ఫీజు రీయింబర్స్మెంట్ అంటే, నాడు YSR హయాంలో పేదవాడి చదువుకు పండుగ..నేడు చంద్రబాబు గారి పాలనలో వేల కోట్ల బకాయిలతో చదువంటేనే దండుగ!
ఓవైపు లక్షల కోట్ల పెట్టుబడులంటూ భారీ ప్రచారాలు.. మరోవైపు వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యార్థుల ఆత్మహత్యాయత్నాలు.
పెట్టుబడులకు స్వర్గధామమని చెప్పుకునే రాష్ట్రంలో.. కనీసం పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి దిక్కులేదు.
విద్యార్థుల ప్రాణాలతో, జీవితాలతో చెలగాటం ఆడుతున్నందుకు కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి. గత 3 ఏళ్లుగా రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టడమంటే, బిడ్డల చదువులపై చంద్రబాబు గారికున్న చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమైంది.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలన్నీ క్లియర్ చేస్తామన్న హామీ ఏమైంది? నేరుగా కాలేజీల అకౌంట్ లోకే నిధులు జమ అంటూ ఇచ్చిన వాగ్ధానం కార్యాచరణ ఏది ?
రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థుల అరణ్య రోదన. కాలేజీల చుట్టూ సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి. సర్టిఫికెట్లు అందక పేద విద్యార్థుల భవిష్యత్తు అంతా అగమ్యగోచరం.
కాలేజీల ఒత్తిడి తట్టుకోలేక చిత్తూరు వంటి చోట్ల విద్యార్థులు ప్రాణాలు తీసుకోవాలని చూడటం అత్యంత బాధాకరం. ఇంత ఘోరం జరుగుతుంటే తప్పు ఫీజు బకాయిలది కాదని, ప్రభుత్వానికి సంబధం లేదని , కాలేజీల ఒత్తిడి లేదని, ఇతరత్రా కారణాలని సాకులు చెప్పి నమ్మించాలని చూడటం కూటమి ప్రభుత్వానికే చెల్లింది.
:ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం:
1. తక్షణం బకాయిలు పడిన రూ. 6,400 కోట్లను ఒకే విడుతలో చెల్లించాలి.
2. సర్టిఫికెట్ల నిలిపివేతపై కఠిన చర్యలు తీసుకోవాలి.
3. విద్యార్థులకు ఎలాంటి షరతులు లేకుండా సర్టిఫికెట్లు అందేలా చూడాలి.
4. విద్యార్థులను, తల్లిదండ్రులకు వేధింపుల నివారణకు కాలేజీలపై ప్రత్యేక కార్యాచరణ అమలు జరగాలి.
5. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఏ లోటు లేకుండా చూడాలి.
@INC_Andhra
AICC అగ్రనేత, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ గారిని, శ్రీ రాహుల్ గాంధీ గారిని తన భర్త అనిల్ కుమార్ గారితో సహా కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి గారు . ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చకు వచ్చాయి.
It was a pleasure meeting
Shri Rahul Gandhi ji @RahulGandhi and personally inviting him to my daughter
Y S Anjili Reddy’s wedding and reception.
As our family looks forward to this special celebration, I was delighted to share the invitation with him and seek his blessings for the to-be couple.
We would be honoured by his presence as we celebrate this beautiful new chapter in our daughter’s life.
Truly blessed and deeply honoured to receive one of the very first personally autographed copies of
#Belonging : A Journey of Love, with a warm and gracious personal inscription from Smt. Sonia Gandhi ji herself.
For me, this is much more than receiving a book. It is a deeply cherished gesture from a leader whose life, journey and contributions to our nation have inspired generations.
I look forward to reading her personal reflections and discovering the experiences, emotions and convictions that have shaped her extraordinary journey.
A precious keepsake and a moment I will cherish for a lifetime. ❤️
@SoniaGandhi
వైఎస్సార్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు… ప్రజల మనిషి!
ఆయన కలలుగన్న సువర్ణ పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం!
ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌తోనే ముందడుగు!
రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ సైనికుడిలా మారాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి గారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కి ఓటేస్తే ప్రత్యేక హోదా వస్తుందని, పోలవరం పూర్తి అవుతుందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని షర్మిల రెడ్డి గారు అన్నారు.
స్థానిక సంస్థల్లో జరుగుతున్నవి ఏకగ్రీవాలు కావు.. అధికార మదంతో కూటమి పార్టీలు చేసిన బలాత్కారాలు. ఇవి ప్రజా ఆమోదం కాదు.. కూటమి పార్టీల అరాచకానికి నిదర్శనం.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కూటమి కమిషన్ గా మార్చి, నడిరోడ్డుపై రాజ్యాంగాన్ని ఖూనీ చేసి, పోలీసు వ్యవస్థను బానిసగా చేసి, కళ్ళముందే పత్రాలు చించి, ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ, రక్తపాతంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన ఘనత కూటమి పార్టీలది. ఎన్నికల వ్యవస్థను అవహేళన చేసి, ప్రజల హక్కులను అపహాస్యం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం.
16 మున్సిపాలిటీలు, 639 వార్డులు, 4 ZPTC లు , 32 ఎంపీటీసీల స్థానాల్లో జరిగినవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి పార్టీల భయోత్పాతానికి నిదర్శనం. ప్రభంజనం కాదిది.. కూటమి పార్టీల రాజకీయ నిస్తేజం.
ఆనాడు YCP చేసిందని నేడు మీరు చేస్తారా ? వాళ్ళు గడ్డి తిన్నారని , మీరు అదే తింటారా? కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదా ? బలవంతపు ఏకగ్రీవాల పేరుతో ఎందుకీ విచక్షణా రాహిత్యం ?
రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బలవంతపు ఏకగ్రీవాల మీద చర్యలు తీసుకోవాలి. ఫలితాలను నిలిపివేసి పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజా హక్కులను కాపాడేలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
@JaiTDP@JanaSenaParty@BJP4Andhra@INC_Andhra@pvmohanINC
- ఓటరు కి సంబంధం లేకుండా ఓటు తొలగించారు..
- మేము జ్ఞానేష్ కుమార్ పేరును ఫారం 7 లో రాస్తున్నాం..
- ఆయనకు కూడా ఆయన ఓటు తొలగిస్తే ఎంత బాధ ఉంటుంది తెలియాలి!
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బియ్యం, పప్పులు, వంటనూనె, ఉల్లి, కూరగాయలు, పాలు.. ఇలా ప్రతి వస్తువు ధర పెరుగుతుండటంతో సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం అధికమవుతోంది. నెలవారీ ఖర్చులు పెరిగి, మార్కెట్‌కు వెళ్లాలన్నా ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
సామాన్యుడి కుటుంబ బడ్జెట్‌పై పెరుగుతున్న ఈ భారానికి పరిష్కారం ఏమిటి?
#PriceRise #Inflation #CommonMan #CostOfLiving #APCC #INCAndhra
పేదవాడికి ఓటు వజ్రాయుధం. ఆ హక్కును హరిస్తారా? ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చలో రాజ్‌భవన్‌కు పిలుపునిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు? భావప్రకటన స్వేచ్ఛ, శాంతియుత నిరసన హక్కులను ఎందుకు కాలరాస్తున్నారు? శాంతియుత నిరసనకు పిలుపునిస్తే చంద్రబాబు గారు పోలీసులను పంపించి అడ్డుకోవడం న్యాయమేనా? రాజ్యాంగం, ప్రజాస్వామ్యం బతకాలంటే ఓటుహక్కు ఉండాలి. కానీ ఈరోజు ఆ ఓటుహక్కే లేదు. 13.40 కోట్ల ఓట్లు తొలగించారంటే ప్రజాస్వామ్యం బతికుందా అసలు? ఏ ప్రక్రియలో అయినా ఎలిమినేషన్ చేస్తే 1 లేదా 2 శాతం ఓట్లు తొలగిపోతాయి. కానీ 13 నుంచి 20 శాతం ఓట్లు కోల్పోవడం ఏంటి? దీనికి సమాధానం కేంద్రం చెప్పితీరాలి. తొలగించిన ఓట్లు అన్నీ దళితులవి, ముస్లింలవి, పేదవారివే కావడం ఇక్కడ గమనించాల్సిన అంశం.
@narendramodi MODI అంటే మర్డరర్ ఆఫ్ డెమోక్రటిక్ ఇండియా. ఎన్నికల సంఘం మోదీజీ చెప్పినట్లుగా పని చేస్తుంది. ఫారం 6, ఫారం 7లను దుర్వినియోగం చేసి, ఓటరుకు సంబంధం లేకుండా ఓటు తొలగించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా జ్ఞానేశ్ ఉండటం ప్రజాస్వామ్యానికి సేఫ్ కాదు. ఆయనను వెంటనే తొలగించాలి. జ్ఞానేశ్ కుమార్ ను తొలగించే వరకు కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా బ్లాక్ ఉద్యమం ఆగదు.
Election Commission is now Elimination Commission !
EC eliminated Voters
EC eliminated Voices
EC eliminated Rights
EC eliminated Transparency
EC eliminated Accountability
EC eliminated Electoral Integrity
EC eliminated Public Trust
EC eliminated all Constitutional Values
and above all.....
EC eliminated Democracy !
INDIA BLOC పిలుపు మేరకు CEC జ్ఞానేష్ కుమార్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, శాంతియుత మార్గంలో రాజ్ భవన్ కి వెళ్తుంటే నన్ను గృహనిర్బంధం చేయడం అత్యంత దారుణం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారికి ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం. పవిత్రమైన ఓటు హక్కును తొలగిస్తుంటే, ప్రధాని మోడి ఓట్లను చోరీ చేస్తుంటే నిరసన తెలపడం తప్పా ? పోలీసులను పెట్టి అడ్డుకోవాలని చూస్తారా ? CEC జ్ఞానేష్ కుమార్ ను తొలగించే వరకు ఇండియా బ్లాక్ ఉద్యమం ఆగేది లేదు.
@INC_Andhra@INCIndia@kharge@RahulGandhi@priyankagandhi@kcvenugopalmp@pvmohanINC
Good Morning, CM garu! ☕😎
@ncbn
Policemen 👮♂️ reportedly deployed in large numbers around the Congress Party office, at city junctions, and near my Vijayawada residence!
What’s the matter, CM garu ? Why the sleepless night ? All in the service of BJP ? 🤔
Relax! We are the Congress Party. We believe in democracy, not intimidation. We believe in people’s power, not police power. 💪✋
When the government fears the Opposition more than it trusts the people, you know something is seriously wrong!
So, CM garu… who’s losing sleep here? 😉✊
#Democracy #Congress #Vijayawada #PoliticalIntimidation
@INCIndia@INC_Andhra@RahulGandhi@priyankagandhi@kharge@kcvenugopalmp@pvmohanINC