सोशल मीडिया पर कॉकरोच जनता पार्टी ���नाने वाले अभिजीत दीपके का कहना है कि भारत में उनके परिवार को लगातार धमकियां मिल रही हैं और वो उनकी सुरक्षा को लेकर चिंतित हैं. उनके माता-पिता ने इस पूरे मामले पर क्या कहा, देखिए यह वीडियो.
కేసుల తో పరిష్కారం అయ్యే కేసు కాదిది. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. My request to @AndhraPradeshCM is to put an end to this, as @K_Nageshwar has already withdrawn his comments.
భారత పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం కేవలం నాలుగు రోజుల్లోనే యాంటీ క్లైమాక్స్ లాగా ఎందుకు ముగిసింది? ఈ యుద్ధం ఇలా అర్ధాంతరంగా ముగియడాన్ని బట్టే యుద్ధం గురించి స్వతంత్రంగా మనం నిర్ణయాలు తీసుకోలేమని, తీసుకున్నా దాన్ని కొనసాగించలేమని అర్థమవుత���ంది.
అమ్మా, నాన్న.. ఓ అబ్బాయి..
ఏడేళ్లప్పుడే ఆ అబ్బాయి ఓ కల కన్నాడు. చెస్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్ కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అయినా కొడుకు కోరిక నెరవేర్చాలని తండ్రి పూనుకున్నాడు. డాక్టరు ప్రాక్టీసుని పక్కనబెట్టి మరీ కొడుకుతో కలసి ప్రయాణించాడు.
https://t.co/sXMnZZ1Z3m
వైవిధ్యాన్ని ప్రోత్సహిద్దాం.. మైనార్టీల హక్కుల్ని రక్ష���ద్దాం..
ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని అణచివేయాలని చూస్తే నేను ఆ చిన్న దేశం వైపు నిలబడతాను. ఆ చిన్న దేశంలోనే మెజారిటీ మతం చిన్న మతాన్ని అణగదొక్కాలని చూస్తే నేను చిన్న మతం వైపు నిలబడతాను.
https://t.co/olSFPW7NDk
#మత స్వేచ్ఛకు విఘాతం
* క్షీణిస్తున్న మానవ హక్కులు
* పెచ్చరిల్లిన హిందూ మతోన్మాదం
* దెబ్బతింటున్న సామాజిక సామరస్యం
* భారత్‌పై అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ తాజా నివేదిక
#ఇంజినీరింగ్‌తో కొలువు కష్టమే!
* జాబ్ గ్��ారెంటీ ఇవ్వని టెక్ కోర్సులు
* 10 శాతం పట్టభద్రులకే ఉద్యోగాలు
* ఐఐటీయన్లకూ దక్కని కొలువులు
* కొత్త సాంకేతికతలపై లేని నైపుణ్యాలు
* టీమ్ లీజ్ సంస్థ అధ్యయనంలో వెల్లడి
#ఇదో వ్యసనం!
* డిజిటల్ మాధ్యమాలకు బానిసలవుతున్న చిన్నారులు
* ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ గంటల తరబడి కాలక్షేపం
* నిద్రాహారాలకూ దూరం చుట్టుముడుతున్న ఆరోగ్య సమస్యలు
ఢిల్లీ యూనివర్సీటీ మాజీ ప్రొఫసర్ జీఎన్ ���ాయిబాబా, తనకు మావోయిస్టులతో ఏ సంబంధం లేదని రెండు సార్లు కోర్టుల్లో నిరూపించుకోవాల్సి వచ్చింది. ఏ తప్పూ చెయ్యకపోయినా ఆయన ఎంతో విలువైన పదేళ్ల కాలాన్ని జైల్లో అండాసెల్‌లో గడిపారు.
https://t.co/6aL8FNqtpE
ప్రముఖ విద్యావేత్త, పౌర హక్కులనేత ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతిపట్ల సిపిఐ(యం) రాష్ట్ర ���మిటీ ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేసింది. భౌతికంగా నడవలేని స్థితిలో చక్రాల కుర్చీకే పరిమితమైన సాయిబాబా టెర్రరిస్టు నెపంతో దీర్ఘకాలం ఉపా చట్టం క్రింద చేయని నేరానికి జైలులో మగ్గిపోయారు.
147 hours have passed.. doctors are still on hunger strike. The CM has failed to even address their demands... doctors are putting everything at stake just for justice 😔
How much more celebration do we want ? Or have we lost all sense ?
Let justice prevail 🙏
#JusticeForRGKar