N'th Time Watching. . @MadanMohanINC Anna Interview❤️
His actions inspired others to dream more, learn more, do more and become more. @We_MYF
#YellareddyAssembly
ప్రజాప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఫలాలు ప్రతీ ఇంటికి చేరి ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
#TelanganaFormationDay#Yellareddy
@MadanMohanINC@MLAMadanOffice@revanth_anumula Heartfelt thanks to Yellareddy MLA @MadanMohanINC Garu for sanctioning a significant number of houses under the Indiramma Housing Scheme across our constituency. Your dedication to providing shelter and dignity to the poor is highly commendable! 🏡🙏 #Yellareddy
మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. లారీల కొరత, రవాణా లోపాల వల్లే ఈ జాప్యం జరుగుతోంది. వర్షాలు పడితే రైతుల పరిస్థితి ఏంటి? కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము
@Collector_KMR#Kamareddy#MaizeProcurement#Telanagana
@Tarunkethireddy నాక్కూడా...జరిగింది ఒక మహిళ కండక్టర్ తో వాదన ఎందుకు లే అని ఊరుకున్నా...అసలు కనీస మర్యాద లేదు ..ముక్యంగా బాన్సువాడ డిపో (అమాయకపు ప్రజల్ని తిట్టడానికే RTC నడుపుతున్నట్లు ఉంది)
heartfelt congratulations to Hon’ble MLA Sri Madan Mohan Anna Garu @MadanMohanINC
On the occasion of the Congress Party securing 10 seats in the Yellareddy Municipal Elections in Yellareddy Constituency
#Telanganamunicipalelections2026
CPR చేసి ప్రాణాలు కాపాడిన గాంధారి పొలీస్
కామారెడ్డి:గాంధారి మండల పరిధిలోని మేడిపల్లి వద్ద నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఆక్సిడెంట్ జరిగి సృహ కోల్పోయిన వ్యక్తికి, స్తానిక SI గారి ఆదేశాల మేరకు కానిస్టేబుల్ కోటారి విజయ్ CPR చేసి ప్రాణాలు కాపాడారు
@sp_kamareddy@TelanganaDGP#TSP
@radhachinnulu IAS అంటే (Intlo Annam Thini Padukunudu) kaadu... పబ్లిక్ సెర్వెంట్ వి... సర్వీస్ చేతకాకపోతే ఇంట్లో ఉండు నీ ప్లేస్ లో ఇంకొకరు వస్తారు... ఇంత అహంకారం పనిచేయదు #NagireddyIPS
నిజామాబాద్ to కామారెడ్డి.
ఇలాంటి బస్సు ప్రయాణం సురక్షితమా..? @SajjanarVC
ఫ్రీ బస్ కాకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 50% రాయితీతో సౌకర్యం కల్పించడం వల్ల అందరికి సమ న్యాయం జరుగుతుందని మా అభిప్రాయం 🙏
#RTC#TelanganaNews
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి !! సిద్ధిర్భవతుమే సదా
మీకు, మీ కుటుంబ సభ్యులకు
వసంత పంచమి శుభాకాంక్షలు
#VasantPanchami2025#FestivalOfWisdom