కలియుగ భగీరధుడు..
అమరావతి రూపకర్త..
నవ్యాంద్రా నిర్మాత..
మా భవిష్యత్ కి బంగారు బాటలు వేసే ఓ నాయకుడు.....
మా భద్రతకు కు భరోసా ఇచ్చే ఓ మహా నాయక..
జన్మదిన శుభాకాక్షలు #నారా_చంద్రబాబు_నాయుడు గారు
#Happy birthday CM Sir...
#Maa_Bhavishyattu ....
#Mee_Badyatha ...
Reviewed the progress of CRDA works. Completing trunk infrastructure construction along with beautification of roads and highways is of utmost priority. A strong road network in @PrajaRajadhani will pave the way for development on all fronts.
తనకి అనుకూలంగా జరిగితే అంతా సవ్యంగా జరిగిందని, లేదంటే అక్రమం అని వాదించేవాళ్ళు స్వార్థపరులు. జగన్ గారూ! మీరు ప్రస్తుతం లోటస్ రక్షణలో ఉన్నారు. కమలం రేకులు కప్పుకున్న మీకళ్ళకి ఏపీలో ఎన్నికల వేళ ప్రజలు పడిన ఇబ్బందుల్ని చూపించడం కోసమే ఈ వీడియో..
India, think before you vote!
CBI, ED, Election Commission, Income Tax & every respectable institution in the country is being misused as pawns
#NoMoreModi
క్రీస్తుకు పూర్వమే అహింసా ధర్మాన్ని బోధించి, శాంతియుత సమాజ నిర్మాణానికి కృషి చేసిన సంస్కర్త, జైన మతోద్ధారకుడు.. మహావీరుని జయంతి సందర్భంగా జైన సోదరులందరికీ శుభాకాంక్షలు
పోలింగ్ రోజున నేను పోలింగ్ బూత్ కి వెళ్ళడం నిబంధనలకు విరుద్ధమని జగన్ అన్నారు. పోలింగ్ సవ్యంగా జరుగుతుందో లేదో పరిశీలించే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుందన్న కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారంటే మన ఖర్మ అనుకోవాలి.
https://t.co/0jJgSKoYbH
Modi has systematically destroyed prestigious institutions of India. In BJP govt’s rule, institutional autonomy and democracy have been under attack.
From CBI to RBI, even a constitutional authority like the Election Commission was not spared.
@GVLNRAO నీ స్వా హస్త ప్రయోగం తో వచ్చిన పుత్తకం.
2010 లో బాబు దగ్గరకు వచ్చి చెప్పిన మాట మరిచవ కమల పుష్పెంద్రా.
బాబు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఒకేమాట మీద ఉన్నాడు. Evm లు సురక్షితం కాదు అని.
నీ లాగ మాట మార్చల
#ModiMadeDisaster#ModiNeverAgain
వీవీ ప్యాట్లను 50 శాతం లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నేను దేశం కోసం పోరాడుతున్నాను. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. చాలా దేశాల్లో ఈవీఎంలను ఉపయోగించడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్లను మాత్రమే వాడుతున్నారు.