Respected Sir, @TelanganaCMO@revanth_anumula we didn't get Salaries yet. Today 3.7.2026 time 9 pm. Outsourcing Contract Employees Health Department pending Salaries from April to June 2026. 3 months Salaries pending #telangana@Bhatti_Mallu
@JioTrue5G Network down from Morning in some parts of Hyderabad & Parts of Telangana Districts. Even 4G also not working.
Plz rectify asap. @JioCare@reliancejio#Jio
@TGRTAIndia No Call centre help line numbers lift call. I need My driving License renewal. Total 3 Helpline numbers didn't lift call. Transport department plz provide HELP LINE numbers asap.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను విస్మరించడాన్ని నిరసిస్తూ ధర్నా చౌక్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి
కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచి వారు తలెత్తుకొని జీవించేలా చేశాం.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అయిన పీఆర్సీని వర్తింపచేశాం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణం.. వెంటనే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
హైదరాబాద్ : ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని మద్దతు తెలపడం జరిగింది.
వారి డిమాండ్స్ :
20 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నాం.
ఆరునెలలుగా జీతాలు లేవు.
చాలామందిని నోటీసు లేకుండా తొలగించి రోడ్డు మీద పడవేశారు.
ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
ఉద్యోగులందరినీ మళ్లీ వీధిలోకి తీసుకోవాలి.
ఉద్యోగ భద్రత కల్పించాలి.
డ్యూటీలో చనిపోయినా పట్టించుకోవడం లేదు.
మేము బిచ్చం అడుగుతలేము.. చేసిన పనికి జీతం ఇవ్వమని అడుగుతున్నాం.
సమాన పనికి సమాన వేతనం నినాదం తప్ప ఆచరణ లేదు. అవుట్సోర్సింగ్ కంపెనీ ఉద్యోగాలు ఎప్పుడు తీసివేస్తుందోనని భయపడుతున్నారు.
కాంట్రాక్ట్ లెక్చరర్స్ లాగా మాకు కూడా ఉద్యోగ భద్రత, సమాన వేతనం రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. 30 ఏళ్లుగా పనిచేసేవారు ఉన్నారు. గత ముఖ్యమంత్రి ఏం కాంట్రాక్టు, ఏం ఔట్సోర్సింగ్.. గిట్లనే ఉంటదా అని మాట్లాడారు. కానీ ఏం చేయలేదు.
మంత్రిగా ఉన్నప్పుడు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచగలిగాము కానీ.. ఉద్యోగ భద్రత కల్పించలేకపోయాము.
అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేయకపోతే ఆ డిపార్ట్మెంట్ పనిచేయని పరిస్థితికి వచ్చింది.
వేతనంతో కూడిన సెలవులు లేవు.
హెల్త్ కార్డులు లేవు.
20 ఏళ్లుగా పని చేసినా కూడా.. పర్మినెంట్ ఉద్యోగి వస్తే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. వీరంతా పీజీలు, పి.హెచ్.డి లు చేసిన వారు ఉన్నారు.
నెల నెల జీతం రాకపోతే ఎలా బ్రతకాలి.. పాలబిల్లు, పిల్లల ఫీజులు, బస్సు కిరాయిలు, ఇంటి కిరాయిలు, కరెంటు బిల్లు ఎవరు ఉద్దెర ఇవ్వరు.
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు, జీతాలు, డీఏల గురించి ఎలా ఆలోచిస్తున్నారో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద, వారు అనుభవిస్తున్న జీవితాల మీద, వారి జీతాల మీద మంత్రివర్గ ఉప సంఘం వేయాలని డిమాండ్ చేస్తున్నాను.
వేదన భరించలేక ఈరోజు వీరంతా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు.
మెస్ట్రీకి పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు.. కానీ పి.హెచ్.డి చదువుకున్న వారికి కేవలం 15 వేలు జీతం ఇస్తున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి.
నెల నెలా జీతాలు ఇవ్వాలి.
ఈపీఎఫ్, PF ఉండాలి.
తల్లిదండ్రులతో కలిపి హెల్త్ కార్డులు ఇవ్వాలి.
ఏజెన్సీకి 18 శాతం GST తీసివేయాలి.
సర్వీస్ రంగంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీలకు జిఎస్టి తొలగించాలని నేను కూడా కేంద్రమంత్రికి ప్రతిపాదిస్తాను.
ఔట్ సోర్సింగ్ విధానం పోవాలి.
వీటన్నిటిని తీర్చాలని డిమాండ్ చేస్తున్నాను.
మీరు అడిగేవి అలవి కానీ హామీలు కాదు నిత్యం పడుతున్న వేధనను తీర్చమని కోరుతున్నారు.
భారతదేశం యువశక్తి గల దేశం.
నిర్వీర్యం కాకుండా చూడాలి.
97.5 % ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలే.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు పట్టించుకుని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
#BJP4Telangana
@chetakofficial There is no response frm Hyderabad Chetak showroom numbers whch u mentioned in Websites. Some wrong numbers some Switched off numbers. Telangana State Hyderabad Authorized Dealers. No Contact numbers for More Information.
Kindly do needful
Hi Sir,
I lodged a complaint on 13.7.2024 @tsspdcl App reg. Bill not generated yet, even 37 days gone from last previous billed. No response yet. Complaint status is open. Complaint id & date enclosed.
Plz respond officials.
@tgtransco@Bhatti_Mallu
Respected @revanth_anumula garu,
Now restored Power in our Area Jhangirabad, Mylardevpally Hyd. New Cable wire resored by Tsspdcl Authority. Plz don't cut power on Fridays. @TsspdclCorporat
Thank You.