I resigned from Anthropic today. I spent the last three years doing pretraining research at both OpenAI and Anthropic. Neither company is acting responsibly. They are racing straight to self-improving superintelligence and gambling with our lives. More thoughts below.
@JSPShatagniTeam@PawanKalyan అన్న నువ్వు బాపట్ల, తెనాలి, చెన్నైలో పుట్టి పెరగలేదు. ఈ మాటలను భట్టి చుస్తే నువ్వు కచ్చితంగా ఉత్తరాది నుండే వచ్చావు అనిపిస్తుంది. నీ మీద ఉండే గౌరవం రోజురోజుకీ తగ్గిపోతుంది. ఈ మాటతో అది మంటలో కలిసిపోయి బూడిదయ్యింది.
@KDRposts మార్వాడీ, గుజరాతీ వ్యాపారుల మూలంగా తెలంగాణ భాష, సంస్కృతి, జీవనోపాధికి ప్రమాదం. బంగ్లాదేశీ, పాకిస్తానీల మూలంగా భద్రతకు ప్రమాదం. అలాగే తమ తమ అనుకూల వర్గాలకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీల మూలంగా రాష్ట్ర శాంతికి ప్రమాదం. అందుకే అందరం కలిసి మనకు ప్రమాదం అయిన వీరిని తరిమికొట్టాలి...
@DharaniBRS నూటికి నూరు శాతం కరెక్ట్...
ఉత్తర భారతం నుండి వచ్చిన ఈ మేక వన్నె పులులు ఇప్పుడు మన బాషా, సంస్కృతి, వ్యాపారం పై దాడి మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే మన సమ్మక్క-సారక్క, ఎల్లమ్మ ఇతర గ్రామ దేవతలను కాదని భాగ్యలక్ష్మి అనే దేవతను ప్రోత్సహిస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా మరో ఉద్యమం జరగాలి