Today marks a momentous day for #India 🇮🇳as 1.4 billion hearts beat in unison, awaiting a double victory - one in the 🌌cosmic realm and the other on the 64-square battlefield of intellect ♟️. @isro ‘s #Chandrayaan3 🚀aims for 🌙lunar glory, while #Praggnanandhaa aims to win in the #FIDEWorldCup .
అటవీ శాఖ భూములు అక్రమార్కులు యదేచ్చగా ఆక్రమిస్తున్నారు ,దాదాపు 100 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేస్తున్నారని పలుమార్లు గ్రామస్తులు సంబంధిత అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పట��కీ వాళ్లు పట్టించుకొని పరిస్థితి. @IKReddyAllola @Collector_KMR @MadanMohanINC @KTRBRS @sp_kamareddy
What happened after formation of #Telangana ?
These 'before' and 'after' pictures are a testimony to the transformation of Telangana under the Visionary leadership of CM #KCR.
Detailed Thread👇
Yadadri temple
1/N @KTRBRS#TriumphantTelangana#TrailblazerTelangana
ఆహా లో జరుగు��ున్న ఇండియన్ ఐడల్ సీజన్ 2 సింగింగ్ కాంపిటీషన్లో అద్భుతంగా పాటలు పాడుతూ అందర్నీ మెప్పిస్తున్న సిద్దిపేట ముద్దుబిడ్డ ల���స్య ప్రియకు హృదయపూర్వక అభినందనలు. నీ సంగీత ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
గౌరవ శ్రీ కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్పూర్తి కలకాలం నిలవాలి. ఉద్యమ దీప్తి ఇలాగే వెలుగొందుతూ ఉండాలి.
#TRSFormationDay#20YearsOfTRS
ఉద్యమం నిప్పురవ్వగా మోదలైనరోజులు తలుచుకుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. ఉద్యమం దావానలమై లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు జన్మధన్యమైన సంతృప్తి. 20యేళ్లుగా కేసిఆర్ గారి బాటలో నడుస్తున్న సైనికుడికి ఇదొక జీవిత కాల సాఫల్యం.
#TRSFormationDay#20YearsOfTRS
Kudos to the wonderful girl for educating and inspiring millions to take the COVID-19 vaccine shot for safe and healthy living. Let this little motivation spark brightness across Telangana.
#VaccinesSaveLives#GetVaccinated
నాడు ఒకేఒక్కడుగా పార్టీ పటిష్టతకు మీరు చేసిన కృషి ఉమ్మడి నిజామాబాద్ TRS కార్యకర్తలేకాదు సామాన్యప్రజానికం కూడా మరువరు సాహసోపేత పోరాట పటిమ మీ సొంతం మీ సేవలు అవసరం మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆశిస్తూ ఎల్లరెడ్డి Ex MLA రవిందర్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐
Never bend your head, always hold it high.
Do not think of the enemy as weak, but do not also overestimate their strength...
Freedom is a boon, which everyone has the right to receive.
-Chhatrapati Shivaji Maharaj
#JaiBhavaniVeerShivaji#ShivajiMaharajJayanti
వరి వెద సాగు ( నేరుగా విత్తనాలు వెదజల్లి పంట సాగు చేసే ) పద్దతి లో వ్యవసాయ సాగు చేస్తూ స్పూర్తి గా నిలిచిన మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన ఆదర్శ రైతు లక్ష్మీ తిరుపతి రెడ్డి దంపతులతో సిద్దిపే�� లో రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం.