హంద్రీనీవా సుజలా స్రవంతి (H N S S) ప్రారంభించిన రోజా @RojaSelvamaniRK
చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి ని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా!
ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం.
ప్రజలు ఆవేదన ఓట్లు అడగడానికి మాత్రమే వస్తారు వాళ్లు సమస్యలు మాత్రం తీర్చడానికి రారు ఓట్లు వేసి గెలిపించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్లకు పరిష్కారం చేస్తారని కదా మీకు ఓట్లు వేసింది అప్పుడప్పుడు వచ్చి పోతే ఎలా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ సమస్యలు తీర్చాలి అది ఒక నాయకుడు బాధ్యత..