48 years since you began your journey in cinema, Nanna ❤️
Every day, we think of that day that changed everything for you and our family. I am grateful for everything you have done and to the audience for the constant love and support they have given you.
Your journey will always be an inspiration to us. And now, I’m looking forward to that day when we celebrate the milestone of 50 incredible years in cinema ✨
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ��్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ.
ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు.
నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు.
మీ ప్రేమకు, అభిమానానికి
ఎప్పటికీ కృతజ్ఞతలతో…
మీ చిరంజీవి ❤️
A life dedicated to Bharat. A journey of service that continues to shape the aspirations of a Nation. 25 years of selfless service, with many more years of dedicated service to Bharat ahead.
On the birthday of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, I extend my heartfelt wishes and deepest respect for his decades of public service and his unwavering commitment to strengthening Bharat and empowering its people.
From a small house in Vadnagar to the highest elected office of the Nation, your journey reflects determination, discipline and a lifelong commitment to public service. Over the years, your leadership has placed development, self-reliance, national security and the aspirations of our people at the heart of India's journey.
Under your leadership, Bharat has witnessed a transformation across infrastructure and connectivity. From the expansion of National Highways and expressways to the rapid modernisation of Indian Railways, electrification of nearly the entire broad-gauge network, modern railway stations and the nationwide expansion of Vande Bharat, India's mobility landscape is entering a new era.
From Digital India and UPI to Make in India, Startup India and Atmanirbhar Bharat, India has advanced across infrastructure, space, technology, manufacturing and renewable energy, strengthening our confidence in our own capabilities. Our defence preparedness has also grown stronger, from the surgical strikes and Balakot air strike to Operation Sindoor, reflecting Bharat’s firm resolve to protect its sovereignty and national interests while advancing indigenous defence capabilities and technology.
India's economic journey has moved significantly forward as well. From being among the world's largest economies, Bharat has risen to the 4th-largest economy in nominal GDP in the World Bank's latest 2024 data, while continuing its journey towards the goal of becoming one of the world's leading economies.
For Andhra Pradesh, your support has been of immense significance. From the renewed development of Amaravati and continued support for Polavaram, to the Visakhapatnam development corridor, Bhogapuram International Airport, railway and road connectivity, industrial investments, energy projects and strengthening of the State’s infrastructure ecosystem, your continued support has opened new avenues for Andhra Pradesh’s growth and development. The support extended by you to Andhra Pradesh is truly invaluable and beyond measure.
As we move towards #ViksitBharat 2047, the continued cooperation between the Union Government and Andhra Pradesh can open new avenues of opportunity for our people, youth, farmers, entrepreneurs and industries.
This year’s #SevaSankalpAbhiyan, being observed from September 17 to October 17, provides an opportunity for every citizen to turn the spirit of Seva into meaningful action through blood donation, tree plantation, cleanliness drives, health camps and support for those in need. Let us come together and contribute to society in every way we can, while offering an “Ashirwad Ka Diya” as a heartfelt expression of our respect, gratitude and good wishes, and inspire others to join this collective spirit of service to Bharat.
Hon’ble Prime Minister, your life is a reminder that public service demands sacrifice, perseverance and an unwavering commitment to the Nation.
On this special day, I wish you good health, long life and continued strength to serve Bharat and lead its journey towards greater prosperity, security and global stature.
May the spirit of Seva continue to inspire every Indian to contribute towards a stronger Bharat.
@PMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
#HappyBirthdayModiJi #NarendraModi #NaMo #HappyBdayPMModi
आंध्र प्रदेश
ये कोई मामूली आदमी नही है। आज केंद्र में मोदी इसी आदमी की वजह से सरकार बना पाने में सक्षम हुए हैं क्योंकि इस आदमी ने दो बहुत ही महत्वपूर्ण काम किये ।
पहला आंध्र प्रदेश में टीडीपी और भाजपा को करीब लाना और दोनों में गठ��ंधन करवाना और दूसरा तेलंगाना और आंध्र प्रदेश दोनों राज्यों में भाजपा के साथ मिलकर "#कोंग्रेस हटाओ देश बचाओ" का नारा देकर जनता के बीच जाना।
जबकि ये आदमी ना तो भाजपा से है ना टीडीपी से है बल्कि इसका अलग राजनीतिक दल है जनसेना नाम से।
कांग्रेस को दक्षिण में रोकने के लिए भाजपा और टीडीपी को करीब लाकर ना सिर्फ गठबंधन करवाता है बल्कि भाजपा की तेलंगाना में मदद भी करता है, जहां भाजपा का जनाधार बहुत ही कम था।
नाम -पवन कल्याण
Happy Birthday @PawanKalyan Sir..
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ ప్రేమపూర్వక మాటలు, శుభాకాంక్షలు నాకు మరింత ఉత్తేజాన్నిచ్చాయి. రాష్ట్ర ప్రజలకు NDA కూటమి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అహర్నిశలు ముందుండి నడిపిస్తున్న మీ దార్శనిక పాలనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
గ్రామ గ్రామానా మౌలిక సదుపాయాల కల్పన కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో 50% పచ్చదనాన్ని పెంపొందించేందుకు అటవీ, పర్యావరణ శాఖ చేపట్టిన కార్యక్రమాలకు మీరు అందిస్తున్న సహకారానికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
@AndhraPradeshCM
Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️
Heartfelt gratitude to The Hon’ble Union Home Minister Sri @AmitShah Ji, for your warm birthday wishes, affection, and blessings. Your unwavering commitment to strengthening Bharat’s internal security, protecting our national unity and sovereignty, and firmly countering forces that seek to undermine our nation is deeply commendable.
The NDA’s commitment to a strong, secure, and developed Bharat under the leadership of Hon’ble Prime Minister Sri @narendramodi Ji continues to inspire us. I am honoured to contribute to this collective journey and remain committed to strengthening the NDA’s vision for the development and welfare of Andhra Pradesh.
Your continued guidance will strengthen my resolve to serve the people of Andhra Pradesh and contribute to the building of a strong, secure, and prosperous Bharat.
@HMOIndia
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్ర��మ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆం���నేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
Hon’ble Prime Minister Sri @narendramodi Ji,
My Heartfelt gratitude for your warm birthday wishes, kind words, and blessings. Your affection and encouragement are deeply humbling and strengthen my resolve to serve the people of Andhra Pradesh with greater commitment.
Carrying the dreams and aspirations of 1.4 billion Indians, your unwavering commitment towards building a Viksit Bharat continues to inspire the Nations aspirations. Under your visionary leadership and through the collective strength of the NDA, we shall continue working with determination for good governance, development, and the welfare of our people.
I seek your continued blessings and guidance as I carry forward my responsibilities in the service of Andhra Pradesh and Bharat.
@PMOIndia
మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.
@PawanKalyan
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్న���్య పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాలి. తెలుగు రాష్ట్రాల్లో పండగను తలపించేలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినందనలు.
@PawanKalyan
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
Warm birthday wishes to Deputy CM of Andhra Pradesh Shri @PawanKalyan Garu. Your dedicated endeavours towards realising the NDA’s vision for the development of the state and welfare of the people are commendable. Praying for your good health for continued service to the citizens.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ��ృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ నిర్దేశించిన లక్ష్యాలను సాకారం చేసే దిశగా మీరు అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజలకు నిరంతరం సేవలందించేందుకు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan