నా ఆస్తులు-ఆదాయం ఓపెన్ బుక్. ఎవరైనా, ఎప్పుడైనా లెక్క చూసుకోవచ్చు. చెప్పడానికి చూపించడానికి సిద్ధం. జర్నలిజాన్ని నమ్ముతాను... అమ్ముకోను. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నా సమాధానం ఇదే.
TV9 నెట్వర్క్ ప్రమోటర్లు సంస్థ నుంచి తప్పుకోబోతున్నారు అనే వార్తలు కొన్ని చిన్న, గుర్తింపు లేని వెబ్సైట్లలో వస్తున్నాయి. ఈ కథనాలు పూర్తిగా అసత్యమైనవి, ఆధారాలు లేనివి. ఇది కావాలనే సృష్టించిన దుష్ప్రచారమే తప్ప మరొకటి కాదు. ఈ వార్తలకు ఏ మాత్రం వాస్తవాధారం లేదు. TV9 నెట్వర్క్ నుంచి ప్రమోటర్లు తప్పుకుంటున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు, దురుద్దేశపూరిత ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం
#TV9 #TV9Network