హీరో, హీరోయిన్స్, దర్శకుడు.. ఇలా ఎవరీవి... సింగిల్ ఇంటర్వ్యూలు కూడా లేకుండా.. సక్సెస్మీట్లు.. పార్టీలు.. అనవసరపు అతి ప్రచారాలు...జనాలకు విసుగు పుట్టించేంత పబ్లిసిటి.. ఇవన్నీ లేకుండా భారతీయ సినిమా రికార్డులు తిరగరాసిన చిత్రం 'పుష్ప-2'
#Pushpa2TheRule#Pushpa2
రోడ్డు వేయాలంటూ డ్రోన్ తో నిరసన...
విజయనగరం జిల్లా వంగర మండలం కొండవలస జంక్షన్ నుంచి భాగెమ్మపేట వరకు రోడ్డు వేయాలంటూ డ్రోన్ తో వినూత్నంగా నిరసన తెలిపిన యువకులు.