గిద్దలూరు నియోజకవర్గం, కృష్ణంశెట్టిపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ ద్వారా అందిస్తున్న ఔట్‌పేషెంట్ సేవలు, మాతా-శిశు ఆరోగ్య కార్యక్రమాలు, బాలికల ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమాల అమలుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
#Sanjeevani
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
A cherished moment from Rottela Panduga 2025, when Hon’ble Minister Sri @naralokesh Garu joined devotees in Nellore, celebrating Andhra Pradesh’s timeless tradition of faith, gratitude, and communal harmony.
Wishing everyone a blessed Rottela Panduga once again ..!
#RottelaPanduga #Nellore #AndhraPradesh
ప్రజారాజధాని అమరావతిలో వేగంగా జరుగుతున్న ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పనులు!
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మీదుగా సీడ్ యాక్సిస్ రహదారిని(E3 రోడ్) అనుసంధానిస్తూ లింగాయపాలెం– ఐనవోలు మధ్య 8.6 కి.మీ మేర N11 రహదారి సిద్ధమవుతోంది.
#Amaravati#N11Road #AmaravatiGovernmentComplex #AGC #PrajaRajadhani #PeoplesCapital #AmaravatiRising #AmaravatiUnstoppable #UrbanInfrastructure #PlannedDevelopment #ADCL #APCRDA #AndhraPradesh
Agree with this. In the AI era, manufacturing jobs are likely to be far more resilient than many service-sector roles. We need to equip our workforce with the skills to build, make, and manufacture.
Before we belonged to any political party, we belonged to Maa Telugu Talli.
The same emotion that unites us gave birth to the dream of Amaravati , a capital city envisioned to belong to every Telugu.
Today, @ysjagan and @YSRCParty are deepening divisions among people for their political agenda.
That is the difference.
TDP believes Andhra Pradesh grows stronger only when every Telugu stands together.
Our politics may differ, but our Telugu identity must never.
Amaravati is not just a capital it is the collective aspiration of every Telugu.
#AndhraPradesh #CBN #NaraLokesh
దాడులు మారలేదు!
దాడి చేసే ముఖాలు మారలేదు!
2021లో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి ఘటనలో పేరు వినిపించిన పానుగంటి చైతన్య.. నేడు అమరావతి రైతుల మీద జరిగిన దాడి ఘటనలోనూ కనిపించడం వైసీపీ రాజకీయ ధోరణికి అద్దం పడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి!
వైసీపీ కక్షపూరిత రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పడానికి 27 జూన్ 2026వ తేదీన అమరావతిలో జరిగిన ఘటనలే నిదర్శనం!
#YSRCPNeverAgain
#YCPCriminalPolitics
#Amaravati #AndhraPradesh
రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం- PDPS అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవడం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.281 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం అమలు చేస్తున్నదని వివరించారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే ఈ కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీంను అమలు చేసేలా చూడాలని కేంద్రమంత్రికి రాసిన లేఖలో సీఎం కోరారు.
#AndhraPradesh
1942లో శంకరంబాడి సుందరాచారి గారి కలం నుంచి జాలువారిన మాట… టంగుటూరి సూర్యకుమారి గళం నుంచి అమృతమై మోగిన పాట..
“మా తెలుగు తల్లికి .. కడుపులో బంగారు..”
ఆ రోజు అది ఒక కవి హృదయపు ఊహ..పంటల సిరికి, నేల సారానికి ప్రతీక.
ఈ రోజు… అదే మాట అక్షరసత్యమైంది.
ఏ కర్నూలు గడ్డ మీద ఆంధ్ర రాష్ట్రం పురుడు పోసుకుందో, ఏ నేల మీద సూర్యకుమారి గారు ఈ పాటను తొలిసారి జాతికి అంకితం చేశారో..
అదే నేల గర్భం నుంచి నేడు నిజమైన బంగారం పుట్టింది. స్వర్ణగిరి!
తెలుగు తల్లి కడుపులో దాగిన బంగారం, ఎనిమిది దశాబ్దాల తర్వాత వెలుగు చూసింది.
ఇది కేవలం ఒక పాట కాదు..ఇది మన నేల ఆత్మ.
ఇది తెలుగు జాతి గర్వం. 🌾✨
#Swarnagiri #CBN #NaraLokesh #AndhraPradesh
"దుప్పటి అడిగినందుకు హాస్టల్ నుంచి విద్యార్థిని అర్ధరాత్రి గెంటేసిన వార్డెన్"!!
ఏలూరు జిల్లా చింతలపూడి సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ నుండి ఒక విద్యార్థినిని అర్ధరాత్రి బయటకు గెంటేశారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదు. గత ఏడాది ఇదే హాస్టల్లో ఉన్న అక్షయ అనే 7వ తరగతి విద్యార్థినికి ఈ ఏడాది చింతలపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోలేదు, అందువల్ల హాస్టల్ సీటు కూడా రిన్యూవల్ అవ్వలేదు. అయినప్పటికీ, వార్డెన్ ఆమెను 4 రోజుల పాటు హాస్టల్లో ఉండనిచ్చారు. చివరకు అడ్మిషన్ కాకపోవడంతో, బాలికను ఇంటికి తీసుకెళ్లాలని వార్డెన్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దాంతో తల్లిదండ్రులు రాత్రి వేళకు హాస్టల్‌కు చేరుకోగా, రాత్రి 8:45 గంటల సమయంలో బాలికను వారితో పాటు ఇంటికి పంపించివేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను తప్పుడు ప్రచారంతో వైరల్ చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి పోస్టులను షేర్ చేయకండి, నమ్మకండి.
#FactCheck
#AndhraPradesh
"జగన్మోహన్ రెడ్డి, నువ్వు గడిచిన ఐదేళ్లు రాష్ట్రానికి చేసిన విధ్వంసం చాలు. రాజధాని రైతులకు నువ్వు చేసిన ద్రోహం నీకు గుర్తుంటే రాజధాని అమరావతి వైపు చూడొద్దు" అంటూ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన రాజధాని అమరావతి మహిళా రైతులు.
#RythuluAgainstRowdies
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
Delighted to meet Mr. Sunil Bharti Mittal, Founder and Chairman of Bharti Enterprises, in Amaravati today. We had a productive discussion on strengthening Andhra Pradesh's digital infrastructure and enhancing connectivity for our people. Our conversation focused on expanding last-mile internet and mobile tower connectivity, promoting investments in data centres and an undersea internet cable landing station, and further improving the ease of doing business for mobile service operators in our state. @airtelindia
At the historic Bara Shaheed Dargah, devotees from every faith gather to exchange rotis as a celebration of hope, gratitude, and communal harmony.
Wishes fulfilled are returned with gratitude, new hopes are exchanged with faith.
Today, Nellore once again comes alive with this centuries-old tradition as lakhs of devotees take part.
This is the soul of Andhra Pradesh , where culture unites, faith inspires, and humanity comes first.
Wishing everyone a blessed Rottela Panduga..!
#RottelaPanduga #Nellore #AndhraPradesh
Denmark is considering a nationwide ban on the Azaan. Supporters claim it's about civic norms, while critics warn it targets Islam.
#Denmark#Azaan#Islam