‘మనం ఏదో ఒక వైపు నిలబడాలి. తటస్థంగా ఉంటే బాధితులకు న్యాయం జరగదు.మౌనంగా ఉండడం వల్ల హింసించేవాడికి లాభం వస్తుంది.’# ᴵ ᴬᴹ ᴬᴸᵂᴬᵞˢ ᵂᴵᵀᴴ ᴾᴬᵂᴬᴺ ᴷᴬᴸᵞᴬᴺ & ᴶᴬᴺᴬˢᴱᴺᴬ ᴾᴬᴿᵀᵞ
మా నాన్నగారు జావలియన్ త్రో(అథ్లెటిక్స్)లో
National champion.అప్పుడు మా
నాన్నగారు డిగ్రీ చదివేవారు(నిడదవోలు) నేషనల్స్ గెలిచినందుకు మూడురోజులు సెలవు ఇచ్చారని,ఆ కాలేజీలో చదివినవాళ్ళు మాతో తర్వాత చెప్పారు.
ఒకప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళని ఎంతో గొప్పగా చూసేవారు
Today's Hard Reality😑👇🏻
జూన్ 14...
జనసైనికులకు ఎంతో ప్రీతి పాత్రమైన రోజు..
సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున
అన్నవరం సత్యదేవుని ఆశీస్సులతో అధర్మ పాలనపై యుద్ధ శంఖారావాన్ని జనసేనాని శ్రీ @PawanKalyan గారు వారాహీ రథం పై పూరించినరోజు...
మళ్ళీ ఇదే రోజున.. ఈ రోజున ఏమైనా అద్భుతం జరుగుతుందేమోనని ఆశిస్తూ..
..
For years, people waited for better roads. Today, they are witnessing real change.
Every kilometer completed means safer journeys, easier access to schools, hospitals, and livelihoods for thousands of families.
✅ 31.54 KM roads completed
🎯 44.3 KM roads targeted
In U. Kothapalli Mandal, Pithapuram Constituency, development is no longer a promise it’s visible on the ground. Under the leadership of Shri @PawanKalyan Garu, every road laid is a step towards a better future for the people.
The smiles of the people are the true measure of progress.
JanaSenani's Varahi Yatra will begin on 14th June in East & West Godavari Districts !!
Keeping all the fan wars & records stuff aside & lets shift our complete focus to Varahi Yatra.
సినిమా మనకి వినోదం , రాజకీయం మనకి భాధ్యత ✊🏻
@JanaSenaParty@PawanKalyan
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు. అదనపు బృందాలు, సాంకేతిక వనరులను రంగంలోకి దించి విస్తృత స్థాయిలో అన్వేషణ కొనసాగుతోంది.
పోలీసు, SDRF, NDRF, అటవీ శాఖ సిబ్బంది, నిపుణుల బృందాలు సమన్వయంతో పనిచేస్తూ డ్రోన్ నిఘా, భూస్థాయి గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. లభిస్తున్న ప్రతి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ గుర్తించిన అన్ని ప్రాంతాల్లో శోధన కొనసాగుతోంది.
చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.
గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారు, ఒక రాజకీయ పార్టీ తమ కార్యకలాపాల గురించి, భవిష్యత్తు కార్యాచరణ గురించి క్రియాశీలక కార్యకర్తలతో, రాష్ట్ర నాయకులతో నిర్వహించుకోదలచిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం అర్థరహితం.
మీ చర్యను సమర్థించుకోడానికి ఆంధ్రప్రదేశ్లో జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనలకు అక్కడి కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంలేదు అని నిందలు మోపడం సరికాదు.
మొన్నటికి మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనతో మొదలెడితే ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పర్యటనలు యథేచ్ఛగా చేసుకుంటున్నారు. ఆ తరహా రాజ్యాంగ స్ఫూర్తినే తెలంగాణ సమాజం కోరుకుంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోడానికి పక్క రాష్ట్రపు ప్రభుత్వంపై అవగాహనా లోపంతో నిందలు వేయడం ఎంతవరకు సమంజసమో మీరే పునరాలోచించుకోవాలి.
#JanaSenaTelangana
గ్రీన్ షాప్ | చేర్లోపల్లి, తిరుపతి జిల్లా📍
➣ పొడి చెత్తకు నిత్యావసర సరుకులు ఇస్తున్న పంచాయతీ రాజ్ శాఖ.
➣ @PawanKalyan గారి వినూత్న ఆలోచనతో చేపట్టిన #GreenShop విజయవంతంగా దూసుకుపోతు ప్రజలను ఆకట్టుకుంటుంది.
➣ రాష్ట్రం అంతటా ప్రారంభంకానున్నాయి.
#PawanKalyanTransformsAP
Deputy CM Sri @PawanKalyan congratulated Bengaluru-based BSR Charitable Trust for supporting the construction of a ₹1.15 crore Blood Bank at Araku Government Hospital.
Fulfilling an assurance made to the people of Araku, the initiative will help address blood shortages faced by Sickle Cell Anemia patients in the region.
Permission Was Never Denied!
CM @revanth_anumula's statement shows a clear lack of understanding of what has happened in Andhra Pradesh.
Since the NDA government came to power, not a single meeting of @ysjagan has been denied permission. The opposition has enjoyed complete freedom to express its views and hold public meetings.
The NDA government has only regulated meetings in the interest of public safety, especially after incidents such as the fatal accident involving Jagan Reddy's convoy and the lack of accountability shown by the YSRCP leadership.
Regulation is not denial.
So how can Revanth Reddy compare that with our peaceful assembly, which was planned in full compliance with all guidelines and permissions?
Perhaps the CM's statement has less to do with facts and more to do with expressing solidarity with his new ally?
After all, when politics takes priority, facts often become optional.
#JanaSenaTelangana