పిఠాపురానికి రూ. 1,500 కోట్ల అభివృద్ధి
గడచిన రెండు సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు, మంగళవారం మరో రూ.1,500 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రకటనలు చేశారు.
రహదారులు, తాగునీరు, వైద్యం, పారిశుధ్యం, ఆలయాలు, పచ్చదనం, తీర ప్రాంత రక్షణ, రైల్వే మౌలిక వసతులు ఇలా ప్రతి రంగంలోనూ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు “అభివృద్ధి ప్రతి అడుగులో కనిపించాలి.. ప్రతి కుటుంబం ముందుకు సాగాలి.. అది పిఠాపురం భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవాలి” అని పేర్కొన్నారు.
#Pithapuram #AndhraPradesh
#NoGheeInTTDLaddu
నెయ్యి బదులు కెమికల్స్ తో పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేశారు అని ED ఒకపక్క అరెస్ట్ చేస్తే,
సత్యమేవ జయతే, మేము సుద్దపూసలం అంటాడేంటి
పైగా వైసీపీ వాళ్ళు అస్సలు ఆరాధించని వేంకటేశ్వర స్వామి వీడియో వేసి మరీ..!
A life dedicated to Bharat. A journey of service that continues to shape the aspirations of a Nation. 25 years of selfless service, with many more years of dedicated service to Bharat ahead.
On the birthday of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, I extend my heartfelt wishes and deepest respect for his decades of public service and his unwavering commitment to strengthening Bharat and empowering its people.
From a small house in Vadnagar to the highest elected office of the Nation, your journey reflects determination, discipline and a lifelong commitment to public service. Over the years, your leadership has placed development, self-reliance, national security and the aspirations of our people at the heart of India's journey.
Under your leadership, Bharat has witnessed a transformation across infrastructure and connectivity. From the expansion of National Highways and expressways to the rapid modernisation of Indian Railways, electrification of nearly the entire broad-gauge network, modern railway stations and the nationwide expansion of Vande Bharat, India's mobility landscape is entering a new era.
From Digital India and UPI to Make in India, Startup India and Atmanirbhar Bharat, India has advanced across infrastructure, space, technology, manufacturing and renewable energy, strengthening our confidence in our own capabilities. Our defence preparedness has also grown stronger, from the surgical strikes and Balakot air strike to Operation Sindoor, reflecting Bharat’s firm resolve to protect its sovereignty and national interests while advancing indigenous defence capabilities and technology.
India's economic journey has moved significantly forward as well. From being among the world's largest economies, Bharat has risen to the 4th-largest economy in nominal GDP in the World Bank's latest 2024 data, while continuing its journey towards the goal of becoming one of the world's leading economies.
For Andhra Pradesh, your support has been of immense significance. From the renewed development of Amaravati and continued support for Polavaram, to the Visakhapatnam development corridor, Bhogapuram International Airport, railway and road connectivity, industrial investments, energy projects and strengthening of the State’s infrastructure ecosystem, your continued support has opened new avenues for Andhra Pradesh’s growth and development. The support extended by you to Andhra Pradesh is truly invaluable and beyond measure.
As we move towards #ViksitBharat 2047, the continued cooperation between the Union Government and Andhra Pradesh can open new avenues of opportunity for our people, youth, farmers, entrepreneurs and industries.
This year’s #SevaSankalpAbhiyan, being observed from September 17 to October 17, provides an opportunity for every citizen to turn the spirit of Seva into meaningful action through blood donation, tree plantation, cleanliness drives, health camps and support for those in need. Let us come together and contribute to society in every way we can, while offering an “Ashirwad Ka Diya” as a heartfelt expression of our respect, gratitude and good wishes, and inspire others to join this collective spirit of service to Bharat.
Hon’ble Prime Minister, your life is a reminder that public service demands sacrifice, perseverance and an unwavering commitment to the Nation.
On this special day, I wish you good health, long life and continued strength to serve Bharat and lead its journey towards greater prosperity, security and global stature.
May the spirit of Seva continue to inspire every Indian to contribute towards a stronger Bharat.
@PMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
#HappyBirthdayModiJi #NarendraModi #NaMo #HappyBdayPMModi
జగన్ రెడ్డి ఓడిపోయినందుకు ఆయనకు నిజంగా thanks చెప్పాలి. నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తున్నారు చూడండి... బీహార్ కన్నా దారుణంగా ఉంది మన ఆంధ్ర ప్రదేశ్ 2019 -2024 మధ్య... 1000 రూపాయలు ఖర్చు పెడితే అందుట్లో 35 రూపాయల మాత్రమే capital expenditure లో పెట్టాడంట ఈ ప్రబుద్ధుడు...
PAWAN KALYAN IN ACTION. PUBLIC TRUST DOCTRINE EXPLAINED. Andhra Pradesh Deputy CM Pawan Kalyan takes a firm stand on Godavari pollution, holding Andhra Paper accountable while balancing environmental protection with industrial development. Hashtags: #PawanKalyan#JanaSena #Godavari #AndhraPradesh #AndhraPaper Keywords: Pawan Kalyan, Jana Sena, Godavari, Godavari Pollution, Andhra Paper Limited, Andhra Paper Mill, Public Trust Doctrine, Polluter Pays Principle, Environmental Compensation, AP Pollution Control Board, Andhra Pradesh, AP Politics, Andhra Pradesh Politics, Pawan Kalyan Leadership, Environmental Governance, Rajahmundry, Rajamahendravaram, Godavari River, Environment
❤️🔥 SEP 9, 2023 ❤️🔥
🔥💥 చరిత్రలో గుర్తుండిపోయే రోజు! 💥🔥
ఆ రోజు వేసిన ఒక్క అడుగు…
నేడు లక్షలాది గుండెల్లో ఒక నమ్మకంగా మారింది! ❤️🔥
@pawankalyan@janasenaparty
తాను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నడవాలి, ఆ నాయకుడి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకుంది మృదుల చదలవాడ. ఈమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఒక వీరమహిళ.
అనకున్న వెంటనే రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం, తులసిపాక గ్రామం చేరుకున్నారు. ఇక్కడ నుంచే అసలైన ప్రయాణం. తులసిపాక గ్రామము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన గ్రామము. వాహనాల బాట లేదు, చిక్కటి అడవి, కొండ ప్రాంతము.... ఏరులు, వాగులు దాటుకుంటూ ప్రయాణం.
30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరువాడ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన అనగా సెప్టంబర్ 2వ తారీఖున మృదుల చేరుకొని, ఆ గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరల విత్తనాలు, మందుల కిట్లు, తదితర వస్తువులు పంచిపెట్టారు.
ఆ గిరిజన ప్రజల గుండెల్లో @pawankalyan గారి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను స్వయంగా వీక్షించిన ఈ వీరమహిళ, ఆ గ్రామస్ధులు వారి గ్రామానికి రోడ్డు వేయించమనే కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామి ఇచ్చారు.
ఆ వీర మహిళ ప్రయాణం ఈ క్రింద వీడియోలో !!
@pawankalyan @janasenaveeramahila @jspshatagni @ajayakumarJSP@m_somayajula
మన్యంలో ప్రగతి బాటలు… ప్రజల కలలకు కొత్త దారులు !!
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలంలో #AdaviThalliBaata లో భాగంగా NH516E జి.మాడుగుల - పలమానిచిలక వరకు 0.40 కి.మీ CC రోడ్డు ₹25 లక్షలతో రోడ్డు పనులు పూర్తయ్యాయి .
గిరిజన ప్రాంతాల్లో రహదారి అంటే కేవలం ప్రయాణం కాదు… విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధికి జీవనాడి.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి బాటలు మరింత బలపడుతున్నాయి.
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
Reviving Rural Lakes 📍
• 50 Cr for modernising 105 ponds across AP
• 26 ponds completed
• Strengthened bunds, walking tracks, parks, open-air gyms & solar lighting
• Boosting irrigation, groundwater & environmental protection
• Remaining works to be completed
@PawanKalyan
ఓటమిని చూసి పారిపోలేదు, గెలుపు కోసం సిద్ధాంతాన్ని మార్చుకోలేదు...అపహాస్యం చేసిన నోళ్లే నేడు జేజేలు కొడుతున్నాయి..✊🏻 నాడు ఒంటరిగా నిలబడ్డ సింహమే నేడు శాసనసభను శాసిస్తోంది 🥵🔥
రాజకీయం అంటే పదవులు కాదు, ప్రజల గుండెల్లో స్థానం అని నిరూపించిన నాయకుడు 🔥🔥🔥
#HBDJanasenaniPawankalyan