న్యాయంగా , నిజాయితీగా , నియ్యత్ మీద బతికొనోళ్లకు ఎందుకు ఈ శిక్ష ?
తన కష్టం మీద తాను బతికి , బతుకంతా తెలంగాణ కోసం పోరాడిన మా పెద్దన్నకు ఎందుకిలా చేశావు దేవుడా ?
లక్షలాది మంది ప్రార్థనలు నీకు వినబడలేదా ?
ఆయన పిల్లల గోస నీకు కనపడలేదా ? తప్పు చేసావ్ !
మా పెద్దిని తీసుకెళ్ళి, నువ్వు చిన్నోడివి అయ్యావు !
కానీ, మా పెద్ది మాకు ఎప్పుడు పెద్దోడే...పో...🥹😣
@BRSparty@BRSHarish@KTRBRS@PSRNSPT
తెలంగాణ సింగం వచ్చింది...
తొడలు కొట్టే తోడేళ్లకే దడ పుట్టింది! 🔥
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా, బీఆర్ఎస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూపొందించిన ఫైర్ సాంగ్ 🔥🎵
#HappyBirthdayKTR
తన 50వ జన్మదిన వేడుకలు రద్దు చేసుకొని
NEET విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్న కేటీఆర్ ✊🔥
BRSV ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా ధర్నాకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
నీట్ విద్యార్థులకు కేటీఆర్ మద్దతు!
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను నిరసిస్తూ.. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పాల్గొననున్నారు.
నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి మట్టి కుప్పల మీద బొగ్గు పోసి పెట్టారు
కావాలంటే రేపు మీడియా వాళ్ళు వెళ్లి కొంచెం తవ్వి చూడాలి
ఇదంతా వీడియో తీస్తున్నందుకు ఒక కార్మికుడి ఫోన్ గుంజుకున్నారు
- హరీష్ రావు