మేధావులూ ఇప్పటికయినా మీకు అర్ధం అయిందనుకుంటాను. చంద్రబాబు కుటుంబాల్లోకి ఎలా చొరబడగలడో, ఎలా విడదీయగలడో, తండ్రీ కొడుకులకు, అన్నా చెల్లెళ్లకు వివాదాలు పెట్టి చివరకు తాను ఎలా లబ్ధి పొందగలడో దేశమంతా అర్ధం చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ గారి రెండో భార్యను సాకుగా చూపించి, రామోజీ, ఇతడు మీడియా ద్వారా విషాన్ని ప్రజలకు ఇంజక్ట్ చేసి జయప్రదం గా ఎన్టీఆర్ ను పదవినుండి దింపటమే కాక ప్రాణాలు పొయ్యేంతవరకు అవమానించిన ఈ మేక వన్నె పులులనే విషయం ఇప్పటికయినా గుర్తించండి. నిజమనేది నిరూపణకు కొంత సమయం తీసుకోవచ్చు కానీ మట్టిలో పూడ్చలేదుకదా. కాలో హి భగవాన్.
పత్రిక నడపడం అంటే పచ్చళ్ళు అమ్ముకోవడం కాదు.. 🤗
వ్యాపారాలు పెంచుకోవడానికి.. వెన్నుపోటుదారులను మహా నాయకులుగా చిత్రీకరించారు.. 🤗
ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం..
ఓరినీ ఆ రోజుల్లోనే ఈ రేంజ్ సినిమా.. అదీ కూడా సురేష్ గోపి లాంటి హీరోను పెట్టీ మరి..
లింక్.. 👇
https://t.co/CW9JB8Hglh
ఇన్నాళ్లు క్రెడిట్ చోరీనే అనుకున్నాం.. డేటా చోరీ కూడా చేస్తున్నావా చంద్రబాబూ?
చంద్రబాబు ప్రభుత్వానికి .. తమిళనాడు రాష్ట్రానికి చెందిన పరిశ్రమలు,పెట్టుబడుల డేటాను లీక్ చేస్తున్న 15 మందిని గెంటేసిన విజయ్ ప్రభుత్వం.
ఇలా పక్క రాష్ట్రాల నుంచి డేటాను కొట్టేస్తున్నారు కదా.. మరి సింపూర్కి వెళ్లడం ఎందుకు ఎంజాయ్ చేయడానికా?
ఒక్కసారి వాళ్ళతో పని చేసినోళ్ళని ఎలా గుడ్డిగా నమ్మవు సామి... పర్లేదులే అనుభవం వచ్చింది.. తొందరగా తెలుసుకున్నావ్.. ఇక నైనా ఆ పచ్చ వాసనలను దూరంగా పెట్టు... నిజమైతే జైల్లో పడేయి
విజనరీగారి విజన్ అంటే డేటా చౌర్యమేనా?
పొరుగు రాష్ట్రాల్లో డేటా చౌర్యానికి పాల్పడిన ముఖ్యమంత్రి, ఆయన కుమారుడి దుర్మార్గపు చర్యలు పూర్తిగా బట్టబయలయ్యాయి.
ఇలాంటి సిగ్గుమాలిన, నీచమైన ప్రవర్తన రాష్ట్రానికి ప్రతికూల పరిణామాలను, చెడ్డపేరును తెచ్చిపెడుతుంది.
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి, ఆయన కుమారుడికి ఇది తగని పని.
పోలవరం ఆనకట్ట పనులపై "పోలవరం ప్రాజెక్టు అధారిటీ" సీఈవో సంతృప్తి వ్యక్తం చేశారట!🤔
ఇదేమైనా ఆత్రేయపురం పూతరేకా.. నోట్లో పెట్టుకుని రుచి చూసి "ఆహా" అనడానికి? గోదావరి లాంటి భారీ వరద ప్రవాహమున్న నదిపై, లోతైన ఇసుక పొరల మీద నిర్మిస్తున్న ఎర్త్ కోర్ రాక్ ఫిల్ డ్యామ్ ఇది. ప్రపంచంలోనే అరుదైన ఇంజినీరింగ్ సవాల్.
ఇలాంటి ఆనకట్ట భద్రత కంటికి కనిపించే పై పనుల్లో లేదు. పునాది కింద ఉంటుంది:
▪️ డయాఫ్రమ్ వాల్ నిరంతరతను, సమగ్రతను ఏ పరీక్షలతో నిర్ధారించారు?
▪️ ఇసుక పొరల డెన్సిఫికేషన్ తర్వాత లిక్విఫాక్షన్ ముప్పుపై స్వతంత్ర అంచనా ఉందా?
▪️ సీపేజ్, పోర్ ప్రెషర్ పర్యవేక్షణకు అమర్చిన ఇన్స్ట్రుమెంటేషన్ డేటా ఎక్కడ?
▪️ G-హిల్, G'-హిల్ వద్ద ఈసీఆరెఫ్ డ్యామ్ జంక్షన్ల డిజైన్‌కు సీడబ్ల్యూసీ తుది ఆమోదం ఉందా?
విదేశీ నిపుణుల బృందం నివేదికలోనే అనేక పరస్పర విరుద్ధ అంశాలున్నాయి. కేంద్ర జల సంఘం ప్రతికూల పరిశీలనలు గత జనవరిలో నమోదు చేసింది. మరోవైపు మార్చి 2027 గడువే అనుమానమై గడువు పొడిగింపుపై కమిటీ వేశారు. ఈ నేపథ్యంలో, సైట్లో కొన్ని మెటీరియల్ శాంపిళ్లు చూసి "అంతా బాగుంది" అని ఏ సాంకేతిక ప్రాతిపదికన సర్టిఫై చేస్తున్నారు?
కేంద్ర నిధులతో, 80 ఏళ్ల నిరీక్షణ తర్వాత నిర్మితమవుతున్న బహుళార్థసాధక ప్రాజెక్టు ఇది. దిగువన లక్షలాది ప్రజల ప్రాణాలు దీని భద్రతపై ఆధారపడి ఉన్నాయి. గడువుల హడావుడిలో నాణ్యతకు తిలోదకాలిస్తే ఆ మూల్యం తరాలు చెల్లించాలి.
అందుకే ;
✅ పేనల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన 7 నివేదికలు
✅ CWC పరిశీలనలు, వాటిపై తీసుకున్న చర్యల నివేదిక
✅ క్వాలిటీ కంట్రోల్ పరీక్షల ఫలితాలు
అన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి.
పారదర్శకతే పోలవరానికి అసలైన పునాది.