@RenukaMullapudi అయితే ఏంటి మీరు పార్టీలు అనే ముందు నీట్ విద్యార్థులకి ఎం న్యాయం చేసారు.. పైగా పేపర్స్ లీక్ అయితే ఇంకా మంచిది ఇంకా బాగా చదవొచ్చు అని పనికి మాలిన మటలు మాట్లాడారు... విచిత్రo ఏమిటంటే ఎక్కువ ఓట్లు పడిన చోటే ఎక్కువ తిట్లు పడ్డాయి... 🙏
@TeamPowerSena 2019 నుండి 2024 వరకు హిందువులు గుడికి వెళ్లలేదా లేదంటే హిందువులని ఎవరైనా ఆపేసారా.. పరిపాలన బాగా చెయ్యండి అంటే జగన్ క్రిస్టియన్ జగన్ చెల్లి జగన్ తల్లి అంటారు
@Shiva4TDP పీక మీద కత్తి పెట్టి మారండి అంటారా... ఏ ప్రభుత్వం అయిన మత స్వేచ్ఛ ఉంది.. కాళీగా ఉంటే భజన చేసుకోండి మనుషుల్ని మతాల పేరుతో విడగొట్టొద్దు ప్లీజ్