నిజాయితీని చాటుకున్నా కానిస్టేబుల్:
మాచారెడ్డి పి.యస్ లో తన విధులు ముగించుకొని బస్సులోప్రయాణిస్తుండగా శ్రీ శశికాంత్ గారికీ, పది వేల రూపాయలు & వెండి వస్తువులు దొరికినవి. అట్టి వస్తువులు శ్రీ ఫజిల్, మాచారెడ్డి గారివి అని తెలుసుకొని అతనికి అప్పగించనైనది. @TelanganaCOPs@TelanganaDGP
కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ద్విచక్ర వాహనం ఢీకొట్టిన వెంటనే కుప్పకూలిపోయిన యువకుడి హార్ట్ బీట్ ఆగిపోయింది. పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఖలీల్ ప్రథమ చికిత్సలో భాగంగా గుండె పైన నిమిషం పాటు పంపింగ్ చేయండంతో యువకుడికి మొదలయిన హార్ట్ బీట్, వెంటనే అతనిని హాసుపత్రికి తరలించడమైనది.
N.Swetha, IPS,సూపరింటెండెంట్ అఫ్ పోలిస్ కామారెడ్డి జిల్లా గారి ఆదేశాల మేరకు కామారెడ్డి టౌన్ లో బైక్ ర్యాలీ నిర్వహించి, ఉదయం 10 గంటల తరువాత అనవసరంగా రోడ్లోపైకి వచ్చే వ్యక్తులపై,వాహనదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడును, వాహనాలను సీజ్ చెయ్యబడును అని తెలుపడం జరిగినది. @TelanganaCOPs
ఈరోజు రాజంపేట మండల కేంద్రం లో లాక్ డౌన్ నిబంధనలను పాటించకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చినటువంటి వారి పై violation case లు వేసి 6 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.
#WeAreWithYou
CI Mr. Chadhrashekar helped senior citizens to reach their home in his vehicle, who were waiting
@Hanmakonda Bus stand, as busses were not running following lockdown.
#WarangalPolice
#BriefFacts : Person felt to #EndUpLife(due to his personal problems), made a video & shared it with his friend.
Friend & victim's mother approached #ChennurPoliceStation, who responded immediately & traced his location.
2 #LivesSaved 1 is Son's &2nd is Mother's by saving her son
19 మంది వీధిబాలల రక్షించిన ఆపరేషన్ స్మైల్ 7 టీం
రాష్ట్రంలో లో ఆపరేషన్ స్మైల్ 7 సత్ఫలితాలను ఇస్తుంది. కామారెడ్డి ఆపరేషన్ స్మైల్ టీం జరిపిన తనిఖీల్లో 19 మంది వీధి బాలలను రక్షించడం జరిగింది ఇందులో 14 మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు గా గుర్తించారు.
#OperationSmile7