24/06/2026 నాడు పేద కుటుంబం దరఖాస్తు చేసుకుంది ఒక్క ఇల్లు మంజూరు చేయండి అయ్యా కలెక్టర్ గారు అని CM తెలంగాణ రేవంత్ సర్కార్ గారు హౌసింగ్ సర్వే ఏలా చేసారు అధికారులు ఎవరికీ గుర్తించి రాజా కోటలు మంజూరు చేసారు ప్రభుత్వం లో పని చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యం నా మీ ప్రభుత్వం రాజకీయం నా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ గారిని విడుదల చేసి, జరిగిన అన్యాయంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలి మరియు క్షమాపణ చెప్పాలి
#APGOVERNAMENT
నిన్న జేపీ నడ్డా సభకు కూతవేటు దూరంలోనే పట్టపగలే @BRSparty నాయకురాలు @UshaDasari3 తండ్రి దాసరి హనుమయ్య గారిపై తన అనుచరులతో కలిసి ఆర్కే పురం @BJP4Telangana కార్పొరేటర్ ధీరజ్ రెడ్డి హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం.
డబ్బులు ఇస్తానని బీజేపీ ఆఫీసుకు పిలిపించుకొని రక్తమోదేటట్టు కొట్టి,
పథకం ప్రకారమే హత్యకు కుట్ర పన్ని, రక్తంతో తడిసిన బట్టలతో చంపవద్దని కాళ్లపై ప్రాధేయపడినా, తన మనుషులను పంపి కొత్త బట్టలు తెచ్చి మార్చి డబ్బులు అడిగితే చంపుతానని బెదిరించి వదిలివేసిన ధీరజ్ రెడ్డి..(దీనికి స్పష్టమైన ఆధారాలు ఉన్నయి)
ఇట్ల బీజేపీ లలో ఎన్ని ఘోరాలు జరిగినయో..?
ధీరజ్ రెడ్డి మీద ఎన్నో భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. పీడీ యాక్టు కింద జైళ్లలో ఉండాల్సిన రౌడీని కార్పొరేటర్ గా చేస్తే పరిస్థితి ఇట్లనే ఉంటది.
ఇంతవరకు నిందితులను @RachakondaCopలు అరెస్ట్ చేయకపోవడం కాంగ్రెస్-బీజేపీ ల బహిరంగ మైత్రికి నిదర్శనం కాదా?
బండి=రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్
రేవంత్=బండి సెక్యూరిటీ ఫోర్స్
క్విడ్ ప్రో కో(quid pro quo)
@revanth_anumula చీకటి పాలనలో ఎవరికీ భద్రత లేదు..
బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించే హక్కు కూడా మాకు లేదా, @revanth_anumula గారు?
On one hand your leader @RahulGandhi has been beating his chest everyday that he is the sole protector of the constitution and on the other hand, you are turning out to be destroyer of the same constitution! Both of you are cheating the nation.
Under your rule, people of Telangana not only lost their liberty, but also became unequal, and subjected to grave injustice everyday.
అయ్యా ముఖ్యమంత్రి CM రేవంత్ గారు
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నా అధికారులపైన యాక్షన్ తీసుకునేది ఎప్పుడు
నాణ్యమైన విద్యా వైద్యం ఆహారం అందించలేరా
కోట్లకు కోట్లు కాంట్రాక్ట్ అడుగతలేరు ఈ బిడ్డలు విద్యా నాణ్యమైన ఆహారం అడుగుతున్నారు
నిజంగా మీ లాంటి ఆఫీసర్ మళ్ళీ గురుకులాల్లో కార్యదర్శి గా రాగలరా సార్
లేరు అనుకుంటున్న
మీ అంత కమిట్మెంట్ సంకల్పం పేద బిడ్డలపై ప్రేమ
అందరికి ఉంటుందా అనే ప్రశ్న కి
సమాధానం దొరకడం లేదు
మీ త్యాగం వృధా కాదు RSP సార్ 💐
నాడు
వేదాలు వల్లించినందుకు మా నాలుకలను కోశారు..
శ్లోకాలను విన్నందుకు మా చెవుల్లో సీసం పోశారు..
తపస్సు చేసినందుకు మా శంభూకుడి తల నరికారు..
విశ్వాంతరాలను శోధించాలనుకొన్న మా రోహిత్ వేములను ఉరి వేశారు..
గుర్రాలనెక్కినందుకు, మీసాలు పెంచినందుకు రాళ్లతో కొట్టి చంపారు..
చదువుకుందామని గురుకులాలకొస్తే మా మట్టి దేహాలనుండి వాసనొస్తుందని ద్వేషిస్తారు..
నేడు..
పొట్టచేతబట్టుకొని పట్నమొచ్చి పస్తులుండి పిల్లలను చదివించుకుందమంటే మా గుడిసెలను కూలగొట్టి చివరికి మా బిడ్డల పుస్తకాలను కూడా ధ్వంసం చేస్తున్నరు😭
నేటి ఇందిరమ్మ రాజ్యంలో..
జ్ఞానం నశించాలి
అజ్ఞానం వర్ధిల్లాలి
అమరులు ఒక కల
తెలంగాణ ఒక వధ్యశిల
ప్రజలు రోడ్లమీదనే బతకాలి
హైడ్రా మాత్రం బాగా బతకాలి
బంగళాల్లో సేదదీరుతున్న
రేవంతన్న - బట్టన్నలు మాత్రం
వర్దిల్లాలి.
ప్రతీకార పాలన జిందాబాద్.
#CongressFailedTelangana
#KCROnceAgain
ప్రపంచ స్థాయిలో ప్రతిభ చూపెట్టాల్సిన @TGSWREIS విద్యార్థులు #ConRss మార్పు వల్లన రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తూ పోరాటం చేస్తున్నారు, తల్లిదండ్రులకు కంటిపైన కునుకు లేకుండా ఆగం చేస్తున్నాడు గుంప్పు మేస్త్రి.
@RSPraveenSwaero
గోరాతి గోరమైన పరిస్థితి ని ఇవాళ్ళ చూస్తావున్నాం గురుకులాల్లో ఈ పేద బిడ్డలు అన్నం బాలేదు అన్నా దానికి కండ్లల్లో కారం వేసి కొట్టినారు అని రోడ్డు మీద వచ్చి ఏడుస్తున్నారు
అయ్యా CM రేవంత్ గారు మీకు ఏ మాత్రం ఆత్మభిమానం ఉన్నా వెంటనే ఈ పాఠశాలకు సందర్శించి ఈ బిడ్డలను దైర్యం ఇవ్వండి
రైతు రుణ మాఫీ పైన
Cut-off date 12 డిసెంబర్ 2018 ఇది ఎక్కడి న్యాయం CM రేవంత్ గారు రైతులు రోడ్డు పై మళ్ళీ ధర్నాలు చేయక తప్పదు
తెలంగాణ రైతన్నలు రేవంత్ సర్కార్ పై వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన రోజులు స్టార్ట్...
ఈ రోజు ముఖ్యమంత్రి నివాసం వద్ద గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదని ధర్నాకు వచ్చిన వీళ్లు ఎవరో కాదు గత మూడు నెలల క్రితం ఎల్బీ స్టేడియంలో ఆర్భాటంగా సీయం @revanth_anumula గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న అమాయక నర్సులు!! ఆసుపత్రిలో ప్రాణాలు కాపాడాల్సిన నర్సులు రోడ్ల మీద ఆందోళన చేస్తే ఎట్ల?
రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, ఉద్యోగులు ఇట్లా ఇంకా ఎంత మందిని మోసం చేస్తరు???
#CongCheatedTelangana
భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి మరణించిన దళిత విద్యార్థి ప్రశాంత్ తల్లిదండ్రులను పరామర్శించి ,
ఈ దారుణానికి కారణమైన వారిపై శిక్ష పడేలా పోరాడతామని విద్యార్థి తల్లిదండ్రులకు భరోసానిచ్చిన నాగర్కర్నూల్ బిఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి @RSPraveenSwaero గారు.
@KTRBRS@BRSparty
నిజాలు చెప్పాడు కాబట్టే ప్రభుత్వం దిగింది.. ! ఇప్పుడున్న ప్రభుత్వం ఆ గుడిసెల బ్రతుకులు చూసే దమ్ము ఉందా ?
60 ఏళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పరిస్థితి, చేసిన అభివృద్ధి ఎలా ఉందొ చరిత్ర తిరగేసి చూడండి.
నువ్వేం పాపం చేశావని అందరు నిందిస్తున్నారు డాడీ అని కన్నీళ్లు పెట్టుకున్న ఈ చిన్నారి గ్రీష్మను (భద్రాద్రి) ఏమని ఓదార్చను, ఆమె కలలను గుండెలో మరింత పదిలంగా దాచుకోవడం తప్ప ..🙏
Hundreds of our supporters joined @BRSparty yesterday at historic #Telangana Bhavan