బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్ 285వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
ఆ మహనీయుడు చూపిన ఆదర్శమార్గంలో మానవ శ్రేయస్సు కోసం మనందరం కృషి చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించించి వారిని ఘనంగా గౌరవించుకున్నాం.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య గారు, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప గారు, వేలు ఆనంద చారి గారు, కేతావత్ సోమ్లాల్ గారు, కూరేళ్ల విఠలాచార్య గారు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం అభినందనీయం. ప్రసిద్ధి చెందిన పురాతన కళారూపాలకు దక్కిన అరుదైన గౌరవం ఇది. వివిధ రంగాల్లో వారు అందించిన విశిష్ట సేవలకు తగిన గుర్తింపు ఇది. నా హృదయ పూర్వక శుభాకాంక్షలు💐
Congratulations to our Siddipet’s 'Raithu Bidda,' Pallavi Prasanth for emerging as the winner of #BIGGBOSSTELUGU7
Pallavi Prashanth, a farmer became a household name and a symbol of the common man's resilience throughout the season. His journey from the fields to the Bigg Boss house captured the hearts of viewers and showcased the diversity.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వారి పార్టీల దృక్పథం, చరిత్ర చూడాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని పిలుపునిచ్చారు. రాయేదో.. రత్నమేదో చూసి ఓటేయాలన్నారు.
షాద్‌నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌కు మద్దతుగా ప్రసంగించారు.
#KCROnceAgain #VoteForCar
@AnjaiahYBRS
Delighted to have joined Business Network International's (@BNIindia ) ‘Spirit of Telangana 3.0', in Hyderabad.
During this engaging event, I had the pleasure of discussing Telangana government's dedication to fostering a transparent and business-friendly administration.
It was fulfilling to share insights on how this commitment has played a pivotal role in propelling Telangana emerge as an industry leader in the business landscape.
Further discussed on our vision and our plans to establish Hyderabad as the leading Global investment destination.
BNI Hyderabad Chapter's role in enhancing the businesses ecosystem goes a long way and I truly appreciate this fact. The training, structure and technology offered by BNI to the local businesses especially to the MSME's, is a great value addition to the industry.
My hearty congratulations and best wishes to BNI Hyderabad. 👏🏼
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేర్యాలలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ మనసుకు తృప్తి ఉంది నాకు. చేర్యాలకు వస్తే సొంత ఊరికి వచ్చినట్లు అనిపించింది. మంచిగా ఆనందంగా మాట్లాడుకున్నం. మల్లన్న సాగర్ 50 టీఎంసీల ప్రాజెక్టు నిండుకుండలా మన నెత్తిమీదనే ఉన్నది. టప్పాస్పల్లి రిజర్వాయర్‌కు రూ. 350 కోట్లు మంజూరు చేశాం. ఆ కాలువ, పైప్‌లైన్ పూర్తవుతుంది. అది పూర్తయితే బ్రహ్మాండంగా నీళ్లు వస్తయ్. చేర్యాల ఏరియాలో కరువు అనేది అడుగుపెట్టకుండా కంట్రోల్ చేసే బాధ్యత నాది. దేవాదుల వస్తుంది. రంగనాయక సాగర్ నీళ్లు ధూళిమిట్టకు వస్తున్నయ్. అదే విధంగా మల్లన్నసాగర్ నుంచి వస్తయ్. మొత్తం నీళ్లే నీళ్లు ఉండే పరిస్థితి చేర్యాలకు రాబోతున్నది’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
#KCROnceAgain
#VoteForCar
సామాన్యుడే మా స్టార్ క్యాంపెయినర్
ఒకప్పుడు రైతులు అప్పులు తెచ్చుకునేటోడు
కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు సంక్షేమ పథకాలతో ఇప్పుడు రైతే అప్పులు ఇస్తున్నడు
కారు గుర్తుకే మన ఓటు
#KCROnceAgain#VoteForCar
I thank each one of you for your strong support , encouragement and unwavering faith expressed through your interactions here. A resounding affirmation that @BRSparty under the leadership of KCR has reached newer heights in Telangana in the past nine years. And we have more things to accomplish in the future.
I urge all those who are eligible, to come out on 30th November and cast your vote. It is important that you participate and take a stand. Data suggests that voter turnout is less than 50% in the urban areas. You have the power of choice here , irrespective of who you choose - please do come out and vote. Also encourage the ones around you do their civic duty.
I’ll leave you with quote by Larry J Sabato “Every Election is determined by the people who show up”.
Every vote counts. Please show up!
ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మనకు మేలు చేసేటోడు కావాల్నో.. కిందమీద జేసేటోడు కావాల్నో మీరే తేల్చుకోండి. మీరు ఆలోచించకుంట ఓటేస్తే ఆగమైతరు. అప్పుడు నేను గూడా ఏం జేయలేను. పదేళ్లుగా మేం పడ్డ కష్టం బూడిదల పోసిన పన్నీరయితది. కాబట్టి అన్నీ ఆలోచించి, ఎవరిని గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతదో చూసి ఓటేయండి.
గోపాల్‌రావు పేట, ఘర్షకుర్తి లను మండలాలు చేయాలని మీ ఎమ్మెల్యే రవిశంకర్ కోరిండు. అదేం పెద్దపని కాదు. నిమిషాల మీద జీవో ఇష్యూ చేసి ఆ రెండు మండలాలు ఏర్పాటు చేస్తం. మీరు ముందుగా రవిశంకర్‌ను గెలిపియ్యండి. మండలాల ఏర్పాటుతోపాటు రవిశంకర్ కోరిన ఇంకా కొన్ని పనుల సంగతి నేను చూసుకుంట’ అని సీఎం హామీ ఇచ్చారు.
#KCROnceAgain
#VoteForCar
@RavishankerBRS
#AarogyaTelangana
స్వరాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనిక పాలనలో.. దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ వైద్యారోగ్య రంగం 🩺🏥
2014కు ముందు.. వచ్చిన రోగం కన్నా సర్కారు వైద్యం అంటేనే ఎక్కువ జడిసే కాలమది. ప్రభుత్వ దవాఖానలు సమస్యల సాలెగూళ్లుగా ఉండేవి. వైద్యసేవలు అంతంతే.
కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వైద్యారోగ్య రంగం కొత్తపుంతలు తొక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యరంగ బడ్జెట్‌ను నాలుగురెట్లు పెంచిన ఫలితంగా మౌలికవసతులు, మెడికల్ కాలేజీలు, అధునాతన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యసేవల్లో నాణ్యత, ప్రజల్లో నమ్మకం పెరిగింది.
2014లో నీతిఆయోగ్ ఆరోగ్య సూచీలో తెలంగాణ 11వ స్థానంలో ఉంటే, ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరుకున్నాం. మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నాం. మరో ఏడాదిలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య 50 వేలకు చేరనున్నది. ప్రతి దశలోనూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పటిష్ఠమైన వైద్య వ్యవస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం. ఫలితంగా తెలంగాణ వైద్యారోగ్యరంగం దేశానికే రోల్‌మాడల్‌గా నిలిచింది.
#TelanganaHealth
🚗 తెలంగాణ భవితకు భరోసా.. బిఆర్ఎస్ మ్యానిఫెస్టో
🚗 మ్యానిఫెస్టోతో బిఆర్ఎస్ గెలుపు ఖాయం
👉సబ్బండ వర్గాల సంక్షేమాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన మ్యానిఫెస్టో ఇది.
👉కేసీఆర్ బీమా, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో ప్రతి ఇంటికి ధీమా ఇచ్చిన మ్యానిఫెస్టో ఇది.
👉సౌభాగ్య లక్ష్మితో ప్రతి మహిళకు కేసీఆర్ అన్నగా మారిన మ్యానిఫెస్టో ఇది.
👉తెలంగాణ అన్నపూర్ణతో పేదలకు సన్నబియ్యం అందించే మ్యానిఫెస్టో ఇది.
👉పింఛన్లు, రైతుబంధు పెంపుతో వారిలో కొండంత ధైర్యం నింపిన మ్యానిఫెస్టో ఇది.
👉హైదరాబాద్ లో మరో లక్ష మంది పేదల ఆత్మగౌరవాన్ని పెంచే మ్యానిఫెస్టో ఇది.
👉అగ్ర వర్ణ పేద విద్యార్థులకు గురుకులాలతో అత్యుత్తమ విద్యనందించే మ్యానిఫెస్టో ఇది
👉అసైన్డ్ ల్యాండ్ పై ఆంక్షల ఎత్తివేతకు చర్యలతో బలహీనవర్గాలను ఆదుకునే మ్యానిఫెస్టో ఇది.
👉సిపిఎస్ ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే మ్యానిఫెస్టో ఇది.
ఇది బి ఆర్ ఎస్ మ్యానిఫెస్టో మాత్రమే కాదు. ప్రజల మ్యానిఫెస్టో. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను రెపరెపలాడించే మ్యానిఫెస్టో.
తొమ్మిదిన్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేసి, ఇవ్వని హామీలను కూడా ఆచరణలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ గారిది.
విజన్, కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా..
ఈ హామీలను సైతం వందశాతం అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు.
అందుకే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రజలు సంబురాల్లో మునిగితే..
ప్రతిపక్షాలు మాత్రం నైరాశ్యంలో మునిగిపోయాయి.
సీఎం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్ తో దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.
వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నది. రికార్డ్ సృష్టించబోతున్నది.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా. పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ.
ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో జరుపుకునే ఈ గొప్ప పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు.
#Bathukamma
On the eve of Independence day, Telangana treasury made highest ever payment in the history of state clearing all the farm loans upto Rs99,999. A whooping Rs 5,809.78 crore transferred to 9lakh farmers accounts.
This will be a moment to cherish in the history of Independent India wherein loan waiver was done for so many farmers in one go on one day. This transaction not only showcases that the promises made by BRS party in manifesto are kept but also reinforces Chief Minister Shri KCR garu's commitment to "farmer first" approach. Farmers never had to wait in queue or rely on middlemen to get money be it for Farm loan waiver, Rythu Bandhu or Rythu Bima.
#ThankYouKCR