అమరావతి: శాసన మండలి ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు గారు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్ 2 లో డిప్యూటి తహసిల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ కేలండర్ లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వ విప్ కోరారు.
Sir @naralokesh, We remember you questioning the then government to release 2000 vacant Group-1,2 posts during 2021 itself. Now the ball is in your court, sir please release atleast 1000 posts Group-2 notification right now 😭🙏
#SaveAPGroup2Aspirants#NaraLokeshSirPleaseRespond
𝙍𝙏 𝙛𝙤𝙧 𝙑𝙞𝙨𝙞𝙗𝙞𝙡𝙞𝙩𝙮🙏
@naralokesh sir, pls respond, we believed #YuvaGalam poll promises and voted. It's been 20 long months. Please understand, things at home are difficult. Please release 25,000 posts jobs notifications right now😭🙏
#SaveAndhraPradeshUnemployed
అన్నా @naralokesh ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటికే చాలా సమయం నష్టపోయాం, డైరెక్ట్ గా 25000 ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పుడే నోటిఫికెషన్స్ విడుదల చేయండి🙏😭
@chiranjeevimlc సార్ మీ మాటలు నమ్మి ఓటు వేసి గెలిపించిన నిరుద్యోగులకు న్యాయం చేయండి కాపాడండి🙏😭
#SaveAndhraPradeshUnemployed