ఇంత మంచి కార్యక్రమాన్ని మనసుకు హత్తుకునేలా... తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పలేదేమో !?
నిజంగా గ్రేట్ కదా... 60 వేల మందికి 52 వేలకోట్ల విలువ చేసే ఆస్తి పత్రాలు అందించడం అంటే !?
ఎలక్షన్ కమిషన్ బరితెగింపుకి కారణం సుప్రీమ్ కోర్టు
సుప్రీమ్ కోర్టు, హై కోర్టులు సమయానికి బాధ్యతగా వ్యవహరిస్తే వ్యవస్థల విధ్వంసం ఇంత స్థాయిలో జరగదు
వ్యవహరించకపోతే అవికూడా ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు
ప్రజలే రాజ్యాంగ నిర్మాతలు. We, the people of India….
*గోదావరి జలాల సద్వినియోగంలో అద్భుత విజయం సాధించిన పట్టిసీమ*
*పట్టిసీమ లిఫ్ట్ ద్వారా ఇప్పటి వరకు 500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను వినియోగించుకున్న రైతులు*
*12 ఏళ్ల వ్యవధిలో... 1033 రోజుల్లో కృష్ణా బేసిన్ కు 500 టీఎంసీలకు పైగా గోదావరి జలాల తరలింపు*
*ఎల్ నినో వంటి సమయంలోనూ 57 టీఎంసీలకు పైగా గోదావరి జలాల సద్వినియోగం*
•అనేక అడ్డంకులను అధిగమించి పట్టిసీమ నిర్మాణం పూర్తి చేసిన నాటి చంద్రబాబు సర్కార్.
•సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేలా పట్టిసీమ ప్రాజెక్ట్ డిజైన్.
•రూ.1,651 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణం.
•కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా పట్టిసీమ ప్రాజెక్ట్.
•రికార్డు స్థాయిలో పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి... తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తితో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్న పట్టిసీమ.
•పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టా రైతులకు తప్పిన నీటి కష్టాలు.
•ఆక్వా రైతులకు కొండంత అండగా నిలిచిన పట్టిసీమ ప్రాజెక్ట్.
*పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు రూ. 1 లక్ష కోట్లకు పైగా సంపద సృష్టి జరిగిందంటున్న సాగునీటి సంఘాలు*
*వ్యవసాయం ద్వారా రూ. 26,775 కోట్లు, ఆక్వా ద్వారా రూ.78 వేల కోట్ల మేర సంపద సృష్టి జరిగందని వివరిస్తున్న సాగునీటి సంఘాలు*
•పట్టిసీమ ద్వారా రాయలసీమకూ జలకళ.
•కృష్ణా డెల్టాకు గోదావరి జలాల వినియోగంతో శ్రీశైలంలో కృష్ణాజలాలను ఆదా చేసిన ప్రభుత్వం.
•కృష్ణా డెల్టా అవసరాలు పట్టిసీమ తీర్చడంతో, శ్రీశైలం నీటిని పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టుల ద్వారా సీమకు మళ్లించే అవకాశం.
•శ్రీశైలం ద్వారా కృష్ణా జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు తరలించి సీమ రైతులకు మేలు చేకూర్చిన ప్రభుత్వం.
*పట్టిసీమ కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి... 60 రెట్ల కంటే ఎక్కువగా సంపద సృష్టించి జల విజయంతో పాటు... ఆర్థిక విజయాన్ని నమోదు చేసిన పట్టిసీమ*
*పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌లోకి వచ్చిన గోదావరి జలాల వివరాలు:*
•2015లో: 75 రోజుల్లో 4.20 టీఎంసీలు
•2016లో: 134 రోజుల్లో 55.75 టీఎంసీలు
•2017లో: 161 రోజుల్లో 105.80 టీఎంసీలు
•2018లో: 165 రోజుల్లో 96.94 టీఎంసీలు
•2019లో: 90 రోజుల్లో 42.99 టీఎంసీలు
•2020లో: 64 రోజుల్లో 41.54 టీఎంసీలు
•2021లో: 16 రోజుల్లో 1.64 టీఎంసీలు
•2022లో: పంపింగ్ జరగలేదు (0.00 టీఎంసీలు)
•2023లో: 119 రోజుల్లో 58.72 టీఎంసీలు
•2024 లో: 44 రోజుల్లో 20.62 టీఎంసీలు
•2025 లో: 73 రోజుల్లో 14.21 టీఎంసీలు
•2026 లో: 92 రోజుల్లో 57.70 టీఎంసీలు
సోలార్ విద్యుత్ తయారీలో ఆంధ్రప్రదేశ్ రికార్డులు బద్దలు కొడుతోంది. నిన్న కడప జిల్లాలో 11 నెలల్లో SAEL నిర్మించిన 600 మెగావాట్ల భారీ సౌర విద్యుత్ కేంద్రం అందుబాటులోకి రాగా.. తాజాగా 18 నెలల్లో ప్రీమియర్ ఎనర్జీస్ నాయుడుపేటలో ఏర్పాటు చేసిన 7 గిగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ సెల్ తయారీ ప్రాజెక్టు ప్రారంభమైంది.
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
ప్రయాణికులందరినీ సురక్షితంగా ఉంచేందుకు, గుండెపోటును సైతం లెక్క చేయకుండా బస్సును సురక్షితంగా నిలిపి స్టీరింగ్‌పైనే ప్రాణాలు వదిలిన డ్రైవర్ శివ గారికి నా సెల్యూట్. 40 మంది ప్రాణాలను కాపాడి కన్నుమూసిన ఆపద్బాంధవుడు శివ. కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, కత్తిపూడి గ్రామానికి చెందిన జట్ల శివ కాకినాడ ఆర్టీసీ డిపోలో ఒక డైలీ వేజ్ డ్రైవర్. కాకినాడ నుంచి విశాఖపట్నానికి 40 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. తుని సమీపంలోకి రాగానే శివకు ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చింది. ఆ సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సును నియంత్రించి, రోడ్డు పక్కగా ఆపి, ఆయన స్టీరింగ్‌పైనే ఒరిగిపోయారు.
తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ప్రయాణికుల క్షేమమే పరమావధిగా చాకచక్యంగా బస్సును అదుపు చేసిన శివ గారి త్యాగం చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం శివ గారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుంది.
https://t.co/NnapbtXrC6
జ్ఞానేష్ కుమార్ వెళ్ళిపోవాల్సిందే. అది minimum
వెనకుండి నడిపించిన మోదీ సంగతేంటి?
లేకపోతే భారత దేశం మిగలదు
ఇది పార్టీల సమస్య కాదు, పౌరులందరి సమస్య
SIR తర్వాత జరిపిన ఎన్నికలన్నిటినీ రద్దు చెయ్యాలి
ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణించాలి
పరాయి పాలన పోయింది. కిరాయి, కిరాతక పాలన నుంచి స్వాతంత్రం తిరిగి తెచ్చుకోవాలి
భాద్రపద బహుళ అమావాస్య ఆచారాల పరంగా అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజును మహాలయ అమావాస్య, సర్వపితృ అమావాస్య అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం మన ఆచారం. ఈ పవిత్రమైన రోజున మా పితృదేవతలకు తర్పణాలు సమర్పించాను.
భారతదేశంలో ఎమర్జెన్సీ ఎత్తివేసిన వెంటనే, ఫిబ్రవరి 6, 1977 న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి బహిరంగ సభ చారిత్రాత్మకంగా జరిగింది. ఆ సభకు జయప్రకాశ్ నారాయణ్ గారు మార్గదర్శకం వహించారు. ఆ సభను అణచివేయడానికి, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వినూత్నమైన దృష్టి మరల్చే వ్యూహాన్ని ఉపయోగించింది. ఆ ర్యాలీ జరిగే సమయానికి, ప్రభుత్వ ఆధీనంలోని టెలివిజన్ నెట్వర్క్ అయిన దూరదర్శన్ లో భారీ బ్లాక్‌బస్టర్ అయిన చిత్రం బాబీ ని ప్రసారం చేయమని ఆదేశించింది. రామ్ లీలా మైదానం వైపు వెళ్ళే బస్సులను ఆపేసింది, కానీ ఇవన్నీ ప్రజలను ఆ బహిరంగసభకు వెళ్ళకుండా ఆపలేకపోయాయి. లక్షల సంఖ్యలో ప్రజలు కాలినడకన వెళ్లారు, ఆ సమావేశాన్ని విజయవంతం చేసి, కాంగ్రెస్ పరాజయానికి ఆరోజే పునాది వేశారు.
ఆ కాలినడకన వెళ్ళిన వాళ్ళలో నేను కూడా ఉన్నా…. ఇది ఆ రోజు తీసిన చిత్రమే.
ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం...మునిగిపోతున్న YSRCP పార్టీ నీ స్థానిక సంస్థలు ఎన్నికలు ముందు ఆదుకునే ప్రయత్నం లో భాగంగా బీజేపీ నేతలు ఆడిస్తున్న ఒక రాజకీయ నాటకం...దీని మాయలో TDP శ్రేణులు పడిపోతున్నాయి😢😢😢
🚨 జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..! 🚨
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఈడీ.
🔹 జగన్ సహా నిందితులందరినీ వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలని విజ్ఞప్తి
🔹 కేసులను రోజువారీగా విచారించి త్వరగా తేల్చాలని అభ్యర్థన
🔹 సీబీఐ కోర్టులో 9 ఈడీ ఛార్జ్షీట్లు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి
🔹 ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిగణించాలని ఈడీ వాదన
⚖️ ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులకు ఇక వేగం వస్తుందా?
#YSJagan #ED #CBI #TelanganaHighCourt #IllegalAssetsCase #AndhraPradesh
🚨 జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..! 🚨
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఈడీ.
🔹 జగన్ సహా నిందితులందరినీ వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలని విజ్ఞప్తి
🔹 కేసులను రోజువారీగా విచారించి త్వరగా తేల్చాలని అభ్యర్థన
🔹 సీబీఐ కోర్టులో 9 ఈడీ ఛార్జ్షీట్లు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి
🔹 ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిగణించాలని ఈడీ వాదన
⚖️ ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులకు ఇక వేగం వస్తుందా?
#YSJagan #ED #CBI #TelanganaHighCourt #IllegalAssetsCase #AndhraPradesh
జగన్ ఇంటిపేరు "యెడుగూరి సందింటి" అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే ఉంది, మరెవ్వరికీ లేదు.
రెడ్ల గోత్రనామాల పుస్తకంలో "వైఎస్" అనే ఇంటిపేరు లేదు, గోత్రం లేదు. జగన్ ఇంటిపేరు ఫేక్, కులం ఫేక్, మతం ఫేక్.
ఇదే మాట పులివెందులకు చెందిన పేరం పార్ధసారథి రెడ్డిగారు నలబై ఏళ్ళ నుంచి చెపుతున్నాడు, నందికొట్కూరుకి చెందిన బైరెడ్డి రాజశేఖరరెడ్డిగారు పదిహేడేళ్ళ నుంచి చెపుతున్నాడు.
వైఎస్ కుటుంబం దగ్గర సుమారుగా ముప్ఫై ఏళ్ళుగా పనిచేస్తున్న సాయి రెడ్డి ఇప్పుడు చెపుతున్నాడు.
Note: నేను చెప్పింది తప్పు అయితే
(1). "వైఎస్" అనే ఇంటి పేరు ఏ జిల్లాలో అయినా ఉంటే చెప్పండి,
(2). రెడ్ల ఇంటి పేర్ల పుస్తకంలో వైఎస్ ఉంటే చూపించండి,
(3). వైఎస్ కుటుంబానికి గోత్రం ఏంటో చెప్పండి
#Pattiseema#ChandrababuNaidu
నాడు పట్టిసీమను 'వట్టిసీమ' అంటూ.. రూ.1600 కోట్లు నీళ్లపాలు చేశారని అసెంబ్లీ వేదికగా జగన్ రెడ్డి విషం చిమ్మాడు. నేడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాను కాపాడుతోంది. పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టాలో పంటలు పండని పరిస్థితి నెలకొంది. పదేళ్లలో పట్టిసీమ ద్వారా దాదాపు లక్ష కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇదీ సీఎం చంద్రబాబు గారి ముందుచూపు.
#AndhraPradesh
ఏడుపదుల వయసు దాటినా..
ఆయనలో తగ్గని యువత ఉత్సాహం!
రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా..
అలుపెరుగని అడుగులు, ఆగని ఆలోచనలు!
ఏడు రోజులు.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు.. రూ.1.79 లక్షల కోట్ల పనులతో నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కొత్త ఊపిరులు!
వయసు ఓ అంకె మాత్రమే.. విజన్‌కు హద్దులే లేవు.. ఆలోచనలో వేగం.. ఆచరణలో దూకుడు.. ప్రజల భవిష్యత్తే ఆయన ముందడుగు!
ఆయన ఆలోచన ఓ విజన్.. ఆయన ప్రతి అడుగు ఓ అభివృద్ధి శకం.. ఆయన పేరే @ncbn .. ఆయన ఆలోచనల వేగమే