కేటీఆర్ అన్న నేను మీకు పెద్ద ఫ్యాన్.
గూగుల్‌లో ఫోన్ నంబర్ తీసుకొని, నీళ్ల సమస్య ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఫోన్ చేస్తే.. ఒకటే రింగ్‌కు ఫోన్ ఎత్తి వాటర్ ట్యాంకర్ పంపిండు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఫోన్ కాల్లో ఒక యువతి
తాగునీటి సమస్య ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఫోన్ చేసిన స్థానిక మహిళ
సదరు మహిళతో కేటీఆర్ తో ఫోన్ మాట్లాడించిన తలసాని శ్రీనివాస్ యాదవ్
20 నిమిషాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్యాంకర్ పంపించారని చెప్పిన మహిళ