Remembering the Legend ANR garu on his birth anniversary🙏
His journey, his spirit and his enduring connection with cinema remain etched in our hearts forever.
#ANRLivesOn#AnnapurnaStudios
It was a great pleasure to meet Shri Y. S. Jagan Mohan Reddy, former Chief Minister of Andhra Pradesh and president of the YSR Congress Party. His down-to-earth, humble nature made the interaction truly special, bringing back fond and cherished memories of my former term as an MP from Andhra Pradesh.
@ysjagan
కేంద్ర ప్రభుత్వ ఏలుబడిలోని దర్యాప్తు సంస్థలు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కలపలేదని చెప్పడంపై శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కానీ, రాత్రికి రాత్రే కాషాయ బట్టలు వేసుకుని నోటికి వచ్చినట్లు గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటివి శ్రీవారి లడ్డూలో కలిపారని చెప్పిన నాయకులు గతంలో ప్రక్షాళన చేసినట్లే తమ తప్పుకు కూడా పాప ప్రక్షాళన చేయాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.
రాజకీయాల కోసం దేవుడి ప్రసాదంపై నీచంగా కామెంట్ చేసిన వారు ఇప్పటికైనా తమ తప్పును ఒప్పుకుని, దేవుడిని, భక్తులను క్షమాపణ కోరతారా లేదా అనేది చూడాలి.
Animal Fat ani morigav @PawanKalyan
Adi fake ani ED confirmed
Sai gade L0ck up d€ath confirmed by SIT
Ippudu matladara @JSPShatagniTeam@JanaSenaParty 🤡
Mee brathukki adhikaram vachhaka okkatyna nijayithi gaa chesara ⁉️
బీజేపీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కానప్పుడే మీరు కూడా సైలెంట్ అవ్వాల్సిందిరా @ncbn@PawanKalyan తప్పు చేశారు, ఇక మీ సంగతి ఆ పైవాడే చూసుకుంటాడు 💯🤬
తప్పు జరగలేదు కాబట్టే మోదీ కానీ అమిత్షా కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు 🙏
#NoAnimalFatInTTDLaddu
టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు లేదని స్పష్టం చేసిన ఈడీ
సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ మరియు ఈడీ దర్యాప్తులోనూ టీటీడీ శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉపయోగించినట్లు ఆధారాలు లేవని స్పష్టం
ఈడీ దర్యాప్తులో నెయ్యిలో రసాయనాలు, వృక్ష ఆధారిత పదార్థాలతో కల్తీ చేసినట్లు నిర్ధారణ
జంతు కొవ్వు అంటూ ఇన్ని రోజులు భక్తుల మనోభావాలు దెబ్బతీసారని విమర్శలు