@RaoKavitha లక్ష బాకీ చేసి పల్లెటూరుని విడిచి
పట్నం వచ్చి కోచింగ్ తీసుకొని
కానిస్టేబుల్ అవ్వడానికి చాలా శ్రమించాను...!
కానీ కొత్త నిబంధనలు పెట్టి
పోలీస్ అవ్వాలనే మా కళను సమాధిచేసారు
ఒక్కవైపు పేపర్ లీక్ లు
మరోవైపు #TSLPRB చేసిన తప్పిధాలు
Job లేకుండా ఇంటికి ఎలా వెళ్ళేది
మా అమ్మ నాన్నలకు
1/2
@RaoKavitha 80 వేల మంది పోలీస్ అభ్యర్థులకు అన్యాయం జరిగితే పట్టించుకోని #CMKCR మనకు అవసరమా???
తెలంగాణ బిడ్డల సమస్యల్నే పట్టించుకోవడం లేదు
ఇదేనా మనం కోరుకున్న బంగారు తెలంగాణ.!
మా అన్నలు ఆనాడు ఆత్మత్యాగాలు చేసుకుంది నిరుద్యోగుల బతుకులు బాగుపడతాయని..!
@RaoKavitha@KTRBRS
https://t.co/aVIWbZbPZz
@RaoKavitha మా లాంగ్ జంప్ అభయర్థుల సమస్యలని పట్టించు కొర మీరు మొత్తం రాక్షస పాలన చేస్తు న్నారు కనీసం ఇతర రాష్ట్రలలో ఉన్నట్లు బెస్ట్ అప్ 2 ఐన ఇస్తలేరు మీరు అసలు మనుషు లెన ఇంకోసరి ఓట్స్ వేయమని ఆదిగితే చెప్పు తీసుకొని కోడుతమ్ కామారెడ్డి లో BRS కతమ్✊✊🔥🔥