Message from India Vs Pakistan Cricket World Cup Match today from a spectator. “India stands with Israel in war against Terrorism”. Bravo! Long live Israel! @Israel 🇮🇱
ఢిల్లీలో నెల రోజులుగా న్యాయం కోసం తెలంగాణ మహిళ పోరాటం 😢😢😢😢
మణిపూర్ మహిళల కోసం పోరాడుతున్న ఈ BRS నాయకులు, మీ సొంత రాష్ట్రంలో ఒక మహిళపై మీ అధికార పార్టీ MLA దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధించాడని గత 6 నెలలుగా న్యాయం చేయమని కొట్లాడుతుంటే తిరిగి నాపైనే కేసులు పెడుతున్నారు: శేజల్
Dear @SmitaSabharwal as an IAS officer & a woman will you give justice to a woman in #Telangana for the injustice done to her?
You are the one who reacts to whatever happens in the neighboring states, Why are u silent on the sexual harassment that happened to #Shejazl?
@NCWIndia
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ( @nkkrofficial ) గారిని కలవడం, వారితో మాట్లాడటం ఎంతో సంతోషకరం. మీ #Simplicity, మీరు మాట్లాడిన మాటలు స్ఫూర్తి దాయకం.
సారు @KTRBRS సారూ ఇది మన తెలంగాణా లో జరిగింది...
మీరు కేవలం మణిపూర్ లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగితేనే స్పందిస్తారా... తెలంగాణ లో జరిగితే స్పందించరా...
మే నెలలో జరిగిన మణిపూర్ దుర్ఘటన వీడియో ఇప్పుడు బయట పడటం వెనుక ,పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం,ఈ సమావేశాల్లో ucc ప్రవేశ పెట్టడాన్ని అడ్డుకోవడం.
కాంగ్రెస్ మార్కు రాజకీయ కుట్ర.
The Manipur Files: Part 2
"Moirang and Loktak will be ours and all of you Meiteis will be kιΙΙed" - Kuki Militants
Testimony of Tronglaobi, a village under Bishnupur district which is in the adjoining area of designated camps of Kuki militants.
Share it max. Part 3 on the way
డబల్ బెడ్రూంల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి, నిధులు దారి మళ్లించడానికి నిరసనగా బిజెపి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు బాట సింగారంలో డబల్ బెడ్రూం ల పరిశీలనకు వెళ్లనీయకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.
కేసీఆర్ సర్కారు అక్రమంగా బిజెపి నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాను.
I am placed under house arrest by police in Hyderabad to prevent me from visiting Double Bedrooms houses site in Batasingaram.