#KAthal
వ్యక్తి సాంఘీక జీవన వికాసానికి ,భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కు నిత్యం ద్వంసమైన సందర్భనీకి ,లైంగిగపరమైన అంశాలకు బలైతున్న జీవితాలను చూపించిన చిత్రం.
ఇలాంటి పాత్రలో నటించడం అత్యంత అభినందనీయం....
#mammutti#jyothikasurya#CinemaUpdate
@revanth_anumula ఎంతో స్ఫూర్తిదాయకం సర్....
ఇలాంటి నైతికపరమైన రాజకీయాలు మన తెలంగాణ కు మంచి దిక్సూచి ని కల్గిస్తాయి. ధన్యవాదాలు.
మా పాలమూరు బిడ్డగా ఎంతో గర్విస్తున్నాం....
"కుర్చీలాట" లో
సామాజిక న్యాయం చూపితే
తెలంగాణ నైతికత గెలుస్తుంది.
వారసత్వ , రాచరిక రాజకీయాలకు
స్వస్తి చేకూరి
అధికారకాంక్ష , అవినీతి పాలన క్షీణించి ప్రజాస్వామిక వ్యవస్థ రూపొందుతుంది .
- రామ్ పెరుమాండ్ల
@ActualIndia@TelanganaToday
ఇక
ఓటర్లు - స్వతంత్ర అభ్యర్ధులవుతారు
ఓట్లు - సీట్లు అవుతాయి .
బాధితులందరు బాధ్యత తీసుకునే సోయి వచ్చింది.
మీరు దాడులు చేస్తే
మీ రాజకీయాలకు ప్రథమ చికిత్స
చేసే సందర్భం రానే వచ్చింది.
స్వతంత్రత గెలుస్తుంది .
సమాజాన్ని గెలిపిస్తుంది .
- రామ్ పెరుమాండ్ల
ఇదేమి యుద్ధం కాదు,ఆట కాదు,
పందెం అంతకన్నా కాదు
మీసాలు దువ్వుతూ,రోషాలు చూపిస్తూ
పథకాల ఎర వేసి అంతకంతకు రెచ్చిపోతూ
ప్రజలను అయోమయంలోకి తోసేసి
అధికార మత్తులో ఊగడం కోసమేనా?
చివరకు అత్యంత కిరాతకంగా
ప్రజాస్వామ్య హత్య జరిపి
తల,మొండం వేరుచేసి!
వర్థిల్లుతారా?
- రామ్ పెరుమాండ్ల
తర తరాలు మారినా ఈ దోపిడీ రాజకీయాలు మారలేదు.రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య క్షేమం కోసం పోరాటం చేసే నాయకత్వమే లేకుండా,రాకుండా
అటు ప్రజలు,ఇటు నాయకులు,
నడుమ మౌన మేధావులు
ప్రత్యక్షంగానే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.ఇక నువ్వు,నీలాంటివారు
ప్రేక్షకులై అలవాటు పడతారు.
-రామ్ పెరుమాండ్ల
I stand with @thulasichandu1
మాట్లాడే మనుషులు లేని చోట ...
వాస్తవాలను ప్రతిధ్వనించే
ప్రశ్నల మనుగడను ఉండనీయరు...
అయినాసరే మూగబోయిన ఎన్నో గుండెలు
నినదించే గొంతుకల తరుపున నిలబడుతాయి...
బెదిరించడమే మీ పని అయితే
అన్యాయాలను ప్రతిఘటించే
ప్రజాచైతన్యమే మా నినాదం...