మందికి పుట్టిన బిడ్డను నా బిడ్డ అని ముద్దాడే దరిద్రులు ఈ బీఆర్ఎస్ లీడర్లు..
సనత్ నగర్ టిమ్స్ మేమే కట్టినం అని ఎట్లా ఫేక్ ప్రచారం చేస్తున్నరో ఈ గూగుల్ చిత్రాల వీడియో చూస్తే తెలిసిపోతుంది...
2022- ఎప్రిల్లో శంకుస్థాపన చేసి వదిలేసిండ్రు
2023 - డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఆసుపత్రి నిర్మాణం 10 శాతం కూడా కాలేదు..
2025 -రికార్డు స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేసింది
2026 - 1,082 పడకలు,300 ఐసీయూ బెడ్లతో పాటు దేశంలోనే తొలిసారిగా AI-ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టి కార్పొరేట్ స్థాయి సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది.
మారుండ్రా.. ఈ ఫేక్ ప్రచారాలు బంద్జెయ్యిరా!!
@TeluguScribe Lothukunta lanti rich area lona echaru buildings government ki edi pedda lekka kadu meka better varadulu vachinapudu ha smell ki vallu echina money tho ekadana new house tiskovtam better