First time media ki Ichina Naa Review Ekkada Cut Chestharo anukunna ,
This is My honest review 👋
Don't worry Saviour OG is Coming 🔥🙏
#HariHaraVeeraMallu
మేము మాట్లాడే ప్రతీ మాట కేసీఆర్ మాటే
ఆయన ఇంత మందిని తయారు చేశాడు కదా
ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నాడు.. నాయకుడు అనే వాడు ప్రతిసారి ముందు ఉండాల్సిన అవసరం లేదు
- కేటీఆర్
Video Credits - IDREAM Media
నేను అమెరికాలో బాత్ రూంలు కడిగానని రేవంత్ రెడ్డి అంటూ ఉంటాడు, ఆయన అప్పుడు నాకు ఫినాయిల్ అందించే వాడు కదా చూసి ఉంటాడు
- కేటీఆర్
Video Credits - IDream Media
నాకు స్కై డైవింగ్ అంటే భయం లేదు కానీ బంజీ జంపింగ్ అంటే భయం
జగన్ అన్న బంజీ జంపింగ్ ఎలా చేశాడో ఈ సారి కలిసినప్పుడు అడుగుతా
- కేటీఆర్
Video Credits - IDream Media
పవన్ కళ్యాణ్ గారూ @PawanKalyan
నేను ఎవరికీ చెప్పు చూపించలేదు
కుల భావం పెంచుకోమని చెప్పలేదు
రారా నాకొడకా అని తిట్టలేదు
రాజకీయాలకు మతాన్ని వాడలేదు
వ్యక్తిగ�� విమర్శలు చేయలేదు
కుటుంబ సభ్యులను అగౌరవపరచలేదు
జనసైనికులను గూండాగాళ్ళని తిట్టలేదు
అసభ్యంగా మాట్లాడలేదు
రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేదు
పైగా చదువుకున్న వాడిని, డిగ్రీ మాస్టర్ డిగ్రీ ఉన్నవాడిని
ఎందుకండీ నాపై కక్ష మీకు🤷♂️🤷♂️🤷♂️
ఏమి సాధించాలని ఈ కంప్లైంట్లు🤦♂️🤦♂️🤦♂️
కేవలం SC అని ఒకే కారణంతో 🥲
ఈ Ex MLA నీ అవమాన పరిచినట్టు గాని ఇబ్బంది పెట్టినట్టు కానీ మరే నాయకుడిని పేటి ఉండరు
అయిన సరే పోరా��ుతూనే ఉన్నాడు గ్రౌండ్ లో 👏🔥
వ్యక్తిగతం మేము ఎవరి కోసం మాట్లాడలేదు
వైఎస్ జగన్ ఎంతో అభిమానంగా ముద్రగడ పద్మనాభం ను చూస్తారు.
ముద్రగడ ఆరోగ్యం కోసం ఆరా తీస్తున్నారు.
ముద్రగడ ఒకరి దగ్గర చెయ్యి చాపి ఆశించే వ్యక్తి కాదు.
వైఎస్ జగన్ గుడికి వెళ్తే తప్పు...బడికి వెళ్తే తప్పు..స్టీల్ ప్లాంట్ కి వెళ్తే తప్పు.
మీ మాటలు చూసి ప్రజలక విసిగెత్తే పరిస్థితి వచ్చింది
కాపులంతా ఐక్యంగా ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా.
కాపు జాతిని గౌరవరంగా ఉంచండీ