Daughter of YSR, President of YSR Telangana Party, and true a secularist. Believes in Equality & Independence. Fights for People's welfare. A proud Hyderabadi.
- లక్ష రుణమాఫీ అని చెప్పి 30 లక్షల మంది రైతులను మోసం చేశారు.
- 9 వేల మంది రైతులు ఆత్మహత్యలకు కారణం అయ్యారు.
- నిధులు మీకే, నీళ్ళు మీకే, నియామకాలు మీకే.. ఇదేనా బంగారు తెలంగాణ?
#TSAVE#TSPSCLeaks#TSPSCPaperLeak#TSPSCLeaks#tspscgroup4#tspscscam#tspscexam#yssharmila #ysrtelangana #jaitelangana #prajaprasthanam #padayatra #ysrtpforfarmers #savefarmer #nofarmersnofood #joharysr #ysrforever #YSR
- కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు తలమానికం కాదు.. తెలంగాణ కు గుదిబండ.
- తెలంగాణ ప్రజలకు జీవధార కాదు.. నీ కుటుంబానికి కమీషన్ల ధార... తెలంగాణ ఖజానాకు కన్నీటి ధార.
- కాళేశ్వరం అంటే తండ్రీకొడుకులు ఎప్పుడు కమీషన్లు కావాలన్నా వాడుకునే ఏటీఎం.
- ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఒక అద్భుతం కాదు "మెగా" వైఫల్యం..
#TSAVE #TSPSCLeaks #TSPSCPaperLeak #TSPSCLeaks #tspscgroup4 #tspscscam #tspscexam #yssharmila #ysrtelangana #jaitelangana #prajaprasthanam #padayatra #ysrtpforfarmers #savefarmer #nofarmersnofood #joharysr #ysrforever #YSR
బెంగళూర్:
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్ గారిని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఇవ్వాళ ఉదయం బెంగళూర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని..కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని షర్మిల గారు డి కె ను అభినందించారు. మహానేత YSR తో ఉన్న సాన్నిహిత్యాన్ని డి కె శివకుమార్ గుర్తు చేశారు.
@realyssharmila@DKShivakumar @YSRTelangana #ysr
- #KCR కు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉందని తెలిసే ఇంటికో ఉద్యోగం అని, నిరుద్యోగ భృతి అని చెప్పారు
- నిరుద్యోగులతో ఓట్లు వేయించుకున్నాక విస్మరించారు
- #KCR కొడుకు, బిడ్డకు పదవులు ఉండాలి, కనీస అర్హత లేని వాళ్లు మంత్రులు అవుతున్నారు.
#TSPSCLeaks#TSPSCPaperLeak#TSPSCLeaks #tspscgroup4 #tspscscam #tspscexam #yssharmila #ysrtelangana #jaitelangana #YSRTP #prajaprasthanam #padayatra #ysrtpforfarmers #savefarmer
YSR తెలంగాణ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు గౌరబోయిన సమ్మయ్య గారి అద్యక్షతన మరియు జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇందుర్తి వెంకటరెడ్డి గారి సమక్షంలో ఈ రోజు పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. దాదాపు 200 మందికి పైగా పార్టీ చేస్తున్న కార్యక్రమాలకి ఆకర్షితులై పార్టీలో చేరేందుకు ముందుకు రాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
#TSPSCLeaks #TSPSCPaperLeak #TSPSCLeaks #tspscgroup4 #tspscscam #tspscexam #joharysr #ysrforever #YSR #yssharmila #ysrtelangana #jaitelangana #YSRTP #prajaprasthanam #padayatra #ysrtpforfarmers #savefarmer #nofarmersnofood
- #TSPSC పేపర్ లీక్ కాగానే వెంటనే ఉద్యోగులు, బోర్డు సభ్యులను, చైర్మన్ ని వెంటనే ఎందుకు తొలగించలేదు?
-. ఇందులో #BRS బడా నేతల హస్తం ఉందనా? లేక వాళ్లంతా మీ తొత్తులనా?
- రానున్న ఎన్నికల్లో నీ ప్రభుత్వానికి నిరుద్యోగులు ఘోరి కట్టడం తథ్యం.
#TSPSCLeaks#TSPSCPaperLeak#TSPSCLeaks #tspscgroup4 #tspscscam #tspscexam #yssharmila #ysrtelangana #jaitelangana #YSRTP
సూర్యాపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర T-SAVE కార్యాచరణలో భాగంగా నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది.
. "బంది పోట్ల రాష్ట్ర సమితి" నేతల కండ్లకు, చెవులకు 30 లక్షల మంది నిరుద్యోగుల కన్నీటి రోదన కనపడడం, వినపడటం లేదా?
. TSPSC లీకుల స్కాం లో దాగి ఉన్న నీ ఇంటి దొంగలను బయటపెట్టాలి.
. కేసీఅర్ ఒక 420. కేసీఅర్ ఒక మోసగాడు
. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన 420
. ఇంటికో ఉద్యోగం అని ఉద్యమంలో చెప్పి మోసం చేశాడు
. రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులు పరీక్షలు రాసి ఉన్నారు
. పేపర్ లీక్ తో అందరూ ఆందోళన లో పడ్డారు
#TSPSCLeaks #TSPSCPaperLeak #TSPSCLeaks #tspscgroup4 #tspscscam #tspscexam #joharysr #ysrforever #YSR #yssharmila #ysrtelangana #jaitelangana #YSRTP #prajaprasthanam #padayatra
:: T-SAVE ఫోరం ముఖ్య డిమాండ్లు ::
- రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3016 నిరుద్యోగ భృతి చెల్లించాలి.
- ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలి.
#TSPSCLeaks#TSPSCPaperLeak#TSPSCLeaks#tspscgroup4#tspscscam#tspscexam#joharysr #yssharmila #ysrtelangana #jaitelangana #YSRTP #prajaprasthanam #padayatra #ysrtpforfarmers #savefarmer
- నేను బయటకు వెళ్ళాలి అంటే ఇతర కారణాలు చూపించి హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు
- ఒక హోటల్ రూం లో తలదాచుకుని ఉండాల్సిన పరిస్థితి
- నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారు.
- నాకు లుక్ అవుట్ ఆర్డర్ ఇవ్వడానికి నేను ఏమైనా క్రిమినల్ నా*
#tspscpaperleak#tspsc#yssharmila#ysrtelangana
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం
రామ నామ వరాననే
శ్రీ రామ... ఓ రామ.... మా రామ.... నీ నామ నమో నమః
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు 🙏🏻
#Navami#RamNavami#SriRamaNavami#SriRamaNavami2023
#BRS నాయకుల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన షర్మిలక్క. గవర్నర్ స్థాయి నుంచి మహిళా రైతుల వరకు, రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న నాపైనా వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్న ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకోవాలన్న షర్మిలక్క..
@realyssharmila @YSRTelangana