintya15 को CSC परिवार में रहने दे! #ComeBackDrTyagi
@KTRTRS@KTRoffice@KTR_News అవార్డు లభించిన శుభ సందర్భంలో మీ సేవా కు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నరేట్లుపెంపు ఫైల్ ఆమోదం మరియు మీ సేవ సెంటర్ కరెంట్ బిల్, ఇంటర్నెట్ బిల్ మరియు ప్రతి సంవత్సరం రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపులు ఇచ్చింది నట్లయితే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలము.
సార్ మీ సేవలు చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాయి. కనీసం నెలకు 2000 కూడా కమిషన్ రావడం లేదు. 10 నుంచి 15 వేల కుటుంబాలు మీ సేవ మీద ఆధారపడి ఉన్నవి. మేమంతా సెలూన్ షాపులు దోబీ ఘాట్ లాగానే ఎంతో కొంత ప్రజలకు సేవ చేస్తున్నాం. కరెంట్ బిల్ నెట్ బిల్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం.
@KTRTRS sir మీ సేవలు చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాయి.కనీసం నెలకు 2000 కూడా కమిషన్ రావడం లేదు. 10 నుంచి 15 వేల కుటుంబాలు మీ సేవ మీద ఆధారపడి ఉన్నవి.మేమంతా సెలూన్ దోబీ ఘాట్ లాగానే ఎంతో కొంత ప్రజలకు సేవ చేస్తున్నాం.కరెంట్ బిల్ నెట్ బిల్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం.
Today is my last day as COO - CSC, I would like to thank all VLEs and CVLEs for their support I have received in last 8 years. I don’t have words to express my gratitude to CSC family. Thank you. My best wishes to all. #CSCWifiChoupal@CSCegov_@wifichoupal
Surprise visit to idli hub tasted and tested idli quality , amazing I am sure no where in the world they will give 4 idli + chutny + water for RS.5 only csc vle can do this good work by vle Sai 🙏 @dintya15 @CSCTelangana @CSCJharkhand @CSCAndhra
Congratulations to vle Prabhat for tata car delivery csc grameen eStore revolutionising the way car is purchased in rural India @dintya15 @CSCMadhyPradesh @CSCegov_
#AskKTR#LetsTalkVaccination Dear Sir, Every day on average we are delivering government services to 1 lakh citizens and rendering Aadhaar services, which is direct contact to Citizens. But no recognition to Meeseva VLEs. 1/2