#Peddi North America premiere advance sales have just crossed the $100K mark in 5 hours. Fastest ever $100K for an Indian film. The Peddi tsunami has officially begun 🔥💥
Directly posting pictures against lord vinayaka, hindu gods & abusing, insulting them.
Still few telugus supporting them just because they are anti Pawan kalyan. Time to re-think guys.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు,
'ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి' అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు! 🙏🙏
తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో
ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం
గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం!!
@narendramodi@PawanKalyan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన @ncbn
నారా చంద్రబాబునాయుడు గారికి,
డిప్యూటీ సి ఎం @PawanKalyan కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను....ఆశిస్తున్నాను.!! 💐💐
Feeling extremely proud to see @PawanKalyan garu take oath as the deputy chief minister.. it’s one step closer to the dream of seeing him as the chief minister in the future. Great day for everyone who has and is a part of @janasenaparty
ఈ గెలుపు లక్ కాదు లాటరీ అంతకంటే కాదు
ఇది మీ అభిమానానికి బహుమానం,
మీ ఆదరణ కి ఆశీర్వాదం,
దిగ్వియంతో మా భారం దించింది మీరే,
ఓటేసి మాపై బాధ్యత పెంచింది మీరే...
భరోసా తో నిలబెట్టారు,
బాధ్యతతో కాదు భయంతో పనిచేస్తాం పని చేయిస్తాం,
పిఠాపురం పురోగతికి సేనాని సిగ్నేచర్ పెడతాం....!
Congratulations on your remarkable win, @PawanKalyan! Your victory is a reflection of the faith and confidence people have placed in you. Wishing you a tenure filled with success in realizing your dreams for our people.
Avanigadda Constituency - Challapalli
2 yrs back same place lo Janasena jenda egareataniki dimma kadithe danni padesaru adhe place lo ninna nyt Janasena Jenda Egaresaru 🔥🔥💥💥
Janasena Adda ❤️🔥❤️🔥
Em high anna asla @PawanKalyan 🥵🥵