శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ కీలక కమిటీలో చోటు దక్కడం గర్వకారణం. జనసేన పార్టీ బలోపేతానికి, పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి ఆశయాలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేస్తాను. ఈ బాధ్యతను కల్పించిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@JanaSenaParty
I remain deeply grateful to Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan Garu for placing his trust in me and giving me the responsibility to serve as a Member of the APPCB. I have always believed that a position becomes meaningful only when we justify the responsibility that comes with it. Whatever I have been able to contribute in this role has been guided by that belief, to give my best, remain accessible, and serve with sincerity.
I sincerely appreciate Ashish @Ashwatthama2898 for the effort he has put into building this platform. It takes genuine commitment to the party to consistently recognise and bring forward the work happening at every level of the organisation. JanaSena is fortunate to have committed people like you. My best wishes to you and your team.
https://t.co/Ht1daCrY1N
Heartiest congratulations to Indian Men’s Cricket Team on defeating Pakistan by 19 runs to win Gold at the #AsianGames2026!
A magnificent performance to defend our Asian Games title and bring home back-to-back gold medals!
Showing remarkable composure and impressive skill, our players have made the entire nation proud. Kudos to captain @ShreyasIyer15 and the entire Indian team for historic triumph!
#AsianGames #INDvsPAK
A life dedicated to Bharat. A journey of service that continues to shape the aspirations of a Nation. 25 years of selfless service, with many more years of dedicated service to Bharat ahead.
On the birthday of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, I extend my heartfelt wishes and deepest respect for his decades of public service and his unwavering commitment to strengthening Bharat and empowering its people.
From a small house in Vadnagar to the highest elected office of the Nation, your journey reflects determination, discipline and a lifelong commitment to public service. Over the years, your leadership has placed development, self-reliance, national security and the aspirations of our people at the heart of India's journey.
Under your leadership, Bharat has witnessed a transformation across infrastructure and connectivity. From the expansion of National Highways and expressways to the rapid modernisation of Indian Railways, electrification of nearly the entire broad-gauge network, modern railway stations and the nationwide expansion of Vande Bharat, India's mobility landscape is entering a new era.
From Digital India and UPI to Make in India, Startup India and Atmanirbhar Bharat, India has advanced across infrastructure, space, technology, manufacturing and renewable energy, strengthening our confidence in our own capabilities. Our defence preparedness has also grown stronger, from the surgical strikes and Balakot air strike to Operation Sindoor, reflecting Bharat’s firm resolve to protect its sovereignty and national interests while advancing indigenous defence capabilities and technology.
India's economic journey has moved significantly forward as well. From being among the world's largest economies, Bharat has risen to the 4th-largest economy in nominal GDP in the World Bank's latest 2024 data, while continuing its journey towards the goal of becoming one of the world's leading economies.
For Andhra Pradesh, your support has been of immense significance. From the renewed development of Amaravati and continued support for Polavaram, to the Visakhapatnam development corridor, Bhogapuram International Airport, railway and road connectivity, industrial investments, energy projects and strengthening of the State’s infrastructure ecosystem, your continued support has opened new avenues for Andhra Pradesh’s growth and development. The support extended by you to Andhra Pradesh is truly invaluable and beyond measure.
As we move towards #ViksitBharat 2047, the continued cooperation between the Union Government and Andhra Pradesh can open new avenues of opportunity for our people, youth, farmers, entrepreneurs and industries.
This year’s #SevaSankalpAbhiyan, being observed from September 17 to October 17, provides an opportunity for every citizen to turn the spirit of Seva into meaningful action through blood donation, tree plantation, cleanliness drives, health camps and support for those in need. Let us come together and contribute to society in every way we can, while offering an “Ashirwad Ka Diya” as a heartfelt expression of our respect, gratitude and good wishes, and inspire others to join this collective spirit of service to Bharat.
Hon’ble Prime Minister, your life is a reminder that public service demands sacrifice, perseverance and an unwavering commitment to the Nation.
On this special day, I wish you good health, long life and continued strength to serve Bharat and lead its journey towards greater prosperity, security and global stature.
May the spirit of Seva continue to inspire every Indian to contribute towards a stronger Bharat.
@PMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
#HappyBirthdayModiJi #NarendraModi #NaMo #HappyBdayPMModi
ప్రజల కోసం నిలబడితే... ప్రజలు మన వెంట నిలబడతారు. నిజం కోసం నిలబడితే... నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదీ నా నమ్మకం. మూడేళ్ల క్రితం కుట్ర పూరితంగా జరిగిన ఓ పరిణామం నాలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే రోజున ఏ తప్పూ చేయని నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించారు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్థైర్యాన్ని దెబ్బకొట్టలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు..లొంగిపోలేదు. దీనికి కారణం నాకు లభించిన ప్రజా మద్దతు. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం తెలుగు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు నిలబడ్డారు. నాటి నిర్భంధ పరిస్థితుల్లో ప్రజలు చూపిన సంఘీభావం, తెగువ నా జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం. నన్ను నిర్బంధించగలిగారు... కానీ దేశ విదేశాల్లో నా కోసం మీరెత్తిన గొంతును నొక్కలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని గెలిపించేందుకు మీరు పోరాడారు. 2024 ఎన్నికల్లో ఓటు ద్వారా మరింత బలంగా ప్రజలు మద్దతును చాటారు. కక్షసాధింపు రాజకీయాలను ఓడించి....నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను అప్పగించారు. నాటి ఘటనలను, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజల కోసం మరింత కష్టపడాలనే సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనే నా కలను మీ అందరి సహకారంతో నిజం చేస్తానని మాట ఇస్తున్నాను.
#NijamGelichindi
1986-87లో 10th క్లాస్ పేపర్లు చోరీ ..
2020లో APPSC పేపర్ల చోరీ ..
నేరస్థులు రాజకీయాల్లో ఉండటం సమాజానికే ప్రమాదం ..
APPSC తో లక్షల మంది యువత గొంతు కోశాడు @ysjagan ..
#YSRCPNeverAgain#AndhraPradesh
మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా… ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా… మమ్మల్ని నమ్మి, మాకు అండగా నిలిచిన గొప్ప మనసులు మా సారు శ్రీ @ncbn గారు, మా అక్క శ్రీమతి @ManagingTrustee గారు.
మా అక్క మాకు కేవలం ఒక ఆత్మీయురాలు కాదు… మా సొంత అక్క.
మా సారు మాకు ఎప్పుడూ అండగా నిలిచిన పెద్ద మనసు. మా జీవితంలో ఎన్నో సందర్భాల్లో మీరు అందించిన సహాయం, చూపించిన ప్రేమ, ఇచ్చిన ధైర్యం… మేము ఎప్పటికీ మర్చిపోలేము.
కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్న మీ చేయూతను, మాపై ఉంచిన నమ్మకాన్ని మా గుండెల్లో జీవితాంతం పదిలంగా దాచుకుంటాము.
మా సారు… మా అక్క…
మీరిద్దరూ ఇలాగే కలకాలం ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా కలిసి ఉండాలి. నిండు నూరేళ్లు దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడుపుతూ, మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆ ఏడుకొండలవాడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. 🙏
మీరు మాకు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేనిది.
మీ ప్రేమ, మీ ఆశీస్సులు మా జీవితాలకు ఎప్పటికీ గొప్ప బలం. ❤️
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
మా సారు… మా అక్క.
ఆప్యాయతతో,
బండ్ల గణేష్ & బండ్ల కవిత ❤️🙏
అన్నయ్యా @KChiruTweets,
మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి.
తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవితంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి.
మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను.
శ్రీకృష్ణుని జీవితం మనకు ధర్మం, ధైర్యం, ధర్మబద్ధమైన నాయకత్వం, ప్రజాహితం, సత్యం మరియు సమాజ శ్రేయస్సు వైపు నడిచే స్ఫూర్తిని అందిస్తుంది.
ధర్మాన్ని ఆచరిద్దాం
న్యాయాన్ని కాపాడుదాం
ప్రజాహితమే పరమావధిగా ముందుకు సాగుదాం.
🙏 జై శ్రీకృష్ణ 🙏
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
#HappyJanmastami
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam
పిఠాపురం ఆడపడుచులకు శ్రీ @PawanKalyan గారు శ్రావణమాస కానుక
• 10 వేల మంది మహిళలకు చీరలు,పసుపు, కుంకుమలు పంపిణీ
• శ్రీ పురుహూతిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
• అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణతో ప్రారంభమైన వరలక్ష్మీ వ్రత మహోత్సవం
డిప్యూటి సీఎం శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకలు పాతపట్నం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాం శ్రీ నీలమణిదుర్గా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జైకొట్టు లోగో మరియు సాంగ్ లాంచ్ చేసి ఉత్సాహంగా జరిపాం
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam