కరెంట్, డీజిల్ అవసరం లేకుండానే కేవలం అయస్కాంతాల సాయంతో నడుస్తున్న మోటార్
మేగ్నెటిక్ పవర్‌తో మోటార్ నడిపిస్తూ, పొలాలకు విజయవంతంగా నీళ్లు పెడుతున్న రైతు
విద్యుత్ కొరత, బిల్లుల భారం లేని ఈ వినూత్న ఆవిష్కరణపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు
రైతన్న అద్భుతమైన ఐడియా మరియు టెక్నాలజీకి సంబంధించిన విజువల్స్ నెట్టింట విపరీతంగా వైరల్
వ్యవసాయ రంగంలో ఖర్చును తగ్గించే ఇలాంటి వినూత్న ప్రయోగాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని డిమాండ్
'అన్నా' అని పిలిచినందుకు సెలూన్ వర్కర్‌పై ఎస్సై దాడి
కరీంనగర్‌లోని ఓ సెలూన్లో షేవింగ్ కోసం వెళ్లి రాము అనే వర్కర్ పై దాడి చేసిన త్రీటౌన్ ఎస్సై చందర్
షేవింగ్ కోసం వెళ్లిన ఎస్సైని.. కూర్చో అన్నా అని సంభోదించిన రాము
నన్ను అన్నా అంటావురా అంటూ దాడి.. దాడి విజువల్స్ షాపులోని సీసీ కెమెరాలో నమోదు.
Highly unsatisfactory experience with my recent purchase of the Ather Rizta.
The delivery and post-purchase experience have fallen far below the standards promised by your brand.
PS: I'm an existing 450X Owner. @atherenergy@AtherSupport