@PawanKalyan కడుపుకి ఏం తింటున్నావ్. ఎడ్యుకేషన్ గురించి కానీ ఆడపిల్లల అత్యాచారాలు గురించి దళిత ప్రజలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడవు.. ఈ సన్నాతనం పట్టుకొని రాజకీయం చేస్తున్నావ్..
@bitcell_bsp@tonybekkal@Mayawati నేను చెప్పేది నీకు అర్థం అయినట్టు అనిపిస్తలేదు బ్రదర్.
నేను కూడా బేహెంజి గారి follower నె, msg లు చూస్తాను. చదువుతాను. కానీ దేశ యువత భవిష్యత్ ఆమె చేతిలో మాత్రమే ఉంది. ఇంకెవరి చేతిలో ఉన్నా అది పిచ్చోడి చేతిలో రాయి వంటిదే.
కానీ
ఆమె కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు ఆదేశాలు ఇస్తే...
@bitcell_bsp@tonybekkal@Mayawati ఇన్నెండ్ల నుండి నేను చచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటా... నిందించడం అంటే ఎప్పటినుంచో చూస్తున్న. BSP పార్టీ కుల సంఘాలు కాదు.. చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయ్. బేహెంజి ఒక్కసారి ఈ దేశ యువతకు భవిష్యత్ కార్యాచరణ చేసి ఉంటే. వేరే లెవెల్..
తెలుసా. Think big
@thulasichandu1 చాలామంది మగాళ్లు, మగాళ్లు అవ్వాలంటే ఆడదాని మీద లేదా ప్రశ్నించే వాళ్ళను తిడితేనే మగాళ్లు అవుతాం అనుకుంటారు. మనలాంటి బుర్ర తక్కువ నా కొడుకులని కన్నది ఈరోజు మీరు తిట్టే ఆడదే.