-. మహోజ్వల భారత్ కాదు దొర..ముందు మహోజ్వల తెలంగాణ అయిందా?
- దళితులకు మూడెకరాల భూమి అందిందా?
- రైతులకు రుణమాఫీ అయిందా?
- తెలంగాణను ఆగం పట్టించి, ఉన్నకాడికి పీక్కతిని, కోలుకోలేని స్థితికి తీసుకెళ్లి దేశాన్ని ఏలుతాడట దొర.
@BRSparty@realyssharmila#KCRFailedTelangana#jaitelangana
మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇదీ చాలదన్నట్లు #BRS అని పెట్టి అన్ని రాష్ట్రాలను దోచుకోవడానికి బయలుదేరారు. మీరా మా షర్మిలక్క గురించి మాట్లాడేది. తెలంగాణ ప్రజల కోసం,
తెలంగాణ పేరు మీద ఉన్న ఏకైక పార్టీ మాది గంగుల గారు..?? 🤔🤔
#BRSLootedTelangana
నిలువెల్లా కాల్చుతున్న నిప్పుల మధ్య #jaitelangana అని నినాదమిస్తూ, ప్రాణాలు విడిచి మలిదశ తెలగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన తొలి అమరుడు శ్రీకాంతా చారి గారి వర్ధంతి సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద (నాంపల్లి) ఘనంగా శ్రద్ధాంజలి ఘటించిన షర్మిలక్క.🙏
#srikanthachary#joharsrikanthachary