As lot of people are curious about this photograph. And this photograph brings back memories of a time marked by deep conversations around the Telangana movement and the idea of Samajika Telangana.
Those were the days when Bahujan thought, social justice, and the political empowerment of neglected communities were central to many of our discussions. Along with Telangana intellectuals, Bahujan activist Augustine garu, revolutionary singer Gaddar garu, and others, we often reflected on the future of Telangana, the need for a just distribution of political power, and the larger vision of Samajika Telangana.
This picture is from the pre-PRP days, when Augustine garu and Gaddar garu visited our home after my father Sri Konidala Venkat Rao garu demise. Beyond politics, it remains a cherished memory of a time when conversations were deeply rooted in social change, equality, and the aspiration to see social justice translated into political power.
Heartfelt birthday greetings to Hon’ble President of India,
Smt. Droupadi Murmu Ji.
Her remarkable journey from serving as a Nagar Panchayat Councillor to becoming the First Citizen of India is a true inspiration for every aspiring public servant and leader. It stands as a testament to the strength of grassroots democracy and the power of dedicated public service.
May Lord Jagannath bless her with good health, strength, and a long life in service of the nation.
@rashtrapatibhvn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, రాజంపేట మండలం, శంకరాపురం గ్రామానికి చెందిన SC హిందువులు అత్యవసర విజ్ఞప్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పంపించారు.
వారిని “మత మార్పిడి మాఫియా” నుంచి రక్షించాలని వారు కోరుతున్నారు.
గ్రామంలో 200 హిందూ మాల కుటుంబాలను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ఒక కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు.
గ్రామంలో క్రైస్తవులు లేకపోయినా, గ్రామస్థులతో సంప్రదించకుండా చర్చికి అనుమతి ఎలా ఇచ్చారనే విషయంపై వారు ప్రశ్నిస్తున్నారు.
డిస్ట్రిక్ట్ కలెక్టర్కు తప్పుడు సమాచారం అందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
500+ days in jail.
Bail denied. Again.
Chinmoy Krishna Das Prabhu, a spiritual leader and an ISKCON monk, continues to languish behind bars in Bangladesh while the world watches.
When even his lawyers are intimidated, threatened and silenced in court corridors, what justice are we even talking about?
Is advocating for the rights of the Minority Hindu community a crime? When a saffron-clad soul is treated like a criminal for raising his voice, the world CANNOT remain silent.
I appeal to the Government of Bangladesh to give medical aid and, more importantly, access to fair justice to Chinmoy Krishna Das Prabhu immediately. May he be granted bail at the earliest.
And to all the pseudo-secularists and Selective Human rights Activists around the World who flood timelines overnight, wave watermelons and trend hashtags on cue, your silence can be still heard. Apparently, your humanity has a filter.
@bdhc_delhi@UNHumanRights@UN_HRC@UN
#FreeChinmoyKrishnaDas
I knew Bengal will move to Nationalist Hinduism, but didn't know it will start so fast.
A Durga temple in Bengal's Asansol, kept shut for several yrs by TMC under pressure from PeaceFOOLS, is REOPENED immediately after BJP leader Agnimitra Paul won the seat with a 40839 margin.
#PawanKalyanTransformsAP#Chapter3
అస్తవ్యస్తమైన డ్రెయినేజీ వ్యవస్థ, అడుగడుగునా అపరిశుభ్రంతో అల్లాడుతున్న గ్రామాల్లో ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సంకల్పం వెలుగులు నింపింది. ఇంకుడు కాలువలతో కూడిన మ్యాజిక్ డ్రెయిన్లు మురుగు రహిత పల్లెలను ఆవిష్కరిస్తున్నాయి. సిమెంట్ డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం ఖర్చును కూడా ఆదా చేస్తున్నాయి. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి స్వచ్ఛ సంకల్పం, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి సహకారంతో నిర్మిస్తున్న ఈ మ్యాజిక్ డ్రెయిన్ల మ్యాజిక్ పై తన విలువైన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడల్ విన్నర్ శ్రీమతి @Pvsindhu1 గారికి ధన్యవాదాలు.
For Full video: https://t.co/XCetrWDyPJ
#MayDay#PawanKalyanTransformsAP
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సమాజ నిర్మాణం కోసం తమ స్వేదాన్ని దారబోస్తున్న ప్రతి శ్రమ జీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎక్కడ కార్మికుడి చెమట చుక్క చిందుతుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. పరిశ్రమల్లో పని చేసే కార్మికుడి నుంచి ఉపాధి శ్రామికుల వరకు మన దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములే. అలాంటి శ్రామికుల సంక్షేమం కోసం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి దార్శనికతలో, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
ముఖ్యంగా ఉపాధి శ్రామికులకి గౌరవంతో కూడిన గుర్తింపుతో పాటు వారి జీవితాలకు, కుటుంబాలకు పూర్తి స్థాయి భద్రత, భరోసా ఇస్తున్నాం. ఆ దశగా ఇప్పటికే అడుగులు వేశాం. ప్రమాదవశాత్తు ఉపాధి హామీ పని ప్రదేశాల్లో శాశ్వత వైకల్యం కు గురైన వారికి మరియు ప్రాణాలు కోల్పోయిన ఉపాధి శ్రామికులకి ఇప్పటివరకు ఇస్తున్న రూ. 50 వేల పరిహారాన్ని రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వచ్చేలా పెంచాం. మీ శ్రమతోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందించగలుగుతున్నాం. మీ సహాయంతో కూటమి ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్స్, ఫారంపాండ్స్ తదితర కార్యక్రమాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు మే డే సందర్భంగా మాకు అందుబాటులోకి వచ్చి తమ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన గౌరవ శాసన సభ స్పీకర్ శ్రీ @AyyannaPatruduC గారికి, ప్రముఖ నటులు శ్రీ @NameisNani గారికి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి @Pvsindhu1 గారికి ధన్యవాదాలు తెలుయజేస్తున్నాను.
జై హింద్
- @PawanKalyan
Warm birthday greetings to versatile Indian actor and accomplished racer, Thiru Ajith Kumar Avl. Wishing him continued happiness, many more milestones in his racing career that bring pride to the nation, and continued blockbuster success in his upcoming films.
@Akracingoffl@SureshChandraa
#HBDAjithKumar
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను... సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
@ncbn@JaiTDP
తన దృష్టికి రానంతవరకే అది సమస్య, తన దృష్టికి వస్తే పరిష్కారం, అది కానిస్టేబుల్ ఊరికి రోడ్డు అయిన, గుడివాడ MLA గారు అడిగిన తాగునీటి సమస్య అయిన, భారత క్రికెటర్ ఊరి రోడ్డు సమస్య అయిన, 7 దశాబ్దాలుగా విద్యుత్ వెలుగులు లేని గూడెం గ్రామ సమస్య అయినా.... సమస్య విన్నంతనే పరిష్కారం అదే మా అధినాయకుడు, జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan విధానం - జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ MLC శ్రీ @NagaBabuOffl గారు.
#PawanKalyanAneNenu
ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం...
ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు...ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు...
రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం... కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం లా కనిపించారు.
అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను.
చివరగా ఒక్క మాట చెబుతున్నాను...
జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం...
జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను...
జైహింద్...
Love you always my POWER STAR @PawanKalyan. ❤️