I welcome this pushback from @KanwalSibal and others in this space. Because this is free and fair debate — precisely of the kind that the University authorities seek to stifle!
ఒక నేరాన్ని నేరంలా చూడటం ఎప్పుడు నేర్చుకుంటావ్ @ysjagan?
• ఒక మైనర్‌కు వాహనం ఇవ్వడం తప్పు. లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇచ్చి, దాని ద్వారా ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయేలా ప్రమాదం జరగడం తప్పు.
• ఒక మైనర్ యాక్సిడెంట్ చేస్తే, అతనికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులదే తప్పు అవుతుందనే కనీస జ్ఞానం లేదా?
• ఒక మాజీ ముఖ్యమంత్రిగా, కనీసం చట్టాన్ని గౌరవించాలనే నైతికత నీకు కానీ, నీ మాజీ మంత్రికి కానీ తెలియదా?
• ప్రమాదం అనుకోకుండా జరిగినా, చట్టపరంగా కొడుకుని పోలీసులకు అప్పగించాల్సిన తండ్రి, కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం నేరం కాదా?
• యాక్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉండకుండా, కొడుకుని దాచిపెట్టి, వేరే వ్యక్తిని కేసులో ఇరికించాలని చూసి, న్యాయవ్యవస్థను మోసం చేయాలని చూసిన వ్యక్తి మీ అమాయక నాయకుడా?
• కొడుకు చేసిన తప్పుకు ఇంకొక వ్యక్తికి శిక్ష వేయించాలని చూసిన అప్పలరాజు చేసింది తప్పు కాదా జగన్?
• ఒక తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే బీసీ కుల కార్డు, ఉత్తరాంధ్ర ప్రాంతీయవాదం తీసుకొస్తున్న నువ్వు... చనిపోయిన వ్యక్తి కూడా బీసీ వర్గానికి చెందినవాడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడు అని తెలియదా? ఓ... కులం కేవలం మీ నాయకులను కాపాడుకోవడానికి వాడే ఆయుధం కదా?
• ఒక క్రిమినల్‌కు... క్రిమినల్స్ అందరూ అమాయకులు, చిన్నపిల్లలు, తెలిసీ తెలియక తప్పులు చేసిన వారిలాగే కనిపిస్తారు. అందుకే నీకు అవినాష్ రెడ్డి అయినా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా, బోరుగడ్డ అనిల్ అయినా, ప్రశాంత్ రావణ్ అయినా, తమ్మినేని సీతారాం అయినా, ఎమ్మెల్సీ అనంతబాబు అయినా, వల్లభనేని వంశీ అయినా, పిల్లా సాయి అయినా, ఇప్పుడు సీదిరి అప్పలరాజు అయినా అమాయకులే. ఎందుకంటే వీరందరినీ వెనకుండి నడిపించే పెద్ద క్రిమినల్ నువ్వే జగన్....
కక్షసాధింపు కాదు ఇది... మీ నాయకుడు తన కుమారుడు చేసిన తప్పును కప్పిపుచ్చే క్రమంలో చేసిన తప్పులకే అరెస్ట్ చేశారు.
సొంత చిన్నాన్న హత్య కేసులోనే న్యాయం చేయకుండా, క్రిమినల్స్‌కు అండగా నిలిచిన నీకు మాట్లాడే కనీస అర్హత లేదు జగన్.
#YSRCriminalParty
#PawanKalyanAneNenu
A promise made. A promise fulfilled.
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan fulfilled his commitment to the tribal communities of Ballagaruvu, Velagapadu, and Koraparthi by facilitating development works worth ₹1 crore.
Key initiatives include:
• ₹55 lakh spent on constructing three new Anganwadi centres
• Drinking water facilities with borewell and pipeline connectivity
• CC roads for better village connectivity
• Compound wall for the Anganwadi at Koraparthi
• Restoration of the MPP School building
Delivering on his assurance, these initiatives have strengthened essential infrastructure and improved the lives of tribal women, children, and families across the three villages.
అన్నం పెట్టే రైతులకి అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం.
కోనసీమ కొబ్బరి రైతులకి అండగా పవన్ కళ్యాణ్ గారు! 🙏🫡
రెండు దశాబ్దాలుగా కోనసీమ రైతులు పడుతున్న సమస్యకు పరిష్కారం.
Deputy CM @PawanKalyan garu underwent shoulder surgery at his own expense. Athough he has the opportunity to receive treatment expenses from the government as a minister, he is following his own rule not to use public money for personal needs. 👏👏
Visited Andhra Pradesh DCM Pawan Kalyan ji at Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai, where he is recovering after a surgery. Wishing him a speedy and complete recovery.
@PawanKalyan#Maharashtra#Mumbai
Hon’ble Chief Minister of Maharashtra Sri @Dev_Fadnavis Ji visited Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh Sri @PawanKalyan Garu in Mumbai following his successful shoulder surgery and enquired about his health and well-being.
Sri Pawan Kalyan Garu thanked Shri Devendra Fadnavis Ji for his kind concern and warm wishes for a speedy recovery.
🏆 #1 in Panchayat Raj Framework
🛣️ #2 in Rural Road Quality (PMGSY)
From King of Andhra to making Andhra Pradesh the King of National Wide Rankings.
@PawanKalyan 🫡👏
కరోనా వైరస్ ను వుహాన్ ల్యాబ్ తయారు చేసి ప్రపంచం మీదకు వదిలితే, @YSRCParty ల్యాబ్ నుండి సంఘ విద్రోహక శక్తులను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.
#YSRCriminalLab
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన - PMGSY పనుల్లో ఆంధ్రప్రదేశ్ కి 2 వ స్థానం.
• రోడ్ల నాణ్యత విషయంలో ఏపీ మంచి ప్రమాణాలు పాటిస్తున్నట్టు కేంద్రం కితాబు.
• నిరంతర సమీక్షలు, క్షేత్ర స్థాయిలో నాణ్యత పరిశీలన చెయ్యడంతో 2వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.
• గత వైసీపీ హయాంలో 19వ స్థానం నుండి 2వ స్థానానికి ఆరోహణ.
ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో గ్రామీణ రోడ్ల నిర్మాణంలో నాణ్యత, వేగం.
#PawanKalyanAneNenu
రావణ్/జోసెఫ్ చేసిన తప్పులు – కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని, హైందవ మతాన్ని దూషించడం, మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ నక్సలిజం, తీవ్రవాదాన్ని సమర్థించడం, కసబ్ లాంటి టెర్రరిస్టులకు కూడా మానవ హక్కులు ఉంటాయని చెప్పడం, మైనర్ బాలికలపై, మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై అసభ్యకర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేయడం...
వీటన్నింటినీ వదిలేసి, "దళిత క్రైస్తవులపై దాడులు", "సభ పెట్టుకున్నందుకు అరెస్ట్" అంటూ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న చెట్టు కింద ప్లీడర్ జడ శ్రావణ్.
ఎన్నికల అఫిడవిట్లో ₹23.86 లక్షల ఆస్తులే ఉన్నాయని చూపించిన నువ్వు, ₹25 కోట్ల సంపాదన ఖర్చు చేశానని పబ్లిక్‌గా చెప్పావు. మరి వాటిని అఫిడవిట్లో ఎందుకు చూపించలేదు?
అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బినామీ పేర్లతో ఉంది? అని ఒక బాధ్యతగల పౌరుడు ప్రశ్నిస్తే, దానికి సమాధానం చెప్పకుండా కుల, మతాలను మధ్యలోకి లాగి సమాజంలో అశాంతి సృష్టిస్తావా, జడ శ్రావణ్?
త్వరలోనే నీది, నువ్వు అండగా నిలబడిన ఖైదీ, నీకు అండగా నిలబడిన 6093 అందరి బాగోతాలు బయటపడతాయి, సిద్ధంగా ఉండు.
#YSRCriminalPolitics
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ @PawanKalyan గారు
* పార్టీ శ్రేణులు, ప్రజలతో మరింతగా మమేకం కావాలి
* క్షేత్ర స్థాయిలో జనసేన కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేయాలి
* విజయవాడలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం
జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గురువారం రాత్రి విజయవాడలో నిర్వహించిన పార్టీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా ముందుకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో ప్రజలతో... అదే సమయంలో జనసేన శ్రేణులతో మరింతగా మమేకం కావడాన్ని బాధ్యతగా తీసుకోవాలి.
పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో బలంగా నిలబడ్డ ప్రతి వీర మహిళకి, జన సైనికుడికి అండగా నిలవాలి. వారి సాధక బాధకాలు తెలుసుకొని భరోసా ఇవ్వాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే కార్యక్రమాల నిర్వహణ షెడ్యూల్ ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అనుసరించాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను ఎప్పటికప్పుడు తెలియచేయాలి” అన్నారు. ఈ సందర్భంగా జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణకు పార్లమెంట్ నియోజక వర్గాలకు పరిశీలకులుగా వెళ్ళిన ప్రజా ప్రతినిధులు తమ అనుభవాలను వివరించారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న పార్లమెంట్ నియోజక వర్గాల పరిశీలకులు, కమిటీ సభ్యులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎంపీలు శ్రీ వి.బాలశౌరి గారు, శ్రీ టి ఉదయ్ శ్రీనివాస్ గారు, శ్రీ లింగమనేని రమేష్ గారు, ఎమ్మెల్సీలు శ్రీ నాగబాబు గారు, శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు
#PMGSY From 19th in YCP's regime to 2nd rank under Sri @PawanKalyan's Governance [Panchayti Raj Minister, Minister of Rural Development & Rural water supply]
#PawanKalyanAneNenu