@revanth_anumula garu & @Bhatti_Mallu garu, We RR dist Outsour. Health dept staff didn't get Salaries yet, despite govt released budget on 1Aug26. Agency people delaying to credit our 46 members Salaries.
Kindly plz do needful Sir. @DamodarCilarapu garu.
Respected Sir,
@trsharish TVVP, Contract Outsourcing our December Salaries not released yet. Pending in Finance to clear, TVVP, Token no. 49530448. Plz kindly issue budget in view of Pongal Festival.
Thanking You Sir.
@shankar_journo ఇంకా పెద్ద నోట్లు వచ్చినాయి. రూ.2000 నోట్లతో నల్లధనం దాచటానికి ఇంకా ఈజీగా అయ్యింది. అందుకే ATM లో బ్యాంకుల్లో ఎక్కడా కూడా 2000 నోటు కనబడటం లేదు.
Respected Sir, @trsharish Govt. Issued Budget upto date but delay in Payments to Outsourcing Staff by Agency.
Kindly rectify sir in view of Pongal(Sankranthi) festival. >>> Salaries issued by Govt.<<<
Thank You Sir,
---TMHOCEU
@Collector_WGL@Collector_WL 🙏🙏🙏
@KTRTRS
ఏజెన్సీ ఉండడం వల్ల
18% GST
5 to 7% Commission
Total 23 to 25 % ప్రభుత్వ ఖజానా వృధా అవుతుంది. మళ్ళీ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి అరకొర జీతాలు అందుతున్నాయి.
నూతన నియామకాలలో అవుట్సోర్సింగ్ వారికి సర్వీసు వెయిటేజీ ఇవ్వగలరు.
నమస్కారం సార్ @KTRTRS Health Dept. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా ఇచ్చే విధంగా చూడండి సార్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా మీకు రుణపడి ఉంటాము సార్ 🙏🙏🙏
నమస్కారం సార్ @KTRTRS Health Dept. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా ఇచ్చే విధంగా చూడండి సార్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా మీకు రుణపడి ఉంటాము సార్ 🙏🙏🙏
విధినిర్వహణలో మక్తల్ కు చెందిన ఏఎన్ఏం వరలక్ష్మి గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం. కరోనా విధుల్లో ఉండి మరణించిన వారికి ప్రభుత్వం నుండి అందే 50 లక్షల బీమా సొమ్ము చెల్లించడం జరుగుతుంది. వారి కుటుంబంలో అర్హత కలిగిన ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తాం.