గాత్ర భాషలోనే కాదు..
నేత్ర భాషలోనూ నిపుణ,
అభినవ సరస్వతి,
నట గాయత్రి,
నడిగైయర్ తిలగం,
మహానటి, మహా మనిషి #సావిత్రి గారి జయంతి ❤️🙏🏻 Love you ammaa ❣️ Love you forever 🥰🩵🫰🏻🫶🏻🤌🏻💕 #MahanatiSavitri
#దేవదాసు (26:06:1953)
💢బెంగాలీ రచయిత శరత్ చంద్ర వ్రాసినదేవదాస్ నవల ఆధారం గా వేదాంతంరాఘవయ్య డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ
💢తెలుగు,తమిళం లో సూపర్ హిట్
💢3సంగీత దర్శకులు🎹 పని చేసిన చిత్రం
💢సముద్రాల 📝మాటలు&పాటలు అద్భుతం
💢విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ లో
100 డేస్ ఫంక్షన్ చేశారు.
సొంత కుటుంబం చెప్పలేకపోయిందా ఆ మాటలు??
ఎవరి personal space వాళ్ళకి ఉంటాది, కొడుకు కూడా రేపో మాపో హీరో అవుతాడు, ఇంకా ఆయనకి ఒకరు చెప్పాలా 😆😆
@ncbn గారికి ఏమి సంబంధం అసలు??
కాస్త బుర్ర వాడండిరా బాబు.
ముడ్డి కిందకు 75 ఏళ్ళు వచ్చాయి...
ఎప్పుడూ ఆయన ముడ్డికి కరుచుకుని ఉంటావు...
నిన్ను, నీ కుటుంబాన్ని ఏమి ఆశించకుండా ఆదుకున్నాడు...
నువ్వైనా నాలుగు మంచి మాటలు చెప్పి ఆపి ఉండచ్చు కదా @ncbn ???
అని అడగాలని ఉంది..
కానీ వాళ్ళ మధ్య ఏమి జరిగిందో లే... మనకి ఏమి తెలుసు...
మీ హీరోని డిఫెన్డ్ చేసుకోవాలి అంటే చేసుకో తప్పు లేదు కానీ దాని కోసం ఇంకెవరిని తక్కువ చేయకు. అస్సలు బాగోదు అది ❌
SR.NTR గారు భార్య చనిపోయాక ఇంకో పెళ్లి చేసుకున్నాడు ✅
కృష్ణ గారు + హరి కృష్ణ గారు ఇంకో పెళ్లి చేసుకున్నా మొదటి భార్యని పిల్లల్ని వదిలేయలేదు, చూసుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ రెండు వివాహాలు
#JrNTR రెండో భార్య కొడుకు
#Vijay పబ్లిక్ గా ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు
Sr NTR ... ముసలి వయస్సు లో ఏం చేశాడో మీకు తెలుసు,
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు
మీకు గుర్తు చేస్తున్న....
వేరే వాళ్ళని అనే ముందు మీరు కూడా చూసుకోండి, divorce అనేది వాళ్ళ పర్సనల్ మేటర్, ఎక్కువ పీక్కొక్కండి.
ఎవడూ నిజాయితీ పరుడు కాదు,
ఎవరూ నీతిమంతుడు కాదు.
#PawanKalyan
@NextCmPK29 బాబు అది వాళ్ళ family తేల్చుకుంటుంది మీకు నాకు చెప్పడానికి ఏ right లేదు ✅
అక్కడ చెప్పింది ఏంటి pk నీ డిఫెన్డ్ చేసుకోండి కానీ వేరే వాళ్ళని లాగడం ఏంటి? Sense లేకుండా, ముగ్గురు చనిపోయారు కూడా.
MayaBazar is rated the best Indian movie ever in leading polls.
That story does not exist in any original version.
A local folk version 'Sasireka Parinayam' was adapted to be a pan-India, all time hit.
VFX for that time was absolute world class.
Everyone lapped it up then, they will even now.
Indians know a good adaptation of their lore, when they see one.
What makes an adaptation work is 'rasa' - when it breaks, it is 'rasabhanga' and we have a whole theory of that from our poetics which we can study and learn as Aucitya.
https://t.co/vxwlVmeBYW
@garika నీకు మల్లి మల్లి చెబుతున్న ఎవడి life వాడిది, నీకు నచ్చినోణ్ణి follow అవ్వు, అలా అని మిగతా వాళ్ళని degrade చేయక్కర్లే, ఎవడి life design వాడిది, ఒకరికి క్యాన్సర్ వచ్చింది అంటే అయ్యో పాపం అనడం హ్యుమానిటీ, ఏమి కర్మలు చేసాడో వచ్చింది అనడం నీచత్వం, మనుష్యులు మనుష్యుల్లా బ్రతకండి.
@garika తప్పేముంది?? అతని ట్వీట్ లో అతను వాళ్ళని తప్పు పట్టాడు కదా? నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ wrong ఏమి కాదే, pk తన గురించి తను చెప్పుకున్నాడు నాకు work out అవ్వలేదు విడిపోయాం అని, అదే మీరు చెప్పండి దాన్ని ఎవరైనా తప్పు పడితే యుద్ధనికి రండి.
@garika అదీ వాళ్ళు + వాళ్ళ family చూసుకునే విషయం, నీకు నాకు ఏమి right ఉంది??
ఎవరి life weight వాడిది, ఇంకొకరిని degrade చేయాలి అని చూడకుండా నీ హీరో నీ డిఫెన్డ్ చేసుకో , ఇది నేను చెప్పిన point అందులో నీకేమి తప్పు కనపడింది???
@garika రోత అని ఎలా అనుకుంటావ్, అది ఒకరి life, ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, నీకు నాకు ఎందుకు మధ్యలో?? Educated కాదు, గొడ్లు కాసుకుంటున్నాము మేము అంటే ok ✅ కానీ వాళ్లే ఈ లేకి భాషలకి దూరం ఉంటారు, Have some dignity అని చెబితే నీకోచ్చిన బాధ ఏందీ???